వంశానికొక్కడు
వంశానికొక్కడు 1996 లో శరత్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో బాలకృష్ణ, ఆమని, రమ్యకృష్ణ ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌లో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించాడు. కోటి సంగీతం సమకూర్చాడు.[1][2] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నమోదైంది.[3]
వంశానికొక్కడు (1996 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శరత్ |
---|---|
నిర్మాణం | శివలెంక కృష్ణప్రసాద్ |
కథ | పరుచూరి సోదరులు |
చిత్రానువాదం | శరత్ |
తారాగణం | బాలకృష్ణ, ఆమని, రమ్యకృష్ణ |
సంగీతం | కోటి |
సంభాషణలు | పరుచూరి సోదరులు |
ఛాయాగ్రహణం | వి.ఎస్.ఆర్ స్వామి |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | శ్రీదేవి మూవీస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- బాలకృష్ణ
- ఆమని
- రమ్యకృష్ణ
- జయంతి
- కైకాల సత్యనారాయణ
- కోట శ్రీనివాసరావు
- బ్రహ్మానందం
- తనికెళ్ళ భరణి
- మల్లికార్జునరావు
- బాబూ మోహన్
- తమ్మారెడ్డి చలపతిరావు
- రాజా రవీంద్ర
- కోట శంకరరావు
- శివాజీ రాజా
- అన్నపూర్ణ
- వై విజయ
పాటల జాబితా
మార్చుసరదాగా సమయం , రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
దండాలో దండమండి, రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
వలచి వలచి వస్తాయనా, రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
అబ్బ దాని సోకు తళుకు , రచన: వేటూరి సుందర రామమూర్తి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
ప్రియా మహాశయా , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
ఓయబ్బ నీ వాలు కళ్ళు , రచన: భువన చంద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర .
మూలాలు
మార్చు- ↑ "Vamsanikokkadu ( 1996 )". Chitr.[permanent dead link]
- ↑ "Heading". The Cine Bay. Archived from the original on 2018-08-11. Retrieved 2020-08-11.
- ↑ http://www.cinejosh.com/news/3/34900/balakrishna-hits-and-flops.html