వాడుకరి చర్చ:Dev/క్రితం చర్చ3

తాజా వ్యాఖ్య: Nisar టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: Dev

రాశాను

మార్చు

ఒక చిట్కా రాశాను. ఒక సారి చూడండి. అలాంటివేనా? ఒకరోజుకు ఒక చిట్కానే రాయాలా? రవిచంద్ర 12:45, 10 జనవరి 2008 (UTC)Reply

దక్షిణ భారతదేశ వ్యాసం గురించి

మార్చు

దేవా గారూ! దక్షిణ భారత దేశం అనువాదం దాదాపు పూర్తి చేశాను. కానీ కొన్ని కష్టమైన వాక్యాలు ఎంత ప్రయత్నించినా అనువదించలేక పోయాను. మీరు చేయగలరా!అలాగే బొమ్మలు కూడా సరి చేయండి. రవిచంద్ర 12:39, 11 జనవరి 2008 (UTC)Reply

స్వాగత సందేశము

మార్చు

దేవాగారూ, మీరు కొత్తసభ్యుల చర్చాపేజీలలో అంటిస్తున్న ఈ రోజు చిట్కా మరియు ప్రకటన కొత్త సభ్యులను బాగా ఆకర్షిస్తున్నట్టున్నాయి. ప్రతిసారి ప్రత్యేకంగా అతికించకుండా వీటిని స్వాగత సందేశములో చేర్చితే బాగుంటుందేమో! --వైజాసత్య 19:24, 12 జనవరి 2008 (UTC)Reply

LocalSettings.php

మార్చు

LocalSettings.php నేను చేసిన మార్పు సరైనదేనా? ఇంకా పక్కన [/b] కూడా పెట్టాలా? --వైజాసత్య 18:19, 13 జనవరి 2008 (UTC)Reply

ఏమో నాకర్థం అవడంలేదు. నేను ఆ లింకులో ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అయ్యాను. మీరు ఒకసారి చూస్తారా ఆ లింకును (Local Settings.php చర్చాపేజీలో ఉన్న లింకు [1]). Activate tidy Html అని ఉంది, అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు. కింద సమ్మరీ అక్కడి నుంచి కాపీ చేసాను చూడండి. ఇందులో సెకండ్ స్టెప్ కాంప్లికేటెడ్ గా ఉంది. δευ దేవా 18:25, 13 జనవరి 2008 (UTC)Reply

Summary: If you would like to duplicate the affect of the Portals seen on my site or Wikipedia, you need:

1. These templates: Portal:Box-header Portal:Box-footer

2. Activate Tidy Html

3. Create a custom "Portal:" namespace and allow it to have sub pages.

4. For each portal, you need /box-header and /box-footer sub pages.

నేనీ సమ్మరీ చదివిన తర్వాత రెండు విషయాలు కనిపించాయి అవి
ఒకటి..ఈ Tidy Html అనేది మీడియా వికీ ఎక్సెటెన్షన్ అనుకుంటా. వీటిని ఆక్టివేట్ చెయ్యాలంటే ప్రోగ్రామర్లను అభ్యర్ధించాలి. అన్ని ఎక్సటెన్షన్లనూ తెలుగు వికీకి ఇన్స్టాల్ చేసి ఉండకపోవచ్చు.
రెండు..ఇంకా ఇక్కడ పోర్టల్ నేంస్పేసు లేదు. ఇది సృష్టించడానికీ ప్రోగ్రామర్లను అభ్యర్ధించడమే మార్గం. నేను ప్రదీపు గారికి పేజీలో మీరు రాసినదానికి సమాధానం రాశాను చూడండి. (ప్రోగ్రామర్లకు అభ్యర్ధన ఎవరైనా బగ్జిల్లా ద్వారా చేయవచ్చు (http://bugzilla.wikimedia.org/ ) --వైజాసత్య 18:39, 13 జనవరి 2008 (UTC)Reply

