వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 16
- ప్రపంచ ఆహార దినోత్సవం. (చిత్రంలో)
- ప్రపంచ అనస్థీషియా దినోత్సవం
- 1846 : వైద్యరంగంలో మొట్టమొదటిసారిగా మత్తుమందు (ఎనెస్థీసియా) ను ఉపయోగించారు.
- 1854 : ఐర్లండుకు చెందిన కవి,రచయిత ఆస్కార్ వైల్డ్ జననం (మ.1900).
- 1905 : బ్రిటిషు వారు బెంగాల్ రాష్ట్రాన్ని తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ గా విభజించారు.
- 1958 : తెలుగు రచయిత, అభ్యుదయ కవి, కథారచయిత, నాటకకర్త తెన్నేటి సూరి మరణం (జ.1911).
- 1977 : ఒక అమెరికన్ వాద్యకారుడు జాన్ మేయర్ జననం.
- 1982 : భారతీయ చిత్ర నటుడు, నేపథ్య గాయకుడు, నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ జననం.