Narasimha గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

ఆ తరువాత కూడా మీకు ప్రశ్నలు ఉంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. __చదువరి 04:54, 17 డిసెంబర్ 2005 (UTC)

ఐ.ఐ.టి? మార్చు

ప్రౌద్యోగిక సంస్థ అంటే.. ఐ.ఐ.టి? __చదువరి 04:20, 24 డిసెంబర్ 2005 (UTC)

నరసింహ గారు స్వాగతం! మార్చు

నరసింహ గారు స్వాగతం!

మీరు వికీపీడియాకు మరింత సహాయం చేసి, మరింత మార్పులు చేర్పులు చేసి తెలుగు భాషాభివృద్దికి ఇతోధికంతా, ఉడుతా భక్తిగా సహాయం ఇలాగే చేస్తారని ఆశిస్తాను। Chavakiran 12:25, 25 డిసెంబర్ 2005 (UTC)

సంతకం మార్చు

మీరు చాలా పాత సభ్యులు కాబట్టి మీకు తెలియని విషయం కాదని భావిస్తుమళ్లి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చర్చ జరిపిన తరువాత '''--~~~~''' అని నొక్కితే నాలుగు టెల్డాలు మీ పేరు సంతకం పడుతుంది, చర్చ ఎవరు జరిపారు తెలుసుకోవడానికి అనువుగా ఉంటుంది, మరో విషయం, చర్చ జవాబు ని కాని తరువాత అభిప్రాయాన్ని కాని క్రింద లైను లొ : తొ ప్రారంభిస్తే చదివేవారికి అనువు గా ఉంటుంది,--మాటలబాబు 15:29, 6 ఆగష్టు 2007 (UTC)