నిర్వాహకత్వం

మార్చు

దేవాగారు, మీరు నిర్వాహకత్వానికి స్వీయప్రతిపాదన చేయండి. ఇప్పటిదాకా నిర్వాహకత్వానికి తెలుగు వికీలో స్వీయప్రతిపాదన ఎవరూ చేయలేదు. నిర్వాహకత్వానికి నేనే అభ్యర్ధులను ప్రతిపాదిస్తూ వచ్చాను..కానీ స్వీయప్రతిపాదనలు ప్రోత్సహించదగిన మంచి సాంప్రదాయమని నా అభిప్రాయము. అందుకు మీరే స్వీకారం చుట్టాలని నా అభిలాష. మీకు నిర్వాహకులయ్యేందుకు మంచి అర్హతలున్నాయి కూడా :-) --వైజాసత్య 06:52, 14 జనవరి 2008 (UTC)Reply

అవును మీలా కంప్యూటరు పరిజ్ఞానము కలిగి ఉన్నవారు తప్పక తెవికిలో నిర్వహకులుగా ఉండవలెను. సత్యాగారి అభిలాష నాదికూడా. మీకు నా పూర్తి మద్దతు ఇస్తాను.విశ్వనాధ్. 06:38, 16 జనవరి 2008 (UTC)Reply
మీరు నిర్వాహకత్వానికి ప్రతిపాదన చెయ్యండి. నా మద్దతు కూడా మీకు ఉంది.__చదువరి (చర్చరచనలు) 08:58, 17 జనవరి 2008 (UTC)Reply
నిర్వాహకులైన సందర్భంగా అభినందనలు --వైజాసత్య 16:38, 27 జనవరి 2008 (UTC)Reply

లింకు మార్చండి

మార్చు

దేవా గారు, చర్చా పేజీలలో మీ సంతకం వెంబడి వచ్చే ఆంగ్ల, తెలుగు పేర్లకు లింకులు మార్చండి. ఆంగ్ల లింకు మీ సభ్యపేజీకే ఉన్ననూ, తెలుగు పేరు లింకు మాత్రం కొత్త పేజీకి దారి తీస్తోంది. ఇటీవలే సుజాత గారు మరియు అహ్మద్ గారు ఈ లింకు ఆధారంగానే కొత్త పేజీలో చర్చ చేశారు. తెలుగు పేరు లింకు మీ చర్చా పేజీకి ఇస్తే బాగుంటుంది.C.Chandra Kanth Rao 19:56, 16 జనవరి 2008 (UTC)Reply

కృతజ్ఞతలు చంద్రకాంత్ గారు! నేను ఈ తప్పిదాన్ని గమనించనేలేదు. ఇప్పుడు సరిచేసుకున్నాను. δευ దేవా 01:49, 17 జనవరి 2008 (UTC)Reply

తెలుగు ప్రకటనలో మార్పులు

మార్చు

దేవా గారూ, ఓ అభ్యర్ధన!

[[బొమ్మ:తెలుగు ప్రకటన.gif|తెలుగు ప్రకటన]]

పైబొమ్మలో అచ్చుతప్పులు కనిపించాయి. వాటిని సరిదిద్దగలరా?. నాకు కనిపించినవివి:

  1. "దేశభాషలందు" బదులు "దేశభాశలందు"
  2. "శరవేగంతో దూసుకెళ్తోంది" బదులు "శరవేగంతో దూసుకెళ్తుంది" అని పడ్డాయి.

నెనరులు. __చదువరి (చర్చరచనలు) 09:02, 17 జనవరి 2008 (UTC)Reply

  δευ దేవా 06:58, 27 జనవరి 2008 (UTC)Reply

Portal:వర్తమాన ఘటనలు

మార్చు

దేవా గారూ, వర్థమాన ఘటనలు పోర్టల్‌లో కుడివైపున క్యాలెండర్ బాక్స్ క్రింద స్థలం ఖాళీగా ఉంది. ఆ స్థలంలో చేర్చడానికి "ఇటీవలి మరణాలు", "కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించినవారు", "తదుపరి సంఘటనలు" లాంటి బాక్సులు సృష్టించగలరా --C.Chandra Kanth Rao 14:40, 26 జనవరి 2008 (UTC)Reply

