వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం/శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ పుస్తకాల జాబితా -13

వికీ ప్రాజెక్టు - తెలుగు గ్రంథాలయం
తెలుగు గ్రంథాలయం యొక్క పుట్టుక, గ్రంథాలయ ఉద్యమం, ప్రసిద్ద గ్రంథాలయాల జాబితా, కొన్ని ప్రసిద్ద గ్రంథాలయాలలోని పుస్తకాల జాబితాల యొక్క సమగ్ర సమాచారం. దీనిలో భాగంగా తెలుగు గ్రంథాలయం అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితాలను చేపట్టి అభివృద్ధి చేస్తున్నాము. ఈ క్రింది గ్రంథాలయాలలో గల పుస్తకాల వివరాలు జాబితా చేస్తూ క్రింది సంఖ్యా క్రమంలో చేర్చుతున్నాము.

అన్నమయ్యగ్రంధాలయంగౌతమీగ్రంధాలయంసూర్యరాయ గ్రంథాలయంవీరేశలింగగ్రంథాలయంసర్వోత్తమగ్రంథాలయం

శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ పుస్తకాల జాబితా

01 - 02 - 03 - 04 - 05 - 06 - 07 - 08 - 09 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20
21 - 22 - 23 - 24 - 25 - 26 - 27 - 28 - 29 - 30 - 31 - 32 - 33 - 34 - 35 - 36 - 37 - 38 - 39 - 40

ప్రవేశసంఖ్య పరిచయకర్త గ్ర౦థకర్త ప్రచురణ కర్త ప్రచురణ తేది వెల
4781 సాధనరహస్యము అనుభవానందస్వాములు రచయిత, గుడివాడ 1953 2
4782 శ్రీఅరవిందులసందేశం-వారి ఆశ్రమం గడియారం వేంకటశేషశాస్త్రి తిరుమల తిరుపతి దేవస్దానం, తిరుపతి 1954 0. 8
4783 మనవజీవితము అద్దేపల్లి & కో సరస్వతి పవర్ ప్రెస్, రాజమండ్రి
4784 బ్రహ్మవిద్య ఆత్మానందస్వామి శ్రీఅనుభవానంద గ్రంధమాల, బాపట్ల 1955 0. 12
4785 శ్రీఅరవింద దర్శనము వేలూరి చంద్రశేఖరం శ్రీఅరవిందాశ్రమ ముద్రణాలయం, పుదుచ్చేరి 1936 1
4786 మనసబోధశతకము ఎ. వి. నరసింహపంతులు 1911
4787 బాలన్యాయదర్శనం వడ్లమూడి గోపాలకృష్ణయ్య బొంగు కృష్ణమ్మ, పిఠాపురం 1958 0. 75
4788 ముక్తిసూక్తి ముక్తావళి ద్రోణంరాజు రామమూర్తి ఆంధ్రపత్రికా ముద్రణాలయం, చెన్నై 1922
4789 జగద్గురు బోధలు-1 సరస్వతి చంద్రశేఖరేంద్ర ఆనంద ముద్రాయంత్రాలయం, , చెన్నై 1967 3
4790 " -2 " అద్దేపల్లి & కో సరస్వతి పవర్ ప్రెస్, రాజమండ్రి " "
4791 " -3 " శ్రీ వి. యం. ఆర్. ప్రెస్, పిఠాపురం 1970 "
4792 " -4 " సాధనగ్రంధమండలి, తెనాలి 1965 2. 5
4793 " -6 " " 1967 2. 4
4794 బ్రహ్మసూత్రార్ధ దీపిక "
4795 జాతకచర్య "
4796 శంకరగ్రంధ రత్నావళి-2 వేలూరి శివరామశాస్త్రి " 1970 5
4797 కురల్ ముదిగంటి జగ్గన్నశాస్త్రి సరస్వతి పవర్ ప్రెస్, రాజమండ్రి
4798 ఆధ్యాత్మికప్రబోధము స్వామిదేవానంద 1971 3
4799 భుమవిద్య భుమానంద భారస్వామి సాధనగ్రంధమండలి, తెనాలి 1952 1. 4
4800 వాస్తుసారము కాలనాడభట్ట వెంకటరమణ మూర్తి పల్లెటూరు గ్రంధమండలి, తణుకు 1956 2
4801 ఆత్మసమయమము-అమితవిషయాసక్తి గాంధీ మహాత్మా దివ్య జీవన సంఘము, శివానంద నగరం 1957 0. 6
