వర్గం:ఈ వారపు బొమ్మలు 2019
2019 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి
01వ వారం |
---|
త్రయంబకం లోని గంగాద్వారం వద్ద గోదావరి మాత విగ్రహం.గోదావరి దక్షిణ భరతావనిలో అతి పెద్ద నది. ఫోటో సౌజన్యం: Pradeep717 |
02వ వారం |
చలికాలపు సూర్యొదయ సమయాన విశాఖపట్నం లోని తూర్పు కనుమలలో "కంబాలకొండ అభయారణ్యం" ఫోటో సౌజన్యం: Srichakra Pranav |
03వ వారం |
పండుగ సందర్భంగా ప్రత్యేక వంటకాలన్ని ఒకే అరటి ఆకుపైన పేర్చబడి ఉన్న చాయాచిత్రం. ఫోటో సౌజన్యం: United Hotel Management Academy |
04వ వారం |
1787లో పశ్చిమ బెంగాల్ లోని చిన్సురియ వద్ద డచ్చు వారి స్తావరం యొక్క తైల వర్ణ చిత్రం. ఫోటో సౌజన్యం: Napoleon 100 |
05వ వారం |
వాతావరణ వాయువులు, తమ తరంగదైర్ఘ్యం కంటే ఎక్కువ నీలి కాంతిని వెదజల్లుతాయి. శూన్యం నుండి చూస్తే భూమి నీలి గోళంగా కానవస్తుంది. ఫోటో సౌజన్యం: NASA Earth Observatory |
06వ వారం |
పచ్చ పొలుగు గువ్వల జంట. ఈ గువ్వ తమిళనాడు రాష్ట్ర పక్షి ఫోటో సౌజన్యం: Sham Edmond |
07వ వారం |
1969 లో రొమేనియా అధ్యక్షుడు నికొలస్ చాచెస్క్యూ (మధ్యన) తో పుచ్చలపల్లి సుందరయ్య గారు (ఎడమవైపు వ్యక్తి) ఫోటో సౌజన్యం: FOCR |
08వ వారం |
ఉస్తికాయలు (దీని కాండము, ఆకులు అచ్చం వంకాయ మొక్కకు వున్నట్టే వుంటాయి) దీని కాయలు చిన్న గోలీకాయలంత వుండి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఈ కాయలను పగలగొట్టి గింజలు తీసి వేసి నీళ్లలో వేసి బాగా కడుగుతారు. ఆ తర్వాత కూరగా చేసుకుంటారు. ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu |
09వ వారం |
కొయ్యపాఱలు వదులుగా ఉన్న త్రవ్విన మట్టిని తీయడానికి ఉపయోగిస్తారు. ఫోటో సౌజన్యం: L. Mahin |
10వ వారం |
హిందూమహాసముద్రం లో తిరిగే ఒక సీతాకోకచేప (Blackwedged butterflyfish) ఫోటో సౌజన్యం: Bernard E. Picton |
11వ వారం |
విశాఖలోని కంబాలకొండ అభయారణ్యం లో ఒక అంట్రింత పూల తీగ ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
12వ వారం |
థాయిలాండ్ లోని సుఖోథాయి వద్ద ఒక ప్రముఖ హిందూ దేవాలయం (విష్ణువు దేవాలయం - 13వ శతాబ్దము) ఫోటో సౌజన్యం: Supanut Arunoprayote |
13వ వారం |
[[బొమ్మ:|300px|center|alt=దిబ్బ (పశువుల కొట్టం,గొర్రెల దొడ్డి వంటి వాటిలో వున్న చెత్త, పేడను వూడి కొంత దూరంలో కుప్పగావేసి తర్వాత దాన్ని పంటలకు ఎరువుగా వేస్తారు]] దిబ్బ (పశువుల కొట్టం,గొర్రెల దొడ్డి వంటి వాటిలో వున్న చెత్త, పేడను వూడి కొంత దూరంలో కుప్పగావేసి తర్వాత దాన్ని పంటలకు ఎరువుగా వేస్తారు ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu |
14వ వారం |
కాశ్మీరులోని దాల్ సరస్సు యొక్క సుందర ప్రతిబింబం (దూరాన హిమాలయాలు) ఫోటో సౌజన్యం: Kreativeart |
15వ వారం |
విశాఖపట్నం, బీచ్ రోడ్డులోని ఒక పురాతన కాలపు నిర్మాణశైలి కలిగిన బంగ్లా ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
16వ వారం |
రాజస్తాన్ లో ఒక మనుబోతు. మనుబోతులు జీవవైవిధ్య చక్రంలో ఒక ముఖ్య భూమిక పోషిస్తాయి. ఫోటో సౌజన్యం: Rushil Fernandes |
17వ వారం |
రష్యా రాజధాని మాస్కోలోని అంతర్జాతీయ వ్యాపార కేంద్రం ఫోటో సౌజన్యం: Ludvig14 |
18వ వారం |
మెదక్ జిల్లా జాంసింగ్ లింగాపూర్ గ్రామంలో మర్రి చెట్టు తొర్రలో గ్రామ దేవత పూజలు. ప్రకృతి ఆరాధనలో ఇది ఒకటి. ఫోటో సౌజన్యం: వాడుకరి:Pranayraj1985 |
19వ వారం |
గేర్ల పనితీరు, అమరిక వ్యవస్థ సులువుగా తెలిపే చిత్రం ఫోటో సౌజన్యం: Jahobr |
20వ వారం |
అమరావతిలో ధ్యాన బుద్ధ విగ్రహం ఫోటో సౌజన్యం: Krishna Chaitanya Velaga |
21వ వారం |
ఒడిషాలోని సిమిలీపాల్ జాతీయ వనంలో ప్రవహిస్తున్న పల్పాల నది ఫోటో సౌజన్యం: Byomakesh07 |
22వ వారం |
సికందరాబాద్ - పూణే నగరాల మధ్య నడిచె "శతాబ్ధి" రైలు ఫోటో సౌజన్యం: Belur Ashok |
23వ వారం |
కాకినాడ నగరంలోని వివేకానంద ఉద్యానవనంలో డొక్కా సీతమ్మ విగ్రహం. తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగానూ అన్నపూర్ణ గానూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ. ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
24వ వారం |
తమిళనాడులో పొన్నయ్యర్ నది పైన కృష్ణగిరి ఆనకట్ట ఫోటో సౌజన్యం: TheZionView |
25వ వారం |
గుంటూరు జిల్లా, గురజాల దగ్గరలో కృష్ణానది ఒడ్డున దైద అమరలింగేశ్వరస్వామి బిలానికి మార్గం. ఈ బిలాన్ని అగస్త్య మహర్షి తపస్సు కోసం ఉపయోగించారని ఇక్కడి వారు చెపుతారు. ఫోటో సౌజన్యం: Pavuluri satishbabu 123 |
26వ వారం |
ఆరుద్ర పురుగు. ఇది మొఖమల్ 'క్లాత్ ను చుట్టుకున్నట్లుగా ఉండి, ఎర్రగా బుర్రగా, బొద్దుగా ఉంటుంది. అందంగా ఉండే ఈ పురుగు పంటలకు ఎలాంటి హానీ చేయదు. ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రత్యక్షమౌతుంది. ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