  చంద్రకాంత్ గారు కొన్ని విషయాలు జత చేసాను చూడండి. మీరన్నట్లు 'కొత్తగా పదవీ భాద్యతలు స్వీకరించినవారు', 'తదుపరి సంఘటనలు' వంటి విషయాలు "సంఘటనలు"లో చేర్చండి. δευ దేవా 07:02, 27 జనవరి 2008 (UTC)Reply

బొమ్మల కాపీహక్కులకు ఒక బాటు

మార్చు

నేను నిర్వహిస్తున్న బాటుద్వారా కాపీహక్కులు లేని బొమ్మలను కనుక్కుని వాటిని అప్లోడుచేసిన సభ్యులను హెచ్చరించటానికి మరియూ ఆ కాపీ హక్కులను ఎట్లా చేర్చాలో సలహాలు ఇవ్వటానికి ఒక బాటును తయారు చేసాను. ఆ బాటును నడపటానికి ఆమోదం కోసం ఇక్కడ చేర్చాను. అక్కడ మీ అభిప్రాయం తెలుపగలరు __మాకినేని ప్రదీపు (+/-మా) 08:59, 8 ఫిబ్రవరి 2008 (UTC)Reply

బొమ్మ:వికీ-చిన్ని_స్వాగతం.PNG లైసెన్సు వివరాలు

మార్చు
 

Devగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:వికీ-చిన్ని_స్వాగతం.PNG అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 17:56, 13 ఫిబ్రవరి 2008 (UTC)Reply

కృతజ్ఞతలు

మార్చు

నా స్వీయ నిర్వాహక హోదా ప్రతిపాదనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు.--C.Chandra Kanth Rao 12:39, 16 ఫిబ్రవరి 2008 (UTC)Reply

వర్తమాన ఘటనలు హెడర్

మార్చు
దేవా గారు వర్తమాన ఘటనల కాలం హెడర్ బారులో దినం కిందుగా వస్తోంది. కొత్త సభ్యుల ప్రయోగం వల్ల తేడా వచ్చిందనుకుంటా, కొద్దిగా సరిచేస్తారా.----C.Chandra Kanth Rao 17:56, 23 ఫిబ్రవరి 2008 (UTC)Reply
మీరొకసారి ‎Sai2020 సభ్యపేజీ చూడండి. ఆ సభ్యుడు రకరకాలుగా అనేక సార్లు హెడర్‌ను మార్చడం వల్ల ఏదైనా పొరపాటు జరిగిందేమోనని నా అనుమానం. అప్పటి నుంచే (22 ఫిబ్రవరి) ఈ సమస్య తలెత్తింది. వైజాసత్య గారి చర్చాపేజీలోనూ హెడర్‌లన్నీ చెడిపోయాయి.----C.Chandra Kanth Rao 17:44, 24 ఫిబ్రవరి 2008 (UTC)Reply
దేవా గారు చాలా కష్టపడినట్లున్నారు. మొత్తానికి సాధించారు. అయినా సమస్య ఎలావచ్చిందో అర్థం కావట్లేదు. ఎవరైనా కొత్త సభ్యుల తప్పు వల్ల జరిగిందా లేదా సాఫ్ట్‌వేర్ లోపమా తెలియదు.----C.Chandra Kanth Rao 14:33, 26 ఫిబ్రవరి 2008 (UTC)Reply

విన్నపము

మార్చు

నేను తెవికీ లో ఈమధ్యనే సభ్యత్వము తీసుకున్నాను. ఇక్కడ నేను ఎదుర్కొన్న ప్ర ధాన సమస్య ఏమిటనగా, తెలుగు టైపింగు కొత్తవారికి అంత త్వరగా అలవాటు కాదు. వారు కొత్తలో అనేక టైపింగు తప్పులు చేసే అవకాం ఉన్నది. ఒక వేళ పొరపాటున సభ్యుల టైపింగు లో అచ్చు తప్పు దొర్లితే, సంబంధిత పేజీ కనిపించడం లేదు. దీనితో కొత్త సభ్యులు చాలా నిరాశ చెందుతున్నారు.