4802 జీవితధర్మ రత్నమాల మాచిరాజు సీతాపతిరావు పి. లక్ష్మినారాయణశెట్టి, అనంతపురం 1961 0. 25
4803 ఆత్మబోధ తాడిమళ్ళ జగన్నాధ స్వామి రచయిత, రాజోలు 3
4804 తత్వశాస్త్ర సంక్షిప్తచరిత్ర ఏటుకూరి బలరామమూర్తి శ్రీరామవిలాసముద్రాక్షరశాల, చిత్రాడ 1967 1. 75
4805 విధుత వీణ కృత్తివాస తిర్ధులు రచయిత, ప్రత్తిపాడు 1970 1
4806 వేశ్యాసహవాసఫలితము దాసరి లక్ష్మణస్వామి శ్రీరామకృష్ణమఠము, చెన్నై 1924 0. 4
4807 ఓంకార్ జి నిత్యసందేశములు నాగలక్ష్మి విశాలాంధ్ర పబ్లికేషన్స్ పబ్లిసింగ్ హౌస్, విజయవాడ 1976
4808 లోకాక్తి ముక్తావళి సత్యవోలు సోమసుందర౦ పద్మపాణి, పిఠాపురం 1924 0. 4
4809 హలికసూక్తులు గుమ్ములూరు సత్యనారాయణ ఆల్బర్టు ముద్రాక్షరశాల, కాకినాడ 1. 5
4810 స్త్రీ నీతిరత్నావళి చెలికాని వెంకటనరసింహరావు సరస్వతి పవర్ ప్రెస్, రాజమండ్రి 1925 0. 5
4811 స్వప్నఫల దర్పణము శ్రీ వి. యం. ఆర్. ప్రెస్, పిఠాపురం
4812 బ్రహ్మసూత్రకౌముది-1 విద్యాశంకర భారతిస్వామి అనకాపల్లి వ్యవసాయదార్లసంఘం, అనకాపల్లి 1966 1
4813 నళచరిత్రము శ్రీ విద్యార్ధిని సమాజ ముద్రాశాల, కాకినాడ 1875
4814 విచిత్రచమత్కారరసమంజరి సత్యవోలు సోమసుందర౦ 1932 0. 4
4815 కవిచకోర చంద్రోదయము శ్రీగాయత్రీ పీఠము, మచిలీపట్నం
4816 విశ్వగుణాదర్శము-ఆంధ్రకావ్యము వేంకటాద్వరి శ్రీభారతి నిలయప్రెస్, చెన్నై 1876
4817 గయోపాఖ్యానము రామనామాత్యులు , కాకినాడ ముద్రాక్షరశాల, కాకినాడ 1910
4818 శ్రీగోదా కళ్యాణము లింగం లక్ష్మిజగన్నాధరావు 1950 1
4819 ఉత్తర హరిశ్చంద్రోపాఖ్యానము లింగనామాత్యుడు వివేకకళానిధి ముద్రాక్షరశాల, చెన్నై 1891 0. 12
4820 ఆరోగ్య కామేశ్వరి తిరుపతి వెంకటియము విద్యశిరోన్మణి విలాస ముద్రాక్షరశాల 1929 0. 6
4821 ఘటికాచల మహత్యము లక్ష్మి ప్రింటింగ్ ప్రెస్, పిఠాపురం
4822 కుశచరిత్రము వేంకటరాయాభిదాస శ్రీసరస్వతి నిలయ ముద్రాక్షరశాల, నెల్లూరు 1893
4823 గగనపుష్పము రామకృష్ణులు చంద్రికా ముద్రాక్షరశాల, , గుంటూరు 1914 0. 8
4824 ముకుంద విలాసము
4825 పూర్వహరిశ్చంద్ర చరిత్రము తిరుపతి వేంకటియము శ్రీసరస్వతి నిలయ ముద్రాక్షరశాల, నెల్లూరు 1946
4826 పంచతంత్రము శ్రీ విద్వజ్ఞాన మనిరంజని ముద్రాక్షరశాల, పిఠాపురం 3
4827 శ్రీరుక్మిణి పరిణయము సాహిత్య విద్యాముకుర ముద్రాక్షరశాల, గద్వాల
4828 శ్రీజగదంబానారదప్రసంగము సత్యవోలు సోమసుందరం సరస్వతి పవర్ ప్రెస్, రాజమండ్రి 1909 0. 8
4829 గంగాలహరి వెంకటరామకృష్ణ కవులు 1913 0. 8
4830 చంద్రహాసవిలాసము
4831 శ్రీరామకర్ణామృతము శ్రీసరస్వతి ముద్రాక్షరశాల, కాకినాడ 1930
4832 వీరసేన చరిత్రము సుజనరంజని ప్రింటింగ్ వర్క్స్, కాకినాడ
4833 కుంతి గొట్టుముక్కల రామకృష్ణశాస్త్రి 1951 2
4834 ఋతు సంహారము తాడూరి లక్ష్మినరసింహరావు వావిళ్ళ రామస్వామి శాస్త్రులు&సన్స్, చెన్నై 1910
