వర్గం:ఖమ్మం జిల్లా

ఖమ్మం జిల్లా ముఖ చిత్రం

విస్తీర్ణం: 12,562 చ. కి. మీ: అసెంబ్లి నియోజక వర్గాలు: 9: లోక్సభ నియోజక వర్గాలు: 2, ప్రధాన పట్టణాలు: ఖమ్మం, మధిర,

ఖమ్మం:,

సరిహద్దులు: ఉత్తర్తాన మద్య ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు, దక్షిణాన కృష్ణా జిల్లా, తూర్పున ఉభయ గోదావరి జిల్లాలు, పశ్చిమాన నల్గొండ వరంగల్ జిల్లాలు.

చరిత్ర: ఈ జిల్లా 1953 లో ఏర్పడింది., ఈ ప్రాంతం రెడ్డి రాజుల పాలనలో 300 సంవత్సరాలు వున్నది. కొంతకాల ఇది కులీ కుతుబ్ షా అధీనంలో వున్నది.

బొగ్గు గనులకు, ఈ జిల్లా ప్రసిద్ది.

ఖనిజ సంపద: బొగ్గు, ఇనుప ఖనిజం, సున్నపు రాయి మొదలగునవి