అలా వారిని నిరాశ పరచకుండా ఉండడానికి మాత్రమే నేను అనేక దారి మార్పులు చేయుచున్నాను. ఉదాహరణ కి 'కృష్ణ భగవాన్' మరియు 'క్రిష్నభగవాన్' రెండూ ఒకే పేరును సూచిస్తాయి. కానీ రెండవ పేరు టైపు చేస్తే ఏ పేజీ రాదు. కొత్తగా వచ్చే సభ్యులు వ్యాకరణం లో ఘనాపాఠీలు గా ఉండక పోవచ్చును. కావున వారి సౌలభ్యం కొరకే ఈ దారి మార్పులు చేసాను. నాకు తెలిసిన ఔత్సాహికులు కొందరు ఇదే సమస్య వలన తెవికీ పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదు. దీనితో మొదటికే మోసం రావచ్చు. కావున ముందు మనం ర కొత్త సభ్యులను ఆకట్టుకొంటే , తరవాత మన తెవికీ దినదిన ప్రవర్థమానం గా ప్రకాశిస్తుందనేది నా ఆశ.

ఇంతటితో ఈ సమస్య ని గౌరవ సభ్యుల విగ్నత కే వదిలేస్తున్నాను.

ఇట్లు, సుల్తాన్ ఖాదర్.

ఆస్ట్రేలియా

మార్చు

ఆస్ట్రేలియా వ్యాసంలో "చెట్లు"అని ఎందుకు వ్రాయకూడదు? సాయీ (చర్చ) 12:40, 26 ఫిబ్రవరి 2008 (UTC)Reply

ఓ మీరు కూడా మీ సంతకంలో గ్రీకు అక్షరాలు వాడతారా.. నేను కూడ ఇంగ్లీషు వికిపీడియాలో వాడతాను. క్రితంచర్చల మూస నచ్చిందా? సాయీ (చర్చ) 03:24, 27 ఫిబ్రవరి 2008 (UTC)Reply

copyvios

మార్చు

ఈ క్రింది బొమ్మలు copyright violations. దయచేసి వెంటనే delete చేసెయ్యండి

[[బొమ్మ:Charles_Phillip_Brown.jpg|100px]] 2006లో ప్రచురించిన పుస్తకం నుండి తీసినది. అప్లోడ్ చేసిన వారంలో తీసేసేయాలి. 2 సంవత్సరాలు కావస్తోంది.
దస్త్రం:Akkineni Nageswara Rao .jpg దీన్ని ఎక్కడ నుండి తీసారో తెలీదు. ఇది కూడ 2006లో అప్లోడ్ చేసారు.
దస్త్రం:శ్రీNTR.jpg ఇది ఏదో సినిమా నుండి తీసినది. దీనికి బదులుగా వాడటానికి free బొమ్మలు ఉన్నాయి కాబట్ట దీన్ని తీసేయండి. ఇది కూడ 2006 నుండి ఇక్కడ ఉంది.
100ప్క్px దీన్ని తొలగించాలని ట్యాగ్ వేసారే కాని తొలగించలేదు.

ఇంకా దొరికే కొద్ది చెప్తాను సాయీ(చర్చ) 05:15, 27 ఫిబ్రవరి 2008 (UTC)Reply

చివరి మూడూ తొలగించాను. 'బ్రౌన్ బొమ్మ' ప్రస్తుతం మొదటి పేజీ వ్యాసంలో ఉన్నది. కొంచెం పరిశీలించనివ్వండి. ప్రస్తుతానికి "Naon Free Fair Use" క్రింద ఉంచుతున్నాను --కాసుబాబు 09:39, 27 ఫిబ్రవరి 2008 (UTC)Reply

మూస

మార్చు

దేవా గారు, "ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు సభ్యులు" మూసలలో వారి డ్రెస్ కలర్ ప్రకారం బ్యాక్‌గ్రౌండ్ నీలం రంగు, అక్షరాలకు తెలుపు రంగు ఇచ్చాను. కాని ఎడమ వైపు "చూ,చ,మా" మరియు కుడి వైపు "చూపు" లు నలుపు రంగులోనే ఉండి కనిపించుటలేదు. అవికూడా అక్షరాల రంగులోనే ఉండేటట్లు ఏమైనా మార్పుచేయగలరా.-- C.Chandra Kanth Rao(చర్చ) 19:14, 2 మార్చి 2008 (UTC)Reply