4835 స్వారోబిష మనుచరిత్రము అల్లసాని పెద్దన 1927 1
4836 ఆముక్తమాల్యద వైభవము సామినేని రాజారావునాయుడు అరుణాశ్రమము, కాకినాడ 1935 0. 4
4837 రసమంజరి తాడూరి లక్ష్మినరసింహరావు సుజనరంజని ముద్రాక్షరశాల, కాకినాడ 1926 0. 6
4838 పండితేతరలక్షణము విశ్వేశ్వరకవి పసుపులేటి వెంకట్రామయ్య&బ్రదర్స్, రాజమండ్రి 0. 1
4839 శ్రీకేశవవిలాసము కాకర్ల లింగయ్యశాస్త్రి పమ్మిత్యాగయ్యసెట్టి&సన్స్, చెన్నై 1891 0. 4
4840 శ్రీగోదాకళ్యాణము లింగం లక్ష్మిజగన్నాధరరావు సరస్వతి పవర్ ప్రెస్, రాజమండ్రి 1950 1
4841 చంద్రా౦గద చరిత్రము చంద్రికా ముద్రాక్షరశాల, , గుంటూరు
4842 ఆంధ్రనైషధము ఆకుండి వ్యాసమూర్తి శాస్త్రులు శ్రీరంగవిలాస ముద్రాక్షరశాల, చెన్నై 1916 0. 2
4843 శివలీలా విలాసము కూచిమంచి తిమ్మకవి లక్ష్మి ప్రింటింగ్ ప్రెస్, పిఠాపురం 1898
4844 యామినీపూర్ణతిలకా విలాసము చళ్ళపిళ్ళ నరసయ 0. 8
4845 ఉద్బటారాధ్య చరిత్రము శ్రీవిద్వజ్ఞాన మనోరంజని ముద్రాక్షరశాల, పిఠాపురం
4846 రాఘవ పాండవ యాదవియము అయ్యగారి వీరభద్రకవి శ్రీరంగవిలాస ముద్రాక్షరశాల, చెన్నై 1925 0. 12
4847 వారకాంత మంత్రిప్రెగడ భుజంగరావు 1904 0. 6
4848 దాశరధి విలాసము-1 క్రొత్తపల్లి లచ్చయ 1911 0. 12
4849 కుమారసంభవము నన్నెచోడదేవ ఆంధ్రభాషా విలాసినికార్యస్దానము, పిఠాపురం 1909
4850 కుమారనృసింహము కొక్కొండ వేంకటరత్న శర్మ మంజు వాణిముద్రాక్షరశాల, ఏలూరు 1903 0. 12
4851 సింహాసనద్వాత్రి౦శిక-2 కొరవి గోపరాజు " 1933 "
4852 " -1 " ఆర్ఫనెజ్ ముద్రాక్షరశాల, చెన్నై 1936
4853 అనిరుద్ధ చరిత్రము అబ్బయామాత్యుడు దేశోపకారి ముద్రాక్షరశాల, ఏలూరు 1911
4854 శ్రీమదాంద్రకాదంబరీ సారసంగ్రహం జానపాటి కామశాస్త్రి ఆంధ్రసాహిత్య పరిషత్తు, కాకినాడ 1905
4855 వేంకటిశ్వరియము శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి " 1907 0. 5
4856 వీరమహిమ నడకుదుటి వీరరాజుపంతులు వావిళ్ళ రామస్వామి శాస్త్రులు&సన్స్, చెన్నై 1924 0. 1
4857 భగవద్విలాసము శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి వేణుగోపాల ముద్రాక్షరశాల, విజయవాడ 1905 0. 4
4858 ధర్మఖండము ఈదురపల్లి భవానీశకవి శ్రీవివేకవర్ధని ముద్రాక్షరశాల, రాజమహే౦ద్రవరం 1931
4859 శ్రీలక్ష్మినారాయణ పరిణయము శివపల్లి సర్వోత్తమకవి శ్రీవిద్వజ్ఞాన మనోరంజని ముద్రాక్షరశాల, పిఠాపురం 1924 0. 12
4860 విదురనీతి మల్లాది సూర్యనారాయణశాస్త్రి కళావతి ముద్రాక్షరశాల, రాజమండ్రి 1902
4861 కళాపూర్ణోదయము పింగళి సూరనార్యుడు శ్రీ వి. యం. ఆర్. ప్రెస్, పిఠాపురం 1943 2. 8
4862 పతివ్రతా మహత్స్యము కేఫవాచార్యులు శ్రీరామవిలాస ముద్రాక్షరశాల, చిత్రాడ 1860
4863 ధ్రువోపాఖ్యానము బమ్మెర పోతన కలావతి ముద్రాక్షరశాల, రాజమండ్రి 1928
