Wimox గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Gokulellanki (చర్చ) 02:47, 15 మే 2019 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
మీరు వికీపీడీయాలో కొత్తగా చేరారా? అంతా గజిబిజిగా ఉందా? మీరు సహాయం కోసం చూస్తున్నారా? మీకు సహాయం కావాలంటే ఎక్కడో ఎవర్నో అడగక్కరలేదు. మీ చర్చాపేజీలో {{సహాయం కావాలి}} అని చేర్చండి. నిమిషాల్లో మీకు సహాయం చేయడానికి ఎవరో ఒక వికీ సభ్యుడు/సభ్యురాలు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మీరు ఇతర వికీ సభ్యులతో చర్చించడానికి ఆ సభ్యుని చర్చాపేజీలో రాయవచ్చు. సభ్యుల పేజీలకు లింకులు సాధారణంగా వారి సంతకాల్లో గాని ఇటీవలి మార్పులు పేజీలో గాని, ఏదైనా వ్యాసం యొక్క చరితం పేజీలో గాని లేదా పూర్తి సభ్యుల జాబితాలోగాని ఉంటాయి. మీరు నిర్మొహమాటంగా సభ్యులను సహాయంకోసం అడగవచ్చు. సహాయంకోసం అన్నింటికంటే ఉత్తమమైన లింకు ఇటీవలి మార్పులు పేజీనే! ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతము తెలుగువికీ తెరచి మార్పులు చేస్తున్న సభ్యులను కలవవచ్చు.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల Gokulellanki (చర్చ) 02:47, 15 మే 2019 (UTC)