Santosh wgl గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య 15:24, 24 డిసెంబర్ 2006 (UTC)

తెలుగు సంతకం

మార్చు

సంతోష్ గారూ , నా అభిరుచులు లింకును నొక్కడం ద్వారా మీసంతకాన్ని తెలుగులోకి మార్చుకోవచ్చు. ముందు ఎక్కడైనా తెలుగులో మీ పేరు రాసి కాపీ చేసుకోండి. అక్కడ ఒక టెక్స్టు బాక్సు ఉంటుంది. అందులోకి పేరును పేస్టు చేయండి. మీ తెలుగు సంతకం రెడీ! -రవిచంద్ర 11:18, 16 ఫిబ్రవరి 2008 (UTC)Reply

వికీపీడియా:సంతకం <- ఈ లింకులోని పేజీని చదవండి --వైజాసత్య 14:48, 16 ఫిబ్రవరి 2008 (UTC)Reply