4864 తులసీమహత్యము నరసింహచార్య జార్జి ప్రెస్, కాకినాడ 1920 0. 6
4865 ప్రద్యు మ్నోపాఖ్యానము జ్ఞానసూర్యోదయ ముద్రాక్షరశాల, భువనగిరి
4866 మనోభిరామము మోచర్ల హనుమంతురావు ఆర్యపుస్తకాలయం, రాజమండ్రి 1923 0. 8
4867 దాశరధి విలాసము క్రొత్తపల్లి లచ్చయ్య శ్రీవిద్యానిలయ ముద్రాక్షరశాల, రాజమండ్రి 1928 2. 8
4868 కవిరాజు మనోరంజనము కనుపర్తి అబ్బయ 1895 0. 8
4869 నాచికేతూపాఖ్యానము మిక్కిలి మల్లికార్జునరావు స్కేప్ & కో, ముద్రాక్షరశాల, కాకినాడ 1926
4870 ప్రభావతి ప్రద్యుమ్నము , కాకినాడ ముద్రాక్షరశాల, కాకినాడ
4871 పార్వతీపరిణయము గుడిమెళ్ళ నరసింహచార్యులు శ్రీవివేకవర్ధని ముద్రాక్షరశాల, రాజమండ్రి 1973 2. 5
4872 శ్రీజగదాంబనారదప్రసంగము సత్యవోలు సోమసుందర౦ శ్రీ వి. యం. ఆర్. ప్రెస్, పిఠాపురం 1909 0. 8
4873 ఇతడు-ఈమె ఓలేటి వేంకటరామశాస్త్రి 1936
4874 కన్యకాపురాణము నేలటూరు వెంకటసుబ్బాశాస్త్రి శ్రీలక్ష్మిగణపతి ప్రింటి౦గు వర్క్స్, కొవ్వూరు 1892 1
4875 నాగానందము పాలెపు వేంకటసూర్యగోపాలం శ్రీసరస్వతి ముద్రాక్షరశాల, కాకినాడ 1945 1
4876 వేణిసంహారము తాతాచార్య తిరుమల శ్రీ వి. యం. ఆర్. ప్రెస్, పిఠాపురం 1889
4877 జపానీయము శ్రీరామ్ వీరబ్రహ్మము వీరరాఘవ ముద్రాక్షరశాల, , చెన్నై 1910 0. 12
4878 రత్నావళి శ్రీహషణ్ దేవ వెంకట్రామ & కో, రాజమండ్రి 1895
4879 చిత్రనళియము చిగురుపాటి వేంకటసుబ్రహ్మణ్యరమణ విద్యా తరంగిణి ముద్రాక్షరశాల 1933 1. 4
4880 చూడామణి పానుగంటి లక్ష్మినరసింహరావు సేతు ముద్రాక్షరశాల, మచిలీపట్నం 0. 12
4881 శ్రీబుద్దిమతి విలాసము బెంగుళూరు బుక్ డిపో, బెంగుళూరు
4882 సీతావిజయము పసుపులేటి వెంకన్న శికింద్రాబాదు బుక్ డిపో, సికింద్రాబాద్ 1917 0. 12
4883 నిర్వచనోత్తరరామాయణము తిక్కన , కాకినాడ ముద్రాక్షరశాల, కాకినాడ 1898
4884 మైధీలియమ్ భట్ట శ్రీనారాయణశాస్త్రి 1884
4885 వనవాసి కూచి నరసింహం శ్రీవిద్వజ్ఞాన మనోరంజని ముద్రాక్షరశాల, పిఠాపురం 1929 0. 12
4886 విష్ణుమాయానాటకము చింతలపూడి యెల్లనార్యుడు ఆనంద ముద్రాక్షరశాల, చెన్నై 1937
4887 శ్రీపట్టాభిరామాయణము వేంకటరామకృష్ణకవి సరస్వతి నికేతన ముద్రాక్షరశాల 1890
4888 వరూధినిప్రవరాఖ్యము రామారావు శ్రీశారదా ముద్రాక్షరశాల, కాకినాడ 1
4889 శ్రీమదాంద్రదేవిభాగవతము శ్రీరామామాత్యుడు శ్రీవిద్వజ్ఞాన మనోరంజని ముద్రాక్షరశాల, పిఠాపురం 1907 4
4890 శ్రీరామయణే జ్ఞానసూర్యోదయ ముద్రాక్షరశాల, , చెన్నై
4891 తత్వప్రకాశిని ముదిగొండ బ్రహ్మయలింగారాధ్యుడు రినైసాన్సు ముద్రణాలయం, చెన్నై
4892 శ్రీమదాంద్ర మహాభాగము వాణి ముద్రాక్షరశాల, విజయవాడ
4893 శ్రీమదాంద్ర మహాభారతము
4894 " వివేక విద్యానిలయ ముద్రాక్షరశాల
4895 "
4896 శ్రీమహాభారతము
4897 గోపినాధరామాయణము-1 గోపినాదము వేంకటకవీ౦ద్రుడు 1923
