స్వాగతం మార్చు

Harinatha గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

  కాసుబాబు 09:31, 4 ఫిబ్రవరి 2007 (UTC)Reply

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాలు
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు


కే.అగ్రహారం ( కొత్తపల్లి అగ్రహరము) గురించి మార్చు

హరినాథ్ గారూ! నమస్కారం. కే.అగ్రహారం ( కొత్తపల్లి అగ్రహరము) గురించి వ్రాయడం మొదలు పెట్టినందుకు సంతోషం. దయచేసి మరిన్ని వివరాలను సమకూర్చండి. ఇంకా మీకుతెలిసిన ఇతర గ్రామాల వివరాలు, మరేవైనా వ్యాసాలు వ్రాస్తూ ఉండండి.ఉదాహరణకు చిమిర్యాల, మండపాక వ్యాసాలు చూడండి.

మరొక్కవిషయం. వ్యాసంలో రచయిత పేరు, వివరాలు ఉండడం వికీ నిబంధనలకు విరుద్ధం. కనుక "హరినాథ నారిశెట్టి" అన్న మీ సంతకాన్ని తొలగించాను. వేరుగా అనుకొన వద్దు. మీ పరిచయం మీ సభ్యునిపేజీలో వ్రాస్తే బాగుంటుంది.

--కాసుబాబు 09:31, 4 ఫిబ్రవరి 2007 (UTC)Reply


అద్భుతం మార్చు

హరినాథ్ గారూ! అద్భుతం. అతి తక్కువ సమయంలో గ్రామాన్ని గురించి చాలా వివరాలు వ్రాశారు. దయచేసి మీ రచనలను ఏ (విషయంగురించైనా) తెలుగువికీలో కొనసాగించండి.

--కాసుబాబు 11:54, 4 ఫిబ్రవరి 2007 (UTC)Reply

కృతజ్ణతలు మార్చు

కాసుబాబు గారు,మీకు కృతజ్ణతలు.కొత్తపల్లి అగ్రహం మా ఊరు. అందువల్ల చాలా త్వరగా రాయగలిగాను. మీరు చెప్పినట్లు మంచి వ్యాసాలు రాస్తను. ఇక్కడ అమెరికా లొ నా మిత్రులను రాయమని ఎంకరేజ్ చేస్తున్నాను.

ఉంటాను.

హరి