Pinakpani
స్వాగతం
మార్చుTirumala.patri గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వము, ఇందులోని వ్యాసాలు అన్ని రకాల విషయాలను వివరించడానికి రాయబడతాయి. ప్రస్తుతము 1,02,406 మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతము 2 పద్దతుల ద్వారా ఒక విషయాన్ని గురించి తెలుసుకోవచ్చు:ఒకటి వెతకడం మరియు రెండవది బ్రౌసింగ్. మీకు కావాలసిన విషయం యొక్క పేరు ఖచ్చితంగా తెలిస్తే, ఆ పేరును వెతుకు పెట్టె (search box)లో టైపు చేసి వెళ్ళు అని ఉన్న బటన్ నొక్కండి. మీకు వికీపీడియాను క్షుణ్ణంగా పరిశీలించాలని అనిపిస్తే వర్గాల మూలం (root) కి వెళ్ళి అక్కడినుండి నావిగేట్ చేసుకొంటూ మీకు కావలసిన పేజీకి(ఒకవేళ ఉంటే) వెళ్ళవచ్చు. ఈ విధంగా పరిశీలంచదలిస్తే మీకు క్రింది లింకులు ఉపయోగపడవచ్చు.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Nrgullapalli (చర్చ) 04:21, 13 డిసెంబరు 2019 (UTC)