4898 " -2 " "
4899 ఉత్తరరామాయణము
4900 నిర్వచనోత్తర రామాయణం తిక్కన వావిళ్ళరామస్వామిశాస్త్రులు&సన్స్, చెన్నై 1898
4901 అభిజ్ఞాన శాకుంతల౦ నాటకం భూపాల మృత్యుంజయ "
4902 విక్రమోర్వశీయనాటకీ వి. వెంకటకృష్ణమ్మ శెట్టి&సన్స్, చెన్నై
4903 " "
4904 వాసిష్టరామాయణము వేంకటరమణ మహాకవి వర్తమానతరంగిణి ముద్రాక్షరశాల, చెన్నై 1873 2
4905 శ్రీవర్ణనరత్నాకరము దాసరి లక్ష్మణ స్వామి 1930 3. 8
4906 " " " "
4907 ఏలా మహత్యము తిరుపతి వెంకటియము హిందూవిద్యానిలయ ముద్రాక్షరశాల, తంజావూరు 1912 0. 4
4908 శ్రీరాధామాధవము శ్రీవిద్వజ్ఞాన మనోరంజని ముద్రాక్షరశాల, పిఠాపురం
4909 తారకాపచయము ఇవటూరి సూర్యప్రకాశం " 1910 2
4910 రామాభ్యుదయము శ్రీసరస్వతి ముద్రాక్షరశాల, కాకినాడ
4911 తారాశ శంకావిజయము శేషము వేంకటపతి 1908
4912 సౌ౦దరనందము పింగళి వేంకటపతి శ్రీశర్వాణి ముద్రాక్షరశాల, అమలాపురం
4913 శ్రీమహేంద్ర విజయము దేవురపల్లి సుబ్బరాయశాస్త్రులు 1907
4914 శ్రీసకతేశ్వరై కాంతసేవ ద్విభాష్య౦ పుల్లకవి ఆదిసరస్వతి ముద్రాక్షరశాల, చెన్నై 1921 0. 4
4915 ధర్మరాజు జూదము పుంగవుల ప్రాచినకవి 1895 0. 1
4916 శ్రీసీమరాణి సర్వారాయకవి లారెన్సు అసైలం స్టిమ్ ముద్రాక్షరశాల, చెన్నై 1901 0. 8
4917 హరిశ్చంద్ర మహారాజు చెలికాని వేంకటనరసింహరావు శ్రీరామవిలాస ముద్రాక్షరశాల, విశాఖపట్నం 1927 0. 8
4918 మళయాళసద్గురు స్మరణామృతము సాయం వరదదాసు శ్రీశారదామకుట ముద్రాక్షరశాల, చిత్రాడ 1929 0. 4
4919 బాలబ్రహ్మనంద యోగీంద్రసే సుజనరంజని ముద్రాశాల, కాకినాడ 0. 1
4920 మొల్లరామాయణము ఆత్కూరి మొల్ల సెక్రటరి, పిఠాపురం
4921 మహావీరచరిత్ర శ్రీరాములదాసు విక్టోరియా జూబిలీ ముద్రాక్షరశాల, చిత్తూరు 1902 0. 8
4922 శ్రీద్రువోపాఖ్యానము అప్పల నరసింహనాయుడు శ్రీకృష్ణాముద్రాశాల, పిఠాపురం 1872
4923 వెనిసువనిజ నాటకము గురజాడ శ్రీరామమూర్తి 1880
4924 జైమిని భారతము పిల్లలమర్రి పినవీరభద్రుడు మంజువాణి ముద్రాక్షరశాల, ఏలూరు 1912 0. 6
4925 దుర్గావతి నాటకము నంబూరి తిరునారాయణస్వామి శ్రీభారతినిలయ ముద్రాక్షరశాల 1914 0. 1
4926 శ్రీవిష్ణు మాయావిలాసము వేంకటపతి కవి శ్రీనిలయ ముద్రాక్షరశాల, చెన్నై 1898
4927 అనర్ఘరాఘవమను నాటకము శ్రీభట్ట మురారి శ్రీలక్ష్మి నృసింహ విలాస ముద్రాక్షరశాల, చెన్నై 1901
4928 శకుంతలా పరిణయము పిల్లలమర్రి పినవీరభద్రుడు జ్యోతిష్మతి ముద్రాక్షరశాల, చెన్నై 1909 0. 8
4929 సకలజీవ సంజివనము సాయప వేంకటాద్రినాయకుడు శారాదా౦బా విలాస ముద్రాక్షరశాల, చెన్నై 1983
4930 ఖండనా'భాస నిరానము వెల్లాల సదాశివశాస్త్రి శ్రీరంగవిలాస ముద్రాక్షరశాల, చెన్నై 1917
4931 వృద్ధపారాశర్యము నేలటూరు వెంకటసుబ్బాశాస్త్రి శ్రీసరస్వతి ముద్రాక్షరశాల, కాకినాడ 1893 0. 1