దేవాగారు, మీరు సరిచేసిన మూస collapsed కావడం లేదు, navbar లేకుండా ఉండే collapsed ఎలాచేయాలి. మీరొకసారి ఇక్కడ చూడండి. వ్యాసంలో ఒకే మూస ఉన్నప్పుడు అలాగే వదిలేస్తాను కాని అధికంగా ఉన్నప్పుడు collapsed చేస్తుంటాను. మరి దీనికి ఎలాచేయాలి. వీలయితే కొద్దిగా సరిచేయగలరా. -- C.Chandra Kanth Rao(చర్చ) 15:39, 5 మార్చి 2008 (UTC)Reply

  సరిచేసాను చూడండి.δευ దేవా 16:37, 5 మార్చి 2008 (UTC)Reply

సరిచేసినందుకు ధన్యవాదాలు. ఇంకో విషయం మీరు వేదిక (ఆంధ్రప్రదేశ్/భారతదేశం) ప్రారంభించే పనిలో ఉన్నారా, ఉంటే ఈ మాసంలోనే చేస్తే బాగుంటుంది. నా వంతు సహాయం చేస్తాను. వచ్చే నెలలో నేను పని భారం వలన ఇక్కడ అంత చురుగ్గా ఉండను. వేదికలకై మొదటి పేజీలో ఉన్నట్లు బాక్సులు చేసి పరిచయం, ఈ మాసం వ్యాసం, ఈ మాసం బొమ్మ, వర్గాలు, మీకు తెలుసా, కొత్త వ్యాసాలు లాంటి శీర్షికలు పెట్టవచ్చు. మీరనుకుంటే ఇది తొందరలోనే పూర్తవుతుంది. వర్తమాన ఘటనల వేదికలో కూడా వార్తలు ఎక్కువగా లేనప్పుడు క్రిందివైపు మద్యలో ఖాళీగా ఉంటోంది. ఏడురోజుల బదులు పదిరోజులకు మారిస్తే ఈ సమస్య ఉండదనుకుంటా. అలాగే క్రింది వైపున మరో శీర్షిక బాక్సు ఏర్పాటుచేసి వర్తమాన ఘటనలతో సంబంధమున్న వ్యాసాలు పెడితే బాగుంటుంది.-- C.Chandra Kanth Rao(చర్చ) 17:51, 5 మార్చి 2008 (UTC)Reply

Nisar

మార్చు

అలాగే దేవా గారు. మీరు నాన్ను ఎట్లా సంభోదించినా పర్వాలేదు. ఇంకోకటి క్రితం చర్చల పెట్టె బావుందో లేదో చెప్పనేలేదు. సాయీ(చర్చ) 09:29, 5 మార్చి 2008 (UTC)Reply

రేపొకటి ఉంది. ఏం బాగా పనిచేస్తున్నాను? యాపిల్ అనువాదం ముందుకు కదలట్లేదు. సాయీ(చర్చ) 09:42, 5 మార్చి 2008 (UTC)Reply

యునైటెడ్ కింగ్‌డమ్ లాగా ల్యాప్ టాప్ ని యెట్లా వ్రాసేది? సాయీ(చర్చ) 11:53, 6 మార్చి 2008 (UTC)Reply

కృతజ్ఞతలు దేవా గారు. సాయీ(చర్చ) 12:25, 6 మార్చి 2008 (UTC)Reply

నా సభ్యుడి పేజి firefox లో సరిగా కనపడట్లేదా? సాయీ(చర్చ) 15:03, 7 మార్చి 2008 (UTC)Reply
నేను ఫైర్‌ఫాక్స్ వాడను. δευ దేవా 03:48, 10 మార్చి 2008 (UTC)Reply

కృతజ్ఞతలు

మార్చు

దేవా గారూ మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుణ్ణి. తెవికీని అభివృద్ధి చేయడంలో నా వంతు కృషి కొనసాగిస్తూనే ఉంటాను. రవిచంద్ర 08:14, 7 మార్చి 2008 (UTC)Reply

Return to the user page of "Dev/క్రితం చర్చ3".