వాడుకరి చర్చ:Dev/క్రితం చర్చ 6

తాజా వ్యాఖ్య: Dev@te.wikipedia టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: Dungodung

ఈ సభ్యుడు తెవికీలోని ప్రస్తుత పరిస్థితికి చింతుస్తూ విసిగిపోయి కొన్ని నెలలపాటు విరామం తీసుకుంటున్నాడు. δευ దేవా 21:10, 28 ఏప్రిల్ 2008 (UTC)Reply

  1. దేవాగారూ చింతించ వలసన అవసరం లేదు.తోటి సభులపై గౌరవం మర్యాద కలిగిన మీరు తేవీకీలో పనిని కొనసాగించడం అవసరమేమో ఆలోచించండి.

--t.sujatha 08:45, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

తెవికీ పాలసీలపై ఒక చర్చ

మార్చు

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 07:34, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

క్షమాపణలు

మార్చు

నేను మిమ్మల్ని ఇంత భాధ పెట్టినందుకు కషమించండి. ఇంత దూరం వస్తుందనుకోలేదు. మళ్ళీ మార్పులు చేపట్టమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. తెవికీలో ఉన్నదే కొద్ది మంది ఉత్సాహవంతులు. వారిలో మీరే వెళ్ళిపోతే ఎలా?. ఇది నిజంగా తెవికీకి crisis period. వివాద రహితుడిగా శాశ్వతంగా ఇలాగే ఉండాలనుకున్నాను.(కావలిసి ఉంటే నా చర్చలన్నీ వెరిఫై చెయ్యండి). కానీ క్షణికావేశంలో చేసిన తప్పుకు ఇలాంటి మానసిక శిక్ష లభిస్తుందనుకోలేదు. ఇలాంటి తప్పు మరెన్నడూ జరగదని మీకు విన్నవించుకుంటున్నాను. రవిచంద్ర(చర్చ) 09:12, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

కానీ మీరు మాత్రం దయచేసి తెవికీకి విరామం తీసుకోకండి.ఎందుకంటే మీరు చేసిన కృషి అంతా ఇంతా కాదు. రవిచంద్ర(చర్చ) 09:26, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

కలసి పనిచేద్దాం

మార్చు

దేవాగారూ మనస్థాపం వద్దు.ఇవి కేవలం సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు మాత్రమే.వీకీపీడియాలో వ్రాయబడే అక్షరానికి ఆయుర్ధాయం ఎక్కువకదా.భావితరాలకోసం మాతృభాష కోసం జరుగుతున్న ఈ కృషిలో మనమందరం ఉడుతాభక్తిగా సేవ చేస్తాం.‍‍ఎప్పటిలా మీరు మా సభ్యపేజీలను వర్ణరంజితం చేస్తూ ఉండండి.--t.sujatha 17:04, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

బావున్నారా?

మార్చు

బావున్నారా దేవా? బలవంతంగా లాగేదాకా రానందుకు సిగ్గుగానే ఉంది. మాంఛి వేడిగా ఉంది గదా వాతావరణం! :) మీ బిడ్డ వికీచిట్కాలు బాగానే కొన్సాగుతోంది గదా, సంతోషం! __చదువరి (చర్చరచనలు) 20:03, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

sockpuppets

మార్చు

విటిని తయారుచేసుకోవాడాన్ని నేను సమర్ధిస్తున్నానని ఎందుకనుకుంటున్నారో నాకర్థం కాలేదు. నేనన్నది "ఆ sockpuppet ఎవరిదో కనుక్కోవడాన్ని ప్రస్తుతానికి నేను వ్యతిరేకిస్తున్నాను". వాళ్లు అనానిమస్సుగా ఉండాలని లేదా తమకు అప్పటికే ఉన్న ఇమేజీని కాపాడుకోవాలని అనుకుని ఆ పని చేశారు (ఇది మంచా చెడా అనేది sockpuppetతో చేసిన పనులపై ఆధారపడి ఉంటుంది). దానిని గౌరవించాలని నేను అనుకుంటున్నాను. అలా గౌరవించకపోతే రాజీధోరణి పూర్తిగా నశిస్తుంది. అభివృద్ధి చెందుతున్న వికీపీడియాకు రాజీధోరణి అవసరం అని నా అభిప్రాయం. పైగా ఉన్న 20-30 మందిలో sockpuppetలను నడిపేవాళ్లను పట్టేసుకుని ఏంచేద్దామని అనుకుంటున్నారు. అక్కడి చర్చ తప్పుదోవపడుతుందని అక్కడ వ్యాఖ్యానించకుండా ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 20:35, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

