Pulisreekanth గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. δευ దేవా 17:41, 23 ఫిబ్రవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
వికీపీడియా ఈమెయిలు

వికీపీడియాలో ఒక సభ్యుని పేజీకి వెళ్ళి, ఎడమ భాగాన ఉన్న పరికరాల పెట్టెలో, ఈ సభ్యునికి ఈమెయిల్ పంపు అనే ఆప్షన్ ద్వారా సంభందిత సభ్యునికి ఈమెయిల్ పంపవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయ అభ్యర్ధన మార్చు

{{సహాయం కావాలి}}

మా వూరు గురింఛి నేను రాసిన దానిని ఎవరో బాగా దిద్దినారు, ఛాలా బాగా వఛింది. ఎవరయివుంతటారు?

మీరు చెప్పేది చెరువుకొమ్ముపాలెం (పొన్నలూరు)‎ గ్రామ వ్యాసం గురించే కదా. దానిని నేనే మెరుగులు దిద్దినాను. తెలుగు వికీపీడియాలో సభ్యులు చేసే రచనలన్నింటినీ సీనియర్ సభ్యులు మరియు నిర్వాహకులు అనుక్షణం నిఘావేస్తూ ఉంటారు. వ్యాసంలో అక్షరదోషాలు సరిద్దడం, అమరిక సరిచేయడం, వ్యక్తిగత విషయాలు తొలిగించడం, లింకులు పెట్టడం, కొత్త సభ్యులకు సలహాలివ్వడం ఇలా విజ్ఞాన సర్వస్వంఆభివృద్ధికి దోహదపడుతూఉంటారు. ఏదేని వ్యాసంలో దిద్దిబాట్లను ఎవరు, ఎప్పుడు చేశారో తెలుసుకోవడానికి ఆ వ్యాసపు చరితం (పై భాగంలో ఉండే ట్యాబ్) నొక్కి తెలుసుకోవచ్చు. ఇంకనూ మీకు తెలిసిన గ్రామసమాచారం గాని మిగితా విషయాలు కాని సంబంధిత వ్యాసాలలో చేర్చండి.----C.Chandra Kanth Rao 16:07, 24 ఫిబ్రవరి 2008 (UTC)Reply

నెను నా వెబ్ సైట్ లొ వికిపెదీయ ఇన్స్టాల్ ఛెసను, మార్చు

సహాయ అభ్యర్ధన మార్చు

నెను నా వెబ్ సైట్ లొ వికిపెదీయ ఇన్స్టాల్ ఛెసను, కొత్త పెజి స్రుస్తిన్ఛతము ఎల , లిన్క్ కనపడతము లెదు, హెల్ప్ ఛెయన్ది

ఈ క్రింది పెట్టె ద్వారా మీరు క్రొత్త వ్యాసాన్ని తేలికగా సృష్టించవచ్చును --కాసుబాబు 07:46, 25 డిసెంబర్ 2009 (UTC)

క్రొత్త వ్యాసం మార్చు