Prasad pulapakula గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
Prasad pulapakula గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
వికీలో వ్రాయడానికి చాలా సమయం పడుతున్నది. నాకు ఇంటర్నెట్లో అంత సమయం గడపడం కుదరదు.
పరవాలేదు. మీ డెస్క్టాప్ లేక మొబైల్ లో వర్డ్ ప్రాసెసర్ (MS Word, Gedit లాంటివి) అప్లికేషన్ వాడి వీటితో మీరు సమయం చిక్కినపుడుభద్రపరచుకోండి. సమయం చిక్కినపుడు ఇంటర్నెట్లో వికీ ఎడిట్బాక్స్ తెరిచి మీరు భద్రపరచిన విషయాన్ని పేస్ట్ చేయండి. ఇలాగైతే మీరు ఇంటర్నెట్ బిల్లు టెన్షన్ లేకుండా పనిచేయగలరు.