Chraj0264
స్వాగతం
మార్చుChraj0264 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
తెలుగువికీపీడియా భారతీయభాషలన్నింటిలోకి ఎక్కువ వ్యాసాలను కలిగి ఉంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఇంకా చురుగ్గా వ్యాసరచన కొనసాగించాలి. ఇంకో ముఖ్యవిషయం ఏంటంటే కొన్ని ఇతరభాషలతో పోల్చుకుంటే మన తెలుగువికీలో ఉన్న వ్యాసాల లోతు మరియు నాణ్యత చాలా తక్కువగా ఉంది. ఈ నాణ్యతను పెంచాలంటే మీరు వ్రాసే వ్యాసాల నాణ్యత పెంచాలి. ప్రస్తుతము తెలుగువికీపీడియాలో సభ్యుల కొరత కూడా చాలా ఉంది. కావున సభ్యులను ఆకర్షించి వారు వ్యాసరచన కొనసాగించే విధంగా చూడవలసిన భాధ్యత ఇప్పుడున్న తెలుగువికీ సభ్యులదే!
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అర్జున (చర్చ) 04:59, 29 డిసెంబరు 2019 (UTC)
తెవికీలో కృషి
మార్చువికీలో కొత్త వ్యాసాలు సృష్టించేముందు తెవికీ గురించి మరింత తెలుసుకొనటానికి ఉన్న వ్యాసాలను అభివృద్ధి చేయటం, తెవికీ విధానాలగురించి పై స్వాగత సందేశంలోనిలింకులని సందర్శించి మరింత తెలుసుకోండి. --అర్జున (చర్చ) 05:12, 2 జనవరి 2020 (UTC)
సందేహం
మార్చు సహాయం అందించబడింది
—Chraj0264 (చర్చ) 07:24, 2 జనవరి 2020 (UTC)
నేను సృష్టించిన లోకేష్ బోయిళ్ల ఖాతా ను తొలగించారు। అందుకు గల కారణాలు తెలుపగలరు। నాకు దాని పునురుద్ధణకు ఎలా మార్పులు చేర్పులు చేయాలో, మరియు ఖాతా ధృవీకరించేటందుకు సలహాలు సూచనలు ఇస్తారని ఆశిస్తున్నాను। ధన్యవాదాలు।
- Chraj0264 గారికి, https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:%E0%B0%9A%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE&type=delete&page=%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%87%E0%B0%B7%E0%B1%8D+%E0%B0%AC%E0%B1%8B%E0%B0%AF%E0%B0%BF%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2 చూసినట్లయితే కారణం వ్యాఖ్యలో కనబడుతుంది. A7: No explanation of the subject's significance (real person) మరింత సమాచారానికి, లింకు చూడండి.--అర్జున (చర్చ) 07:17, 3 జనవరి 2020 (UTC)