Madhusbh
Joined 3 ఫిబ్రవరి 2008
తాజా వ్యాఖ్య: సహాయ అభ్యర్ధన టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
Madhusbh గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 15:40, 3 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
ఈ నాటి చిట్కా...
పేజీ చరిత్ర
తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
వికీలో ప్రతి వ్యాసానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ వ్యాసం ఏయే దశలో (తేదీలతో సహా) ఎవరు ఎలా మార్చారో అందులో మీరు గమనించవచ్చును. "ప్రస్తుత", "గత" అనే లింకుల ఎంపికతో మార్పు వివరాలు తెలుస్తుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సహాయ అభ్యర్ధన మార్చు
తెలుగు వికీపీడియా లొ సబ్యత్వము ఇచ్ఛినందులకు ధన్యవాధములు. ఈ రోజే ఛూసాను. చాలా బావుంది. చాలా సంతోషంగా వుంది. ఈ పీజీ గూర్ఛి పూర్తి వివరాలు తెలియపర్ఛగలరు.
మధు భోనగిరి సరూర్ నగర్ హైదరాబాదు.
- మధు గారు మీరు ఏదేని విషయం రాయాలంటే చర్చా పేజీలలోనే వ్రాయండి. ప్రత్యేకంగా కొత్త పేజీ తెరవాల్సిన అవసరం లేదు. అది తొలిగించబడుతుంది.--C.Chandra Kanth Rao 16:52, 3 ఫిబ్రవరి 2008 (UTC)
- ఈ లింకు WP:5MIN నొక్కి చూడండి --వైజాసత్య 19:22, 4 ఫిబ్రవరి 2008 (UTC)