నాలుగు సంవత్సరాల క్రితం ఆంగ్ల వికీపీడియాలో sockpuppetsపై మొదలైన చర్చ. అక్కడ నుండి దాని తరువాతి వెర్షన్లను పరిశీలిస్తే అప్పటికి sock puppets బెడద ఆ వికీపీడియా అప్పుడప్పుడె మొదలవుతున్న సూచనలు కనిపిస్తాయి. ఆ తరువాత కొన్ని రోజులకు (నెలలకు?) ఆ సూచనలు అందరి ఆమోదం పొందాయి. ఇక్కడి సభ్యులలో చాలా మంది మొదటగా తెలుగు వికీపీడియాలోనే రచనలు మొదలు పెట్టారని అనుకుంటున్నాను. కాబట్టి వారికి ఇంకో వికీపీడియాలో ఉన్న మార్గదర్శకాలను ఇక్కడ వాడమంటే వారి స్వేచ్చకు ముందరి కాళ్ల భంధనాలుగా ఉంటాయి. ఆంగ్ల వకీపీడియాలో నుండి తెఉగులోకి అనువదించిన ఈ పాలసీని కూడా ఒక సారి చూడమని మనవి.

__మాకినేని ప్రదీపు (+/-మా) 20:49, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

Close my RfA

మార్చు

Close my RfA. Thank you. చర్చసాయీరచనలు 01:19, 30 ఏప్రిల్ 2008 (UTC)Reply

suspecting you as sockpuppet

మార్చు

దేవా గారు, నా చర్చా పేజీలో 'suspecting you as sockpuppet' అంటూ మీరు కొన్ని వ్యాఖ్యలు చేసారు

1. మీకు ఇదివరకే ఇంకో సభ్యత్వం ఉందని, ఈ సభ్యత్వాన్ని ఎక్కువగా ఓటింగుల్లో మరియు చర్చా పేజీల్లో వాడుతున్నారని నా అనుమానం.
నా జవాబు: ఒకసారి నేను చేసిన మార్పుల జాబితా చూడండి. మొత్తం దిద్దుబాట్లలో ఎన్ని వోటింగులు ఉన్నాయి? ఎన్ని చర్చలున్నాయి? ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎంత శాతం?

2. ఎస్వీ రంగారావు వ్యాసంలో మార్పులు జరుగుతున్నప్పుడే మీరు సభ్యత్వం తీసుకున్నారు.
నా జవాబు: అవును. ఆ వ్యాస చరిత్రలో నా IP అడ్రసు ఉంటుంది గమనించండి. అప్పటివరకు ఆ IP తో దిద్దుబాట్లు చేసేవాడిని. ఆ వ్యాస సమయలో ID సృష్టించుకున్నాను. ఈ సంగతి ఎందుకు అడుగుతున్నారు?

3. మీ సభ్యనామం ఎంపిక కూడా సభ్యులు:మౌర్యుడు సభ్యనామంతో పోలికను కలిగి ఉంది.
నా జవాబు: ఎలాంటి పోలికలు ఉన్నాయో కాస్త వివరించగలరా?

4. మీరు రెండు మూడు ఓటింగుల్లో తెవికీతో చాలా పరిచయమున్న సభ్యుడిలా ప్రవర్తించారు. కొత్త సభ్యులు సాధారణంగా అంత చురుకుగా ఉండరు.
నా జవాబు: అవును. ఒక్కసారి నేను వ్రాసిన వ్యాసాల చరిత్ర చూడండి మీకు అర్థమవుతుంది నేను ఎలా 'అధ్యయనం' చేస్తానో

5. మీరు చర్చ:ఎస్వీ రంగారావులో సభ్యుల అభ్యంతరాలకు సమాధానం ఇవ్వరు గానీ ఓటింగుల్లో ముందుంటారు.
నా జవాబు: శివ గారి వ్యాఖ్యలా? ఒకసారి శివగారి చర్చా పేజీ సరిగా చూడండి. నెను జవాబు ఇచ్చినా, ఇవ్వలేదంటూ పోస్టులు వేయడం చూసి మిన్నకున్నాను. ఇంకేమయినా ఉన్నాయా? point by point detail గా వివరణ ఇవ్వడానికి సిద్దం. దేనికి ఇవ్వమంటారో చెప్పండి. --Svrangarao 03:39, 30 ఏప్రిల్ 2008 (UTC)Reply

రంగారావుగారూ! తప్పయిపోయింది క్షమించండి. May be you are not a sockpuppet. I could be wrong. I apologise for everything what had happened during these 3 days. Kindly help me withdraw my sysop status. I dont think I need them anymore. δευ దేవా 07:58, 30 ఏప్రిల్ 2008 (UTC)Reply

Dev@te.wikipedia

మార్చు

I request removal of access.

  • Language Code: te
  • Local Confirmation/Request Link: This is my own interest. I don't want to edit anymore. I don't think we have any rules over there. If we have somebody may provide the link.
  • Local User Page: te:User:Dev; en:User:En.Dev

Thank you. δευ దేవా 07:58, 30 ఏప్రిల్ 2008 (UTC)Reply

Removed. --Dungodung 08:10, 30 ఏప్రిల్ 2008 (UTC)Reply
Return to the user page of "Dev/క్రితం చర్చ 6".