Subbarao1979 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 10:05, 24 జనవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
విక్షనరీ

వికీపీడియాకు అనుబంధ ప్రాజెక్టుయైన విక్షనరీ బహుభాషా పదకోశం. వికీపీడియాలో పెద్దగా రాయలేని వ్యాసాలను ఇక్కడ కొద్దిపాటి వివరణలతో రాయవచ్చు.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయ అభ్యర్ధన

మార్చు

{{సహాయం కావాలి}}

నా వివరాలు ఈ పెజీ లొ వున్ఛాలనుకున్నను.

మీ వివరాలు మీ చర్చాపేజీలో కాక మీ సభ్యుని పేజీలో రాయాలి.ఈ బాక్స్ పైన సభ్యుని పేజీ, చర్చ అని వున్నాయిగా, అక్కడ నొక్కి మీ సభ్యుని పేజీలో మీగురించి రాసుకొండి. ఏదైనా సహాయాన్కి ఇక్కడే దీని క్రిందుగా రాయండి.విశ్వనాధ్. 10:23, 24 జనవరి 2008 (UTC)Reply

సహాయ అభ్యర్ధన

మార్చు

{{సహాయం కావాలి}}

నా పొటొ జత చెయ్యాలి అన్టె ఎమి చెయ్యాలి తెలుపగలరు

మొదటగా మీ ఫొటోను తెలుగు వికీపీడియాలోకి సరైన పేరుతో అప్లోడు చేయండి. అలా అప్లోడు చేసిన తరువాత మీ సభ్యపేజీలో [[బొమ్మ:బొమ్మపేరు|200px|thumb|right|బొమ్మ క్యాప్షను]] అనే కోడును తగిన మార్పులు చేసి తగిలించండి. ఇకనుండీ చర్చాపేజీలలో ఏమయినా ప్రశ్నలు అడిగినప్పుడు ~~~~అని నాలుగు టిల్డేలను చేర్చి మీ సంతకాన్ని తప్పనిసరిగా చేయండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 13:57, 24 జనవరి 2008 (UTC)Reply