Ravi valluri
Ravi valluri గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. విశ్వనాధ్. 11:20, 5 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
వికీపీడియాలో వ్యాసాలను వెతికేటపుడు ఒక పేరును టైప్ చేసి వెళ్ళు బటన్ నొక్కితే అదే పేరుతో వ్యాసం కనుక ఉంటే అది తెరుచుకుంటుంది లేకపోతే ఒక ఎర్రటి లింకు ఇచ్చి, దానిని సృష్టించమని సలహా ఇస్తుంది. వెతుకు బటన్ మీద నొక్కితే ఆ పదం పేరుతో కలిగిన వ్యాసాల జాబితాను మీముందుంచుతుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సహాయ అభ్యర్ధన
మార్చువిశ్వనాధ్ గారికి, తెలుగు వికీపీడీయా లొ సభ్యుడిని అయ్యినందుకు చాలా సంతోషము గా ఉన్నది. మా ఊరు వల్లూరు(ఆచంట). ప్రస్తుతము హైదరాబాదు నందు నివసిస్తున్నాము. మీకు ఏ విధముగా సహాయపడగలనొ తెలియపరచ గలరు. రవి వల్లూరి.
- వల్లూరు గురించిన కొంత సమాచారం చేర్చాను. మరికొంత సమాచారం మీరు వల్లూరు, దాని ప్రక్క గ్రామాల సమాచారం చేర్చగలిగితే సరిపోతుంది. ఉదాహరణకు వల్లూరు సినిమా హాలు ప్రస్తుతం వాడటం లేదు. దానిపేరు ఏమిటి, ఎప్పుడు కట్టబడినది, ఊళ్ళో ప్రభుత్వకార్యాలయములు ఏమేమి ఉన్నాయి, బస్సులు ఏమేమి వస్తాయి, గ్రామంలో ప్రముఖులు ఎవరు, రోడ్ల పరిస్థితి, ఊరి సమస్యలు --ఇలా అనేకం ఏదైనా రాయండి. మీకు మరింత వివరంగా వికీ గురించి తెలియాలంటే
మొదటి పేజీలోని సముదాయ పందిరిని పూర్తిగా చదవండి.ఏదైనా సహాయానికి ఇక్కడే క్రింద రాయండి.--విశ్వనాధ్. 13:26, 18 ఫిబ్రవరి 2008 (UTC)
విశ్వనాథ్ గారికి, భీమలాపురము గురించి వివరాలు వ్రాసినప్పుడు రెండు ఎక్కౌంటులు తెరచుకున్నాయి.సరిచేయగలరు. అలాగే కంఛుస్థంబంపాలెము ఒక గ్రామ పంచాయతి దాని వివరములు కూడా ఎక్కడా లేవు. మీరు ఏ గ్రామము వారు? నాది వల్లూరు. అక్కడ 35 సం గడిపాను. నాకు చుట్టుప్రక్కల గ్రామాల గురించి కొంత తెలుసు. నేను ఏ రకముగానయినా ఉపయోగపడగలననిన తెలియచేయగలరు. రవి.
- రవి గారూ మీరు చెప్పిన వాటిని సరిచేస్తాను. మీ ఊరి గురిమ్చి, మరియు ప్రక్కన గల గ్రామాల గురించి మరింత సమాచారం చేర్చగలిగితే సంతోషం. అవేకాక మీకు సమయమున్నపుడు నచ్చిన వ్యాసాలలో వేటిగురించయినా తెలిసినంత వరకూ మార్పులు, చేర్పులు చేస్తూ ఉండచ్చు.అవసరమైనపుడు సహాయానికి మీ పేజీలో కాని, రచ్చబండలో కాని రాస్తూ ఉండండి. --విశ్వనాధ్. 13:26, 18 ఫిబ్రవరి 2008 (UTC)