వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 19
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబర్ 19 నుండి దారిమార్పు చెందింది)
- 1927: భారతీయ స్వతంత్ర సమరయోధుడు అష్ఫాకుల్లా ఖాన్ మరణం (జ.1900). (ఛిత్రంలో)
- 1934: భారత దేశ 12వ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జననం.
- 1935: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రాజ్సింగ్ దుంగార్పుర్ జననం.
- 1952: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ లోక్సభ లో ప్రకటించాడు.
- 1961: భారత సైనిక దళాలు పోర్చుగీసు పాలన నుండి గోవా ను విముక్తి చేసాయి.
- 1974: ఆస్ట్రేలియా క్రికెట్ క్రీడాకారుడు రికీ పాంటింగ్ జననం.
- 1978: ఇందిరా గాంధీని లోక్సభ నుండి బహిష్కరించి, అప్పటి సమావేశాలు ముగిసే వరకు ఆమెకు జైలుశిక్ష విధించారు డిసెంబర్ 26న ఆమెను విడుదల చేసారు.