వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 30
- 1858 : భారతీయ వృక్షశాస్త్రవేత్త, జగదీశ్ చంద్ర బోస్ జననం. (మ.1937) (చిత్రంలో)
- 1915 : కన్యాశుల్కం నాటక కర్త, గురజాడ అప్పారావు మరణం. (జ.1862).
- 1900 : నవలా రచయిత, కవి ఆస్కార్ వైల్డ్ మరణం (జ.1854).
- 1945 : సినిమా నేపథ్యగాయకురాలు వాణీ జయరామ్ జననం. (మ,2023)
- 1957 : గాయని శోభారాజు జననం.
- 2012 : భారతదేశ 12వ ప్రధాని ఐ.కె.గుజ్రాల్ మరణం. (జ.1919)
- 1948 : పున్నాగై అరసి బిరుదునందుకున్న కె.ఆర్.విజయ జననం.
- 1835 : ప్రసిద్ధ ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ రచయిత, మానవతావాది మార్క్ ట్వేయిన్ జననం. (మ.1910)