స్వాగతం

మార్చు
Ramchanderchikkala గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!  

Ramchanderchikkala గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Nrgullapalli (చర్చ) 12:44, 22 ఆగస్టు 2020 (UTC)Reply

వికీపీడియా కృషికి సూచనలు

మార్చు

User:Ramchanderchikkala గారు, మీరు వికీపీడియాలో సభ్యత్వం తీసుకొని రచనలు చేస్తున్నందులకు సంతోషం. అయితే మీ తొలి రచనలు(ఉదా:ఆర్టిఫిషియల్ బీ కాలనీ (ఎబిసి)) సాంకేతిక అంశాలపై అనువాదాలు లాగా వున్నాయి. మీరు తొలి 500 మార్పులు, ఇప్పటికే వున్న వ్యాసాలపై చేస్తే, మీకు తెవికీ పై అవగాహన పెరుగుతుంది. ఆ తరువాత అనువాద వ్యాసాలు మెరుగుగా చేయగలుగుతారు. మీరు అనువాదానికి ఏ ఉపకరణం వాడుతున్నారో తెలియదు. అనువాదాల నాణ్యత నియంత్రణ గురించి ప్రస్తుతం తెలుగు వికీలో పెద్ద చర్చ జరుగుతున్నది. ఈ విషయాన్ని మీ ప్రాజెక్టు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, మీరు మీ సహచర సభ్యులు తగు చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నాను. స్వాగత విభాగంలో అంశాలను చదవండి. సందేహాలుంటే అడగండి. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 06:05, 23 ఆగస్టు 2020 (UTC)Reply

ఆర్టిఫిషియల్ బీ కాలనీ (ఎబిసి) వ్యాసం తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

ఆర్టిఫిషియల్ బీ కాలనీ (ఎబిసి) వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

అనువాదం దోషభూయిష్టంగా ఉంది. మూలం లోని అర్థం అనువాదంలో కొన్ని చోట్ల మారిపోయింది. కొన్ని చోట్ల అసలు అర్థమే లేకుండా పోయింది. అల్గోరిథం లోని మొదటి పేరా, ఆ అల్గోరిథం లోని దశలను చూపించే బులెట్ పాయింట్లు ఇందుకు ఉదాహరణ. ఒక వారం రోజుల్లో (2020 సెప్టెంబరు 14 లోపు) వ్యాసం లోని అనువాద దోషాలను సవరించి తప్పుల్లేని సమాచారాన్ని అందించాలి. లేదంటే తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఆర్టిఫిషియల్ బీ కాలనీ (ఎబిసి) పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. చదువరి (చర్చరచనలు) 06:25, 7 సెప్టెంబరు 2020 (UTC) చదువరి (చర్చరచనలు) 06:25, 7 సెప్టెంబరు 2020 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.