4932 దివానక్తము కాకరపర్తి కృష్ణశాస్త్రి తిరుమల తిరుపతి దేవస్దానం, తిరుపతి 1960 2
4933 ఈశానస్తుతి శ్రీమదహోబల శారాదా౦బా విలాస ముద్రాక్షరశాల, చెన్నై 1909 0. 8
4934 దమయంతి కళ్యాణము వెంకటరామకృష్ణ సరస్వతి విలాస ముద్రాక్షరశాల 1907
4935 సుధక్షిణా పరిణయము తెనాలి అన్నయ్యకవి రచయిత, కాకినాడ 1906 0. 1
4936 విశ్వగుణాదర్శనము వేంకటాద్వరి శారదాంబా విలాస ముద్రాక్షరశాల, చెన్నై 1876 0. 8
4937 చరుమతీ పరిణయము దేవగుప్త భరద్వాజము శైవసిద్దాంత ముద్రాక్షరశాల, చెన్నై 1912 0. 8
4938 మృగావతి మానవల్లి రామకృష్ణ శ్రీచింతామణి ముద్రాక్షరశాల, రాజమండ్రి 1897 0. 4
4939 అభినవగద్య ప్రభందము వివేక కళానిధి ముద్రాక్షరశాల, చెన్నై
4940 శ్రీవేంకటాచల మహీత్యుము దామెర చినవేంకటరాయ శ్రీసౌదామిని ముద్రాక్షరశాల, తణుకు 1925
4941 తారాశశాంక విజయము నేరిటురి వేంకటకృష్ణమాచార్యులు వైజయంతి ముద్రాశాల, చెన్నై 1870
4942 ఉద్బటారాధ్యా చరిత్రము తెనాలి రామలింగకవి 1925 1
4943 అహల్యా సంక్రందనియము ఆనంద ముద్రణాలయం, చెన్నై 1903
4944 క్రొత్తగంగా పరిణయము బెహరా లక్ష్మినర్శయ్య శర్మ ప్రభాకర ముద్రాక్షరశాల, చెన్నై 1910 0. 8
4945 నలచరిత్రము-ద్విపదకావ్యము మహీష్మతి ముద్రణశాల, ముక్త్యాల 1895
4946 అంబికపల్యగ్రహరచరితము పెండ్యాల రామశాస్త్రి మీనాక్షి విలాస ముద్రాక్షరశాల, చెన్నై 1914 0. 8
4947 శృంగారశాకుంతలము పిల్లల్లమర్రి పినవీరభద్రుడు విజయరామచంద్ర ముద్రాక్షరశాల, విశాఖపట్నం 1909 0. 8
4948 శ్రీభక్తబుద్దిమతీ విలాసము ఉట్ల దక్షిణమూర్తి శ్రీవేంకటేశ్వర ముద్రాక్షరశాల, చెన్నై 1932 0. 1
4949 ధర్మాంగదచరిత్రము-సాముపాట యీవూరి నారాయణరాజు విద్యార్ధిని సమాజ ముద్రాశాల, కాకినాడ 1907
4950 మైరావణ చరిత్రము మాడయ్యకవి శ్రీసరస్వతి ముద్రాక్షరశాల, కాకినాడ 1914 0. 1
4951 నిజలింగ చిక్కయ్యచరిత్ర తుళ్ళురి మాధవరాయుడు శ్రీఆంజనేయ ప్రెస్, రాజమండ్రి 1907
4952 నౌ౦దరనందము పింగళి లక్ష్మికాంతం జివరక్షామృత ముద్రాక్షరశాల, చెన్నై 2
4953 బ్రహ్మోత్తరఖండము శ్రీ వి. యం. ఆర్. ప్రెస్, పిఠాపురం 1907
4954 శ్రీరామపట్టాభిషెఖము ప్రాచిన కవిపుంగవులు జివరత్నాకర ముద్రాక్షరశాల, చెన్నై 1897 0. 3
4955 సతీబాలబ్రాహ్మశ్వర పరిణయము బొడ్డిచర్ల చెన్నకృష్ణ త్రివేణి పబ్లిషర్స్, మచిలీపట్నం 1882
4956 శ్రీయజ్ఞావల్క్య చరిత్రము ప్రభుగట్టు శ్రీరంగవిలాస ముద్రాక్షరశాల, చెన్నై 1908 0. 8
4957 పార్వతీ పరిణయము కోటి రాయరఘునాధ శ్రీశారదా మకుట ముద్రాక్షరశాల, విశాఖపట్నం 1908 0. 8
4958 శ్రీరంగ మహత్యము సరస్వతి విలాస ముద్రాక్షరశాల, చెన్నై
4959 పెద్దదాసు చరిత్రము సరస్వతి విలాస ముద్రాక్షరశాల, బాపట్ల 1933
4960 రామాభ్యుదయము అయ్యలరాజు రామభద్రకవి శ్రీసరస్వతి ముద్రాక్షరశాల, కాకినాడ 1911
4961 మృత్యు౦జయస్తవం మాధవపెద్ది బుచ్చిసుందరరామశాస్త్రి 1990 4
