Anji4u
Anji4u గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు 17:12, 17 సెప్టెంబర్ 2011 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
వికీ పేజీని దిద్దుబాటు చెయ్యడం చాలా తేలిక. పేజీకి పైనున్న "మార్చు" లింకును (లేదా వ్యాసపు విభాగానికి కుడి పక్కన ఉన్న ఎడిట్ లింకును) నొక్కితే చాలు. అప్పుడు వచ్చే దిద్దుబాటు పేజీలో దిద్దుబాట్లు చెయ్యడానికి వీలుగా ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. ఈ టెక్స్ట్ బాక్స్‌లో దిద్దుబాటు చెయ్యగల వ్యాసపు భాగం సిధ్ధంగా ఉంటుంది. మీరు ప్రయోగం చేద్దామనుకుంటే, ప్రయోగశాలలో చెయ్యండి
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
బొమ్మలు ఎక్కించడం గురించి
మార్చుఅంజిగారూ! మీరు ఫొటోలను వికీలో ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నందుకు చాలా సంతోషము.
- మీరు మీ పేరుతో లాగిన్ అయి వికీలో రచనలు చేస్తూ ఉండండి.
- ఈ పేజీకి ఎడమవైపున ఉన్న "దస్త్రపు ఎక్కింపు" అనే లింకు ద్వారా మీరు బొమ్మలను అప్ లోడ్ చేయవచ్చును.
- బొమ్మలు అప్లోడ్ చేయడం కోసం వికీపీడియా:బొమ్మలు అప్ లోడు చెయ్యడం మరియు వికీపీడియా:బొమ్మలు వాడే విధానం అనే లింకులు చూడండి. మొదట్లో కొంత కష్టంగా ఉన్నా గాని ఇది చాలా సులభం. నిరుత్సాహ పడకుండా ప్రయత్నించండి.
ఏవైనా సందేహాలు ఉంటే తప్పక ఇక్కడే వ్రాయండి. --కాసుబాబు 17:12, 17 సెప్టెంబర్ 2011 (UTC)
అంజిగారూ! మీరు వికీ కామన్స్‌లో బొమ్మలు ఎక్కించి, వాటిని తెలుగు వికీ వ్యాసాలలో పెడుతున్నారు. ఇది చాలా సరైన విధానం. మరి కొన్ని సూచనలను గమనించగలరు.
- సాధారణంగా వికీకామన్స్‌లో పూర్తి రిజల్యూషన్ బొమ్మను ఎక్కించమని, అలాగయితే క్వాలిటీ బాగుంటుందనీ ప్రోత్సహిస్తారు.
- యెలకుర్రు, నిమ్మకూరు పేజీలలో నేణు చేర్చిన మార్పులను గమనించ గలరు. బొమ్మ గురించి ఆయా పేజీలో వ్రాయండి (బొమ్మ కాప్షన్). మీ బ్లాగు లింకును మీరు అప్ లోడ్ చేసిన బొమ్మ పేజీలో ఇవ్వండి.
- మరియు బొమ్మలలో మీ బ్లాగు వాటర్ మార్కు ఉంచవద్దని వికీ కామన్స్ మార్గదర్శకాలలో ఉంది.
- అంతే కాదు. వికీ కామన్స్ లో లక్షలాది బొమ్మలున్నాయని గుర్తుంచుకొనండి. కనుక ఆయా బొమ్మల గురించి సరైన వివరణ ఇవ్వకపోతే వాటి గురించి ఎవరికీ తెలియదు. నేను ఈ క్రింది బొమ్మల గురించి వ్రాసాను description గమనించండి.
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
మార్చుGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.