27వ వారం |
కేరళ లోని కొచిన్ నౌకాశ్రయ కార్యాలయం ఫోటో సౌజన్యం: shabbir |
28వ వారం |
చాపను గూడులా కట్టిన ఒక బండి. గూడుబండి అని అంటారు. ఫోటో సౌజన్యం: Dr. Raju Kasambe |
29వ వారం |
ఉత్తర్ ప్రదెశ్ రాజధాని లక్నోలో అంబేద్కర్ స్మారక భవనం ఫోటో సౌజన్యం: Vikraman23 |
30వ వారం |
కొత్త డిల్లీ లోని జాతీయ నవీన కళల సంస్థ ప్రాంగణంలో స్టీల్ తో తయారు చెసిన ఒక చెట్టు నమూనా ఫోటో సౌజన్యం: Eatcha |
31వ వారం |
హిందూ కళాశాల గుంటూరులో మొదట సంస్కృత పాఠశాలగా ప్రారంభమై 1935లో సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతులమీదుగా కళాశాలగా రూపాంతరం చెందింది. ఫోటో సౌజన్యం: Strike Eagle |
32వ వారం |
జెముడు కాకి (కోకిల జాతికి చెందిన ఒక పక్షి, చుడడానికి కాకిలా ఉంటుంది) ఫోటో సౌజన్యం: Anton Croos |
33వ వారం |
విశాఖ జిల్లా పద్మనాభం వద్ద గోస్థనీ నది ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
34వ వారం |
ఛత్తీస్‌గఢ్ లోని కోర్బా జిల్లాలో గెవ్రా ప్రాంతం (ఆసియాలో ఇది అతిపెద్ద బొగ్గుగని) వద్ద భారీ ట్రక్కులు ఫోటో సౌజన్యం: Meemoprasad |
35వ వారం |
కేరళలోని మదియపర ప్రాంతంలో లాటరైట్ గడ్డి భూముల వద్ద ఒక సుందర దృశ్యం ఫోటో సౌజన్యం: Uajith |
36వ వారం |
బ్రిటన్ లోని హిత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో "ఎయిర్ ఇండియా" కు చెందిన బోయింగ్ విమానం ఫోటో సౌజన్యం: Chris Lofting |
37వ వారం |
త్రివేండ్రంలో పద్మనాభస్వామి దేవాలయ సముదాయం ఫోటో సౌజన్యం: Ashcoounter |
38వ వారం |
పురచ్చి తలైవర్ డాక్టర్ ఎం.జి. రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్. (చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను 1880 లోని చిత్రము) ఇక్కడ నుండి ప్రతిదినం సుమారు 3,50,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తారు. ఫోటో సౌజన్యం: Nicholas and Company |
39వ వారం |
చిగురిస్తున్న "అడ్డ తీగ". అడ్డ చెట్టు ఆకులు పలుచగా, నాణ్యతగా, విస్తారంగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి కాబట్టి పూర్వం నుంచి ఈ చెట్టు ఆకులను విస్తరాకుల తయారిలో ఉపయోగిస్తున్నారు. ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
40వ వారం |
ఏలూరు నగరంలో పశ్చిమ గోదావరి జిల్లా కలక్టరేటు భవనం. 1932లో నిర్మించినది. ఫోటో సౌజన్యం: IM3847 |
41వ వారం |
కర్నూరు జిల్లాలోని మథరం గ్రామంలోని శివ సీతారామాంజనేయ దేవాలయం ఫోటో సౌజన్యం: ప్రణయ్ రాజ్ |
42వ వారం |
హైదరాబాదు, మలక్ పేటలో గల రైమండ్స్ సమాధి ఫోటో సౌజన్యం: ఆదిత్య పకిడె |
43వ వారం |
చౌహామల్లా రాజభవనం వద్ద ఫిరంగి ఫోటో సౌజన్యం: ఆదిత్య పకిడె |
44వ వారం |
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని దొనకొండలో 19వ శతాబ్దంలో నిర్మితమైన ఏబీఎం బాప్టిస్ట్ చర్చి ఫోటో సౌజన్యం: Roopkiran.guduri |
45వ వారం |
పశ్చిమ కనుమలలో ఒక నలంచి పిట్ట Indian robin (Copsychus fulicatus) ఫోటో సౌజన్యం: PJeganathan |
46వ వారం |
తెలంగాణలోని కరీంనగర్ రైల్వే స్టేషన్ భవనం ఫోటో సౌజన్యం: Naani1991 |
47వ వారం |
ఒక ఉదయం పూట డిల్లీలోని జామా మస్జిద్ ప్రాంగణం. 1656 లో ఇది నిర్మించబడినది. ఫోటో సౌజన్యం: Dennis Jarvis |
48వ వారం |
బులుసు సాంబమూర్తి (1886 - 1958) స్వాతంత్ర్య సమరయోధులు. భారతదేశ స్వాతంత్ర్యం, ప్రత్యేకాంధ్ర రాష్ట్రం, విశాలాంధ్ర అనే పరమ లక్ష్యాల సాధనకు నిరంతరం కృషి చేసిన కార్యశూరుడు. ఈయన మద్రాసు శాసన పరిషత్ అధ్యక్షులుగా పనిచేశారు. ఫోటో సౌజన్యం: India Post, Government of India |
49వ వారం |
లఢక్ ప్రాంతంలో ఒకటవ భారత జాతీయ రహదారి సూచిక. ఫోటో సౌజన్యం: Kondephy |
50వ వారం |
తుంగభద్రా నది తీరాన హంపిలో "పురందరదాసు మండపం" ఫోటో సౌజన్యం: Dr Murali Mohan Gurram |
51వ వారం |
బర్మా దేశంలో బెల్లం తయారీ. బెల్లం (Jaggery) ఒక తియ్యని ఆహార పదార్ధము. దీనిని సాధారణంగా చెరకు రసం నుండి తయారుచేస్తారు. ఫోటో సౌజన్యం: Wagaung |
52వ వారం |
బోగడ ఒక రకమైన పువ్వుల మొక్క. భొగడ చెట్టు సుమారుగా 16 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.ఆయుర్వేద ఔషధాల తయారిలో పొగడ చెట్టు ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఫోటో సౌజన్యం: వాడుకరి: Adityamadhav83 |
ఇవి కూడా చూడండి
మార్చు- ఈ వారపు బొమ్మలు 2007
- ఈ వారపు బొమ్మలు 2008
- ఈ వారపు బొమ్మలు 2009
- ఈ వారపు బొమ్మలు 2010
- ఈ వారపు బొమ్మలు 2011
- ఈ వారపు బొమ్మలు 2012
- ఈ వారపు బొమ్మలు 2013
- ఈ వారపు బొమ్మలు 2014
- ఈ వారపు బొమ్మలు 2015
- ఈ వారపు బొమ్మలు 2016
- ఈ వారపు బొమ్మలు 2017
- ఈ వారపు బొమ్మలు 2018
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2007)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2008)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2009)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2010)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2011)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2012)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2013)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2014)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2015)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2016)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2017)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2018)
వర్గం "ఈ వారపు బొమ్మలు 2019" లో వ్యాసాలు
ఈ వర్గం లోని మొత్తం 52 పేజీలలో కింది 52 పేజీలున్నాయి.
వ
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 01వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 02వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 03వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 04వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 05వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 06వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 07వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 08వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 09వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 10వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 11వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 12వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 13వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 14వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 15వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 16వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 17వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 18వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 19వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 20వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 21వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 22వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 23వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 24వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 25వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 26వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 27వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 28వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 29వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 30వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 31వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 32వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 33వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 34వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 35వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 36వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 37వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 38వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 39వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 40వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 41వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 42వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 43వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 44వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 45వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 46వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 47వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 48వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 49వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 50వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 51వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 52వ వారం