వరుస సంఖ్య (Sl.No)
|
వాడుకరి పేరు యధాలాపంగా(User Name, in No particular order)
|
ప్రశంస ప్రధానాంశం(Jury appreciation factor in Telugu)
|
(Jury appreciation factor- Translation of previous cell)
|
1 |
YVSREDDY |
మొక్కలకు సంబంధించిన వ్యాసాలు |
Plant related articles
|
2 |
సుల్తాన్ ఖాదర్ |
సినిమాల వ్యాసాలలో కృషి |
Cinema articles
|
3 |
కంపశాస్త్రి |
శుద్ధి, అచ్చుతప్పుల దిద్దుబాట్లలో విశేష కృషి |
Copy edit, cleanup
|
4 |
Nrahamthulla |
మానవతావాదులు, నాస్తికుల వ్యాసాలపై కృషి |
Humanists, Atheist articles
|
5 |
Seshagirirao |
సినిమా వ్యాసాలు, వైద్యసంబంధ వ్యాసాలపై కృషి |
Cinema and Health related articles
|
6 |
భూపతిరాజు రమేష్ రాజు |
మతాలు, కులాల సంబంధ వ్యాసాలు |
Religion, Caste related articles
|
7 |
సి. చంద్ర కాంత రావు |
విస్తృత నిర్వహణా కృషి, వివిధాంశాలపై విస్తారంగా వ్యాసాలు, మహబూబ్ నగర్ జిల్లా వ్యాసాల పై ప్రత్యేక శ్రద్ధ |
Extensive Admin support. Detailed articles on various topics. special focus on Mahaboobnagar district
|
8 |
కె.వెంకటరమణ |
విజ్ఞాన సంబంధ వ్యాసాలపై కృషి,వందలాది వ్యాసాల విలీనం, ఈ వారం వ్యాసం మరియు ఇతర నిర్వహణలు |
Science articles,Merging of hundreds of pages, Managing the featured article, admin support
|
9 |
Kumarrao |
చారిత్రక వ్యాసాలపై కృషి |
History articles
|
10 |
Trivikram |
సంఖ్యానుగుణ వ్యాసాలు, సినిమా వ్యాసాలు |
Numerical related and Cinema articles
|
11 |
Malladi kameswara rao |
ఉగాది మహోత్సవాల ప్రణాళిక మరియు నిర్వహణ |
Planning and management of Wiki Ugadi celebrations 2013
|
12 |
శ్రీరామమూర్తి |
గ్రామాల వ్యాసాలపై కృషి |
Village articles
|
13 |
విశ్వనాధ్.బి.కె. |
తూర్పు గోదావరి వ్యాసాలు, బొమ్మలు |
East Godavari District articles and pictures
|
14 |
రహ్మానుద్దీన్ |
సాంకేతికాంశాల పై వ్యాసాలు, మీడియావికీ స్థానికీకరణ, బాటుతో కృషి |
Articles on technology topics, Mediawiki localisation and Use of Bot
|
15 |
Pranayraj1985 |
నాటక రంగానికి చెందిన వ్యాసాలు |
Theatre Arts articles
|
16 |
కాసుబాబు |
వివిధ రంగాలలో కృషి, నిర్వహణ |
Extensive contribution to Wiki and maintained Main page features for over 4 years
|
17 |
Talapagala VB Raju |
చరిత్రలో ఈ రోజు విస్తరణ మరియు ప్రభుత్వ, పరిపాలన సంబంధ వ్యాసాల కృషి |
Revamped Today in History and contributed articles on government departments and administration
|
18 |
Srinivasa shastry |
శ్రవణ తెవికీ, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాల వ్యాసాలు |
Audio Wiki articles, Religious places and Tourism places
|
19 |
Kappagantu Sivaramakrishna |
కార్టూనిస్టుల వ్యాసాలపై కృషి |
Focus on Cartoonist articles
|
20 |
జయంత్ కుమార్ |
అక్షరదోషాలపై కృషి |
Cleanup of articles
|
21 |
దేవా |
వికీ ప్రకటనల తయారీ, నిర్వహణ |
Wiki advertisements initiation and management
|
22 |
Chittella |
సినిమా పట్టిక తర్జుమా, సినిమా వ్యాసాలపై కృషి |
Cinema tables translation and Cinema articles
|
23 |
Bojja |
ఫొటోగ్రఫీకి సంబంధించిన వ్యాసాలు |
Photography related articles
|
24 |
నవీన్ |
సినిమా వ్యాసాలపై కృషి |
Cinema articles
|
25 |
Mukteshvari |
సినిమా వ్యాసాలపై కృషి |
Cinema articles
|
26 |
Vemurione |
విజ్ఞాన సంబంధ వ్యాసాలపై కృషి |
Science articles
|
27 |
నాగార్జున వెన్న |
తెవికీ ప్రారంభ కృషి |
Founder of Telugu Wikipedia and initial contributions
|
28 |
Anveshi |
వికీసోర్సులో విశేష కృషి |
Extensive contribution to Wikisource
|
29 |
Raaj 3 |
అన్నమాచార్య కీర్తనలపై వికీసోర్సులో విశేష కృషి |
Annamacharya lyrics in Wikisource
|
30 |
విష్ణు |
తెవికీ అభివృద్ధికి ప్రణాలికలు, వికీఉగాదిమహోత్సవాల నిర్వహణ తోడ్పాటు |
Plans for Telugu Wiki development and support for Wiki Ugadi celebrations
|