4962 కళ్యాణరాఘవము చిలుకమర్రి రామానుజాచార్యులు వినోలా ముద్రాక్షరశాల, చెన్నై 1989 5
4963 త్రిపురాంతకోదాహరణము రవిపాటి త్రిపురా౦తక మహాకవి వావిళ్ళరామస్వామి శాస్త్రులు&సన్స్, చెన్నై 1937 0. 12
4964 హనుమద్విజయం కాలనాధభట్ల నారాయణశాస్త్రి పింగళి-కాటూరి సాహిత్య పీఠ౦, హైదరాబాద్ 1913
4965 రాజవాహనవిజయము కాకమాని మూర్తి " 1902 0. 12
4966 అచ్చాంధ్రనిర్గద్యనిర్దోష్ట్యసారంగధర చ దేవురపల్లి నృశి౦హశాస్త్రి , కాకినాడ ముద్రాలయం, కాకినాడ 1898 0. 5
4967 రసికజన మనోభిరామము కూచిమంచి తిమ్మకవి సుజనరంజని ముద్రాక్షరశాల, కాకినాడ 1904
4968 ఆంధ్రకుమారసంభవము ఆదిపూడి సోమనాధరాయ మంజువాణీ ముద్రాక్షరశాల, ఏలూరు 1914 0. 8
4969 వీరసేనచరిత్రము అత్తిలి వేంకటాచార్య సుజనరంజని ముద్రాక్షరశాల, కాకినాడ
4970 ఆంధ్రకధాసరిత్సాగరము వేంకటరామకృష్ణ విద్యాతరంగిణి ముద్రాక్షరశాల, చెన్నై
4971 శ్రీరాజరాజేశ్వరి సమేతకుక్కుటేశ్వర విలాసం మేకా సుధాకరరావు శ్రీ వి. యం. ఆర్. ప్రెస్, పిఠాపురం 1976
4972 ఉహాగానము-పూర్వప్రేమ అబ్బూరి రామకృష్ణరావు 1918 0. 1
4973 శుక్లపక్షము అనంతపంతుల రామలింగస్వామి శ్రీ వి. యం. ఆర్. ప్రెస్, పిఠాపురం 1932 1
4974 ఆంధ్రప్రసస్తి విశ్వనాధ సత్యనారాయణ రచయిత, పిఠాపురం
4975 అరుంధతి చరిత్రము చెళ్ళపిల్ల సీతయ్య ఆంధ్ర పత్రిక ముద్రాక్షరశాల, చెన్నై 1913
4976 మిత్రవిందాపరిణయము రావు జనార్ధనరంగారాయిణి౦ లలితా ప్రెస్, రాజమండ్రి 1928 0. 1
4977 విజ్ఞానేశ్వరము కేతన కవి కేసరి ముద్రాక్షరశాల, చెన్నై 1895 0. 5
4978 దాశరధి చరిత్ర అ. హనుమంతరాయశర్మ శ్రీసుజనరంజని ముద్రాక్షరశాల, కాకినాడ 1927 1
4979 విక్రమార్క చరిత్రము జక్కనమహాకవి శ్రీరామవిలాస ముద్రాక్షరశాల, చిత్రాడ 1913
4980 కైవల్య నవనీతము-2 కనుపర్తి వేంకటరామశ్రీవిద్యానంద శ్రీవివేకవర్ధని ముద్రాక్షరశాల, రాజమండ్రి 1312 0. 8
4981 బలరామక్షేత్ర మహత్యము మండపాక కామకవి ఆంధ్రగ్రంధాలయ ముద్రాలయము, విజయవాడ 1923 0. 8
4982 వచనాంధ్ర విశ్వ గుణాదర్శము-1 సత్యవోలు కామేశ్వరరాయ వావిళ్ళ రామస్వామి శాస్త్రులు&సన్స్, చెన్నై 0. 8
4983 శకుంతలా పరిణయము "
4984 శ్రీకృష్ణకర్ణామృతము వెలగపూడి వెంగనామాత్య శ్రీరామవిలాస ముద్రాక్షరశాల, చిత్రాడ 1928 1
4985 శ్రీసూక్తి వసుప్రకాశము వడ్డాది సుబ్బారాయుడు వర్తమాన తరంగిణి ముద్రాక్షరశాల, చెన్నై 1302 0. 1
4986 అమరుకము
4987 కౌసల్యా పరిణయము శ్రీపాద వేంకటచలము శాస్త్రి & కో, బుక్ సెల్లర్, రాజమండ్రి 1876
4988 సుమబాల జయంతి గంగన్న దేశోపకారి ముద్రాక్షరశాల, ఏలూరు 1922 0. 12
4989 కుబ్జాకృష్ణ విలాసము
4990 కంకణము భోగరాజు నారాయణమూర్తి అర్ష ప్రెస్, విశాఖపట్నం 1930 0. 1
4991 దాస్యవిముక్తి అక్కపెద్ది సత్యనారాయణ వావిళ్ళ రామస్వామి శాస్త్రులు&సన్స్, చెన్నై 1. 25
