వాడుకరి చర్చ:YVSREDDY/పాత చర్చ 3
| |
గమనిక
మార్చునేను వ్రాసిన వ్యాసాలపై ఏమైనా చర్చించాలనుకుంటే ఏ వ్యాసం గురించి చర్చించాలనుకుంటున్నారో, ఆ వ్యాసం యొక్క చర్చా పేజీలో చర్చించండి.
ఇందిరానగర్ (వింజమూరు మండలం) వ్యాసం తొలగింపు ప్రతిపాదన
మార్చుఇందిరానగర్ (వింజమూరు మండలం) వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- మూలాలు లేని ఏక వాక్య వ్యాసం. దీనిని వ్యాసంగా పరిగణించలేము.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఇందిరానగర్ (వింజమూరు మండలం) పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➠ కె.వెంకటరమణ⇒చర్చ 04:54, 12 ఆగస్టు 2021 (UTC) ➠ కె.వెంకటరమణ⇒చర్చ 04:54, 12 ఆగస్టు 2021 (UTC)
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి
మార్చునమస్తే YVSREDDY,
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.
ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.
70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.
మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.
ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:02, 29 ఆగస్టు 2021 (UTC)
మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం
మార్చు@YVSREDDY గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన 42 బొమ్మలకు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది. గతంలో user:MGA73 గారు ఈ విషయమై మీకు సందేశం పెట్టారు. వారు నన్ను ఈ విషయమై పనిచేయమని కోరారు. వీటి జాబితా క్రింద ఇస్తున్నాను
వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}}, {{Non-free use rationale}}, వర్గం:Wikipedia_image_copyright_templates లో గల సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో ఏమైనా సందేహాలుంటే అడగండి. నేను సహాయం చేస్తాను. పై వాటిని సవరించితే పై పట్టికలోనే చివర కొత్త వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 07:02, 30 నవంబరు 2021 (UTC)
@YVSREDDY గారు, పరిశీలించినమీదట, పై బొమ్మలన్నీ మీరు స్వంతంగా తీసినట్లుగా అనిపించింది. 17-12-2021 లోగా మీరు అవి మీ స్వంతమని, ఏ లైసెన్స్లో విడుదలచేయదలచారో తెలిపితే వాటికి లైసెన్స్ వివరాలను నేను బాట్ ద్వారా చేరుస్తాను. సాధారణంగా వికీపీడియాలో CC-BY-SA 3.0 లైసెన్స్ బొమ్మలకు వాడుతారు. మీ నుండి స్పందనలేకపోతే, ఆ బొమ్మలు తొలగించుతాను. -- 2021-12-10T10:34:08 Arjunaraoc
- అర్జున గారు, పై బొమ్మలను పరిశీలించినమీదట వాటిలో కొన్ని స్వంతంగా తీసినవి, కొన్ని ఇతర వెబ్‌సైట్ల నుండి స్వీకరించినవి, కొన్ని ఇతర వెబ్‌సైట్ల నుండి స్వీకరించి ఎడిట్ చేసినవి, కొన్ని ఇతర పుస్తకాలలో ఫోటో తీసినవి రకరకాలు ఉన్నాయి. నేను స్వంతంగా తీసిన వాటికి ఎటువంటి లైసెన్స్ అయినా ఇవ్వవచ్చు. ఇతరత్రావి కూడా ఉన్నందున అభ్యంతరం ఉన్న వాటిని తొలగించి మిగతా వాటికి CC-BY-SA 3.0 లైసెన్స్ ను చేర్చండి. ధన్యవాదాలు.YVSREDDY (చర్చ) 23:54, 12 డిసెంబరు 2021 (UTC)
- @YVSREDDY గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. మీ స్వంతచిత్రాలకు మీరు నేరుగా CC-BY-SA 3.0 లైసెన్స్ చేర్చండి. లేకపోతే పై జాబితాలో ఇంకొక నిలువవరుసలో మీ స్వంతచిత్రాలను వ్యాఖ్యతో గుర్తిస్తే, నేను CC-BY-SA 3.0 బాటు ద్వారా చేరుస్తాను. మిగతా చిత్రాలకు సముచిత వినియోగం చేర్చకపోతే అవి తొలగించుతాను. అర్జున (చర్చ) 04:35, 13 డిసెంబరు 2021 (UTC)
2013-11-19కి ముందు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు
మార్చు@YVSREDDY గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. 2013-11-19కి ముందు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు NFUR లాంటి మూస వాడి చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.
వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. మీరు ప్రయత్నించి, ఒక వారం రోజులలోగా మీకు అదనపు సమయం కావలసి వస్తే తెలియచేయండి. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 15:06, 1 మార్చి 2022 (UTC)
పుల్ల వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- తెవికీ నిబంధనల ప్రకారం దీనిని వ్యాసంగా పరిగణించలేము.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పుల్ల పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 05:46, 31 మే 2022 (UTC) ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 05:46, 31 మే 2022 (UTC)
వివాహ ముహుర్తం వ్యాసం తొలగింపు ప్రతిపాదన
మార్చువివాహ ముహుర్తం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- ఏక వాక్య మొలక. అనేక సంవత్సరాలుగా ఉంది. మూలాలు లింకులు లేవు. ఒక వారం రోజులలో మూలాల సహితంగా విస్తరించనిచో తొలగించాలి.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వివాహ ముహుర్తం పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 13:46, 6 జూన్ 2022 (UTC) ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 13:46, 6 జూన్ 2022 (UTC)
సంగీత ఫౌంటైన్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన
మార్చుసంగీత ఫౌంటైన్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- మొలక. అనేక సంవత్సరాలుగా మూలాలు, లింకులు లేకుండా ఉంది. ఒక వారం రోజులలో మూలాలతో విస్తరించనిచో తొలగించాలి;.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సంగీత ఫౌంటైన్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 14:19, 6 జూన్ 2022 (UTC) ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 14:19, 6 జూన్ 2022 (UTC)
భారతదేశంలోని హిందూ దేవాలయాల జాబితా వ్యాసం తొలగింపు ప్రతిపాదన
మార్చుభారతదేశంలోని హిందూ దేవాలయాల జాబితా వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- మూలాలు లేని వ్యాసం. ఈ వ్యాసంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలోని హిందూ దేవాలయాలు లేవు. ఆంధ్ర ప్రదేశ్ దేవాలయాలు మాత్రమే జాబితాగా ఉంది. అంతకు ముందు వికీలో హిందూ దేవాలయాలు వ్యాసంలో దేశంలోని అన్ని దేవాలయాల సమాచారం ఉన్నందున ఈ వ్యాసాన్ని తొలగించాలి.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/భారతదేశంలోని హిందూ దేవాలయాల జాబితా పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 05:01, 21 జూన్ 2022 (UTC) ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 05:01, 21 జూన్ 2022 (UTC)
ఆహ్వానం: వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) 2022
మార్చునమస్కారం
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) అనేది ప్రతి యేటా నిర్వహించే ఉద్యమం. దీనిలో పాల్గొనే వాడుకరులు బొమ్మలు లేని వ్యాసాలలో బొమ్మలను చేరుస్తారు. వికీమీడియా నిర్వహించే అనేక ఫోటోగ్రఫీ పోటీలద్వారా, ఫోటో వాక్‌ల ద్వారా సేకరించిన ఫోటోలను వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించడమే ఈ ఉద్యమం ఉద్దేశం. బొమ్మలు పాఠకుల దృష్టిని అక్షరాలకన్నా ఎక్కువగా ఆకర్షిస్తాయి. సచిత్ర వ్యాసాలు బొమ్మలు లేని వ్యాసాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉండి పాఠకుల మనసును ఆకట్టుకుంటాయి.
వికీ లవ్స్ మాన్యుమెంట్స్, వికీ లవ్స్ ఆఫ్రికా, వికీ లవ్స్ ఎర్త్, వికీ లవ్స్ ఫోక్‌లోర్ వంటి అనేక అంతర్జాతీయ పోటీలద్వారా, ఇతర అనేక మార్గాల ద్వారా వికీమీడియా కామన్స్లో ఎన్నో వేల చిత్రాలను చేర్చారు. ఐతే వీటిలో కొన్ని మాత్రమే వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించబడ్డాయి. ఈ ఖాళీని పూరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
ఈ ప్రాజెక్టుని ఘనంగా జరుపుకోవడానికి మన తెలుగు వికీపీడియా సభ్యులందరూ చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ప్రాజెక్టు పేజీ వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ని చూడగలరు.