స్వాగతం! మార్చు

Narahari~tewiki గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.  త్రివిక్రమ్ 13:11, 5 నవంబర్ 2006 (UTC)

జీడిపప్పు వ్యాసం మార్చు

నరహరి గారూ! జీడిపప్పు గురించిన వ్యాసం మొదలు పెట్టినందుకు సంతోషం. కేవలం ఒక్క వాక్యమే రాసి వదిలేసారు. జీడిపప్పు గురించి కనీసం కొంత ఉపోద్ఘాతం కూడా రాస్తే బాగుంటుంది. అలాగే తెలుగులో రాసేందుకు చాలా సులువైన మార్గాలున్నాయి.. ఆ వివరాలు మీకిస్తున్నాను.

  1. లేఖిని, ఇంగ్లీషు రాసినంత తేలిగ్గా తెలుగూ రాసెయ్యొచ్చు
  2. ఈ గూగుల్ గుంపులో చేరితే మీకు నెట్లో తెలుగు గురించీ, బ్లాగుల గురించీ అనేక విషయాలు తెలుస్తాయి. అలాగే నెట్లో తెలుగు గురించి మీ సందేహాలకు జవాబులు దొరికే చక్కటి స్థలం అది. __చదువరి (చర్చ, రచనలు) 13:58, 5 నవంబర్ 2006 (UTC)

మీ ఖాతా పేరు మారబోతోంది మార్చు

08:33, 20 మార్చి 2015 (UTC) 12:05, 19 ఏప్రిల్ 2015 (UTC)