Kishor gn గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. వైజాసత్య 19:58, 24 అక్టోబర్ 2007 (UTC)


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

దయచేసి సహాయం చేయండి... మార్చు

సహాయ అభ్యర్ధన మార్చు

{{సహాయం కావాలి}}

నేను ఒక విషయం గురించి చర్చ ప్రారంభిద్దామని అనుకుంటున్నాను. కానీ ఎక్కడినుండి, ఎలా పంపాలో అర్ధం కావడం లేదు.

మీరు రచ్చబండలో మీ చర్చ ప్రారంభించవచ్చు. కొత్త చర్చలను ప్రారంభించటానికి, ఆ పేజీలో పైన కనిపిస్తున్న "మార్చు" అనే లింకు పక్కన ఉన్న "+" లింకును నొక్కండి... __మాకినేని ప్రదీపు (+/-మా) 09:02, 12 నవంబర్ 2007 (UTC)

మూఢ నమ్మకాల గురించి మార్చు

నాకు ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలని డబ్బుచేసుకుంటున్న కొందరి గురించి చర్చ ప్రారంభిద్దామని అనుకుంటున్నాను. అయితే నేను ఎన్నుకున్న విషయం అనుమతించబడినదేనా లేక కాదా అన్నది నా సందేహం. దయచేసి సహాయం అందించగలరు. కిషోర్ కుమార్ 05:37, 14 నవంబర్ 2007 (UTC)


మూడనమ్మకాల గురించించిన సమాచారం మీకు తెలిసుంటే మూడనమ్మకాలు అనే వ్యాసం వ్రాయండి. అదే వ్యాసంలో మూడనమ్మకాలతో మోసం చేసే వారిని గురించి, డబ్బు చేసుకొనేవారిని గురించి కూడా చేర్చవచ్చు. వాటి గురించి చర్చించాలంటే మాత్రం రచ్చబండలో వ్రాయండి. విశ్వనాధ్. 05:49, 14 నవంబర్ 2007 (UTC)

రచ్చబండ గురించి మీ సందేహం మార్చు

కిషోర్ గారు మీరనుకుంటున్నట్టుగా అది మార్పు కాదు, అది మార్చు. అక్కడ నొక్కితే మీరు వ్రాయడానికి వీలుగా ఒక పెట్టె తెరుచుకుంటుంది. తర్వాత మీరనుకున్న విషయాన్ని వ్రాయవచ్చు. మీరు ఇంకా వికీపీడియాలో ఎలా వ్రాయాలో తెలుసుకోవాలంటే ఈ సహాయం పేజీ చూడండి. దేవాచర్చ 15:04, 15 నవంబర్ 2007 (UTC)