Ratnam auce
Ratnam auce గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 16:44, 4 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
ఆంగ్ల వికీ ప్రజాదరణ గురించి చెప్పనవసరమే లేదు. ప్రపంచంలో ప్రస్తుతము ఉన్న ఇంటర్నెట్ సైట్లలో అత్యధిక ట్రాఫిక్ కలిగిన 9 వ సైటు వికీపీడియా. ఇక తెలుగు వికీపీడియా సంగతి చూస్తే ప్రస్తుతము ఉన్న అన్ని భారతీయ భాషా వికీలకంటే కొంత మంచి స్థానంలో ఉంది. కానీ, తెలుగు వికీపీడియాలో చాలా కొద్ది వ్యాసాలు విశేషవ్యాసాలుగా అభివృద్ది చెందాయి. ఈ తెలుగు విజ్ఞాన సర్వస్వము ఇంకా అభివృద్ది చెందాలంటే తెలుగు వికీపీడియాలో సభ్యులుగా చేరేవారి సంఖ్యను పెంచాలి. ఈ పని చేయగలిగిన వారు ప్రస్తుతము ఉన్న సభ్యులే! మరియు ఉన్న సభ్యులు మొహమాట పడకుండా, జంకకుండా, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ విజ్ఞాన సర్వస్వాన్ని అభివృద్ది పరచాలి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
యేటికొప్పాల గ్రామ వ్యాసం
మార్చుRatnam auce గారు, మీరు యేటి కొప్పాక గ్రామ విషయాలను మాఊరు పేరుతో కొత్త పేజీ ప్రారంభించారు. ఇదివరకే యేటికొప్పాక గ్రామ వ్యాసం ఉంది. మీరు చేయదల్చిన మార్పులు, చేర్పులు అందులోనే చేయండి. అంతేకాకుండా వ్యాసంలో మీరు తరుచుగా మాఊరు అని వాడుతున్నారు. ఈ గ్రామం అని వ్రాయాలి. ఈ గ్రామ వ్యాసాన్ని ఆ గ్రామస్థులే కాకుండా ఎవరైనా చదవవచ్చు కాబట్టి ఈ గ్రామం లేదా యేటికొప్పాక గ్రామం పదాలు వాడండి. ఇంకనూ మీకు తెలిసిన విషయాలు ఆయా వ్యాసాలలో చేర్చండి.--C.Chandra Kanth Rao 17:18, 4 ఫిబ్రవరి 2008 (UTC)