Nalamara గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

కాసుబాబు 16:17, 17 మార్చి 2007 (UTC)Reply

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాలు
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు


శుభాకాంక్షలు మార్చు

అరుణ్ బాబు గారూ!

మీరు మీ గురించి ఒక క్రొత్త వ్యాసంగా వ్రాసారు. మీ పరిచయం మీ సభ్యుని పేజీలో ఉడడం మంచిది. కనుక మీరు వ్రాసిన దానిని మీ సభ్యుని పేజీకి మార్చి, మీ పేరు మీద ఉన్న వ్యాసాన్ని చెరిపేస్తున్నాను. అన్యధా భావించవద్దు.

  • మీ చదువు, పరిశోధన మంచి ప్రగతి సాధించాలని ఆశిస్తున్నాను.
  • మీరు తెలుగులో చక్కగా వ్రాయగలరు. గనుక ఇంతటితో ఆపకుండా మీ వూరు గురించి, మీకు ఆసక్తి ఉన్న విషయాలగురించి వికీలో విరివిగా వ్యాసాలు వ్రాయమని కోరుతున్నాను. ముఖ్యంగా విజ్ఞానశాస్త్రంకు సంబంధించిన వ్యాసాలు తెలుగు వికీలో చాలా తక్కువ ఉన్నాయి. మీవంటివారు పూనుకొంటే ఆ లోటు తీరగలదు.

--కాసుబాబు 09:15, 18 మార్చి 2007 (UTC)Reply

అలా రాస్తే కుదరదు :) మార్చు

వికీపీడియా:How to rename (move) a page పేజీలో మీరు రాసిన దాని గురించి.. మీ హాస్యప్రియత్వం బాగుంది! "మార్పు లోనికి వెళ్ళి తిరిగి వ్రాస్తే సరిపొతుంది." అని మీరు అన్నారు గానీ చెయ్యవలసింది ఎలాగంటే.. పేజీకి పైన తరలించు లింకు ఉన్నది కదా.. దాని ద్వారా సాధించాలి ఆ పనిని! __చదువరి (చర్చ, రచనలు) 13:06, 18 మే 2007 (UTC)Reply