Boddapati గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Chavakiran 09:08, 5 ఫిబ్రవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
విక్షనరీ

వికీపీడియాకు అనుబంధ ప్రాజెక్టుయైన విక్షనరీ బహుభాషా పదకోశం. వికీపీడియాలో పెద్దగా రాయలేని వ్యాసాలను ఇక్కడ కొద్దిపాటి వివరణలతో రాయవచ్చు.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మనవూరివికాసం గురించిన ఆధారాలు

మార్చు

మనవూరివికాసం గురించిన ఆధారాలు

మీరు చేసిన మార్పులు బాగున్నాయి. వికీలో ఏదైనా విషయం వ్రాసినప్పుడు దానికి రిఫరెన్సు ఇవ్వాలి. ఉదాహరణకు ఆ విషయంపై ఫలానా పేపర్లో వచ్చిందని ఓ లింకో, ఫోటోలు సహితంగా బ్లాగులో ప్రచురించిన లింకో, ఏదైనా పుస్తకంలో వ్రాసినారనో అలా ఆధారాలు ఇవ్వాలి. ఇలా ఆధారాలు ఇవ్వకపోతే ఎవరు అయినా ఏది అయినా వ్రాస్తూ పోతారు నిజానిజాలు తెల్చుకోవడం కష్టమయిపోతుంది. మీరు వ్రాసిన మనవూరివికాసం సంస్థ గురించిన ఆధారాలుకు లింకులు ఇవ్వగలరా? లేకున్నచో ఆ విషయాన్ని గ్రామపేజీనుండి తొలగించమని ఎవరైనా కోరవచ్చుChavakiran 05:25, 6 ఫిబ్రవరి 2008 (UTC)Reply