RAMAKRISHNAREDDY
Joined 28 ఆగస్టు 2008
RAMAKRISHNAREDDY గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:33, 28 ఆగష్టు 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 15 తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 15
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
ఆసక్తి
మార్చువికిపిదియ సబ్యులకు నమస్కారాలు
నెను ఈ సన్స్థ లొ క్రొత్థగ ఛెరినాను. నాకు రాజకియ ఛర్ఛలు అన్నఛొ ఛాలా ఎస్ష్తము. దయఛెసి ఎవరైనా చర్ఛ ను ప్రారమ్బిస్థె నాకు థెలుపగలరు.
ఇత్లు రామ క్రిస్నారెద్ది
- రామకృష్ణారెడ్డి గారూ! నమస్కారం. మీకు వికీపీడియా పట్ల ఆసక్తి కలుగడం చాలా సంతోషం. తెలుగులో ఒక స్వథచ్చా విజ్ఞాన సర్వస్వం నిర్మించడం తెలిగి వికీ ఆశయం. ఇందుకు సభ్యులంతా ఇక్కడ అనేక వ్యాసాలు కూరుస్తుంటారు. ఉన్న వ్యాసాలను మరింత మెరుగు పరుస్తుంటారు. ఇక్కడ చర్చలకంటే వ్యాసాలు వ్రాయడానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. మీరు మీకు అసక్తి ఉన్న విషయాలను గురించి వికీపీడియాలో వ్యాసాలు వ్రాయవచ్చును. ఉన్నవాటిని మరింత మెరుగు పరుచవచ్చును. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ వ్యాసం, మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం వ్యాసం చూడండి. మీకు ఆసక్తి ఉన్న వ్యాసాలు ఏవో చెబితే వాటిని అభివృద్ధి చేయడానికి మీకు తగిన సూచనలు ఇవ్వగలను. లేదా ఆంగ్లంనుండి వ్యాసాలను అనువదించవచ్చును. ఏవైనా సందేహాలుంటే తప్పక నా చర్చా పేజీలో అడుగగలరు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:40, 4 సెప్టెంబర్ 2008 (UTC)