Ravirangarao గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:37, 1 జూన్ 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
రచనలు కాదు, రచనల "గురించి"

చాలా మంది క్రొత్త సభ్యులు ఉత్సాహంగా తమ రచనలు (కధలు, కవితల వంటివి) లేదా ఇతరుల రచనలు (అన్నమయ్య కీర్తనలు, తెనాలి రామకృష్ణ కధలు వంటివి) వ్రాయడంతో వికీ ప్రస్థానం ప్రారంభిస్తారు. ఇవి వికీకి పనికిరావు అనగానే నిరుత్సాహపడతారు. సింపుల్ రూల్ ఏమంటే కవితలు (మీవైనా, మరొకరివైనా గాని) వికీలో వ్రాయవద్దు. ప్రసిద్ధుల కవితల, రచనల "గురించి" వ్యాసాలు వ్రాయవచ్చును. ఉదాహరణకు మహాప్రస్థానం, ఎంకి పాటలు, వేయి పడగలు వంటి వ్యాసాలు చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

రావి రంగారావు వ్యాసం మార్చు

రంగారావు గారూ! నమస్కారం. రావి రంగారావు వ్యాసం మీ గురించే అనుకొంఠాను. సభ్యులు తమను గురించిన వ్యాసాలు వ్రాయకూడదని వికీలో నియమం ఉంది. ఇది ప్రచార ధోరణిని నియంత్రించడానికి ఉద్దేశింపబడిన నియమం కాని మీరు వ్రాసిన విషయాన్ని కించపరచడానికి కాదు. కనుక దయ చేసి రావి రంగారావు వ్యాసం ఇంక వ్రాయవద్దు. అయితే మీ సభ్యుని పేజీలో మిమ్మలను గురించిన పరిచయం వ్రాసుకోవడాన్ని స్వాగతిస్తాము. ఇప్పటికే వ్రాసిన విషయాన్ని మీ సభ్యుని పేజీలోకి కాపీ చేసి ఆ వ్యాసాన్ని తొలగించవలసి ఉంటుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:48, 12 జూన్ 2008 (UTC)Reply