వర్గం:ఈ వారం వ్యాసం పరిగణనలు
ఈ వర్గములో మొదటి పేజీలోని ఈ వారం వ్యాసం శీర్షికలో ప్రదర్శించటానికి పరిగణింపబడుతున్న వ్యాసాలుంటాయి. వ్యాసాలను సభ్యులందరూ పరిగణనకు పంపవచ్చు. ఒక వ్యాసాన్ని ఈ వర్గములో చేర్చటానికి, దాని చర్చాపేజీలోని పైభాగములో {{ఈ వారం వ్యాసం పరిగణన}} అన్న మూస చేర్చి భద్రపరిస్తే చాలు. ప్రస్తుత వ్యాసాలకోసం చూడండి. వాటికి కావలసిన అభివృద్ధిని లేక సవరణలను వాటి చర్చాపేజీలో రాయండి.
ఏదైనా వ్యాసాన్ని ఈ వారం వ్యాసంగా మొదటిపేజీలో ప్రదర్శించాలంటే, దానికి కింది అర్హతలుండాలి
- వ్యాసం కనీసం ఐదు కిలోబైట్లకు మించి ఉండాలి. 10 కిలోబైట్లకు మించి ఉంటే ఇంకా మంచిది.
- వ్యాసం గతంలో ఎపుడైనా విశేష వ్యాసముగాగానీ, ఈ వారం వ్యాసంగా కానీ ప్రదర్శింపబడి ఉండరాదు (ఇదివరకు ఈ వారం వ్యాసంగా ప్రదర్శించబడినా, ఆ తరువాత కాలములో వ్యాసపు నాణ్యత గణనీయంగా పెరిగి ఉన్నా, లేదా విశేష వ్యాసం స్థాయికి చేరుకొని ఉన్నా, ఈ నియమానికి వెసులుబాటు ఇవ్వవచ్చు).
- వ్యాసంలో అనువదించవలసిన భాగాలు ఉండరాదు. ఒకవేళ కొన్ని చిన్న చిన్న అనువాదాలు చేయవలసి ఉండీ పరిగణనలో చేర్చినా, మొత్తం వ్యాసం అనువదించే వరకు ఈ వారం వ్యాసంగా ప్రదర్శింపబడదు. సాధారణంగా అనువాదం చేయవలసిన భాగాలున్న వ్యాసాలను జాబితాలో చేర్చకండి.
- వ్యాసంలో కనీసం ఒక సంబంధిత బొమ్మ అయినా ఉండాలి.
తెలుగు వికీపీడియా రాశి, వాసి పెరిగే కొలది సభ్యులు చర్చించి అదనపు నియమాలను ప్రకటించవచ్చు.
ఇవి కూడా చూడండి
మార్చువర్గం "ఈ వారం వ్యాసం పరిగణనలు" లో వ్యాసాలు
ఈ వర్గం లోని మొత్తం 54 పేజీలలో కింది 54 పేజీలున్నాయి.