4992 ఆహుకచరిత్రము పండితారాధ్యుల సూర్యనారాయణమూర్తి 1934 0. 12
4993 అగ్నికులదీపిక కాంచీపురం అన్నాసామినాయగరు సరస్వతిపవర్ ప్రెస్, రాజమండ్రి 1901
4994 ఏలా మహత్యము తిరుపతి వెంకటియం ఎ. జి. ప్రెస్, విజయవాడ 1900
4995 శ్రీకృష్ణలీలా తరంగిణి తీర్ధ శ్రీమన్నారాయణ శ్రీమారుతి ముద్రానిలయం, అమలాపురం 1899 0. 4
4996 శ్రీరామకర్ణామృతము కలారత్నాకర ముద్రాక్షరశాల, చెన్నై 1921
4997 జ్ఞాన౦జనము సుజనరంజని ముద్రాక్షరశాల, కాకినాడ
4998 సుమనో మనోభిరంజనము శ్రీవేంకటేశ్వర ముద్రాక్షరశాల, చెన్నై
4999 అమరుకము జయంతి రామయ్య వావిళ్ళ రామస్వామి శాస్త్రులు&సన్స్, చెన్నై 1932 1
5000 అపనిందా పహరణము పాలంకి సూర్యనారాయణ 1915 0. 4
5001 సారంగధర ద్విపద బాణాల శంభుదాసు 1914 0. 4
5002 కళాశాలాభ్యుదయము శ్రీకృష్ణశతావధాని అద్దేపల్లిలక్ష్మణ స్వామినాయుడు సరస్వతి పవర్ ప్రెస్, రాజమండ్రి 1829
5003 నీతిసుధాని-1 బి. నారాయణస్వామి శ్రీమనోరమా ముద్రాక్షరశాల, రాజమండ్రి 1922 0. 12
5004 రామదాసు చరిత్రము చల్లా పిచ్చయ్యశాస్త్రి జ్యోతిష్మతి ముద్రాక్షరశాల 1926 1
5005 శ్రీ వి. యం. ఆర్. ప్రెస్, పిఠాపురం
5006 ఇండియా ప్రింటి౦గ్ వర్క్స్ ముద్రాక్షరశాల, చెన్నై
5007 రైతు ముద్రాక్షరశాల, తెనాలి
5008
5009
5010
5011
5012
5013
5014
5015
5016
5017
5018
5019
5020 ప్రకాశోదంతము మధిర సుబ్బన్న దీక్షిత కవి శైవ సిద్దాంత ముద్రాక్షర శాల చెన్నై
5021 రామ మోహన గుణ స్మరణము ఓలేటి వేకట రామ శాస్త్రి శ్రీ వి. ఎం. ఆర్. ప్రెస్. , పిఠాపురం
5022 శ్రీ కామాక్షీ లీలా విలాసము పాందూరి అచ్యుత విద్వన్మోద తరంగణీ ముద్రాక్షర శాల 1931
5023 గౌరీ పరిణయము కాళిదాసు చిత్ర లిపి శారదా ముద్రాక్షరశాల బళ్ళారి
5024 హరిచంద్రోపాఖ్యానము శంకర కవి వావిళ్ళ రామ స్వామి శాస్త్రులు అండ్ సన్స్ చెన్నై 1889
5025 రాధామాధవ సంవాదము వెలిదండ్ల వెంకట కవి శారదా నిలయ ముద్రాక్షరశాల 1910 0. 8
5026 విఘ్నేశ్వర చరిత్ర నండూరి బాపయ్య సుజన రంజనీ ముద్రాక్షరశాల, కాకినాడ 1881
5027 బోధామృతము బి. రామ సింగ దాసు శ్రీ కృష్ణ ముద్రాక్షరశాల, పిఠాపురం 0. 4
5028 ఆత్మవ్యక్తి కవి కొండల వెంకటరావు అద్దేపల్లి లక్ష్మణ స్వామి నాయుడు సరస్వతీ పవర్ ప్రెస్ రాజమండ్రి 1939
5029 రేమిడి చర్ల శతావధానము ప్రతాప వెంకటేశ్వర కవి ఎ. జి. ప్రెస్ విజయవాడ 0. 8
5030 వాసిష్ఠ రామాయణము వెంకట రమణ హిందూ విద్యా నిలయ ముద్రాక్షరశాల తంజావూరు 1926 0. 2
5031 దశకుమార చరిత్రము కేతన చింతామణి ముద్రాక్షరశాల రాజమండ్రి 1973
5032 శ్రద్దాంజలి వెంకట శేషారావు జార్జి ప్రెస్, కాకినాడ 1915 0. 6
5033 కుమారా విజయం సరస్య వర్తమాన తరంగిణీ ముద్రాక్షరశాల చెన్నై 1
5034 నారాయనాచల మహత్యము అల్లమరాజు రంగ ధామ కవి రామ విలాస ముద్రాక్షరశాల చిత్రాడ 1899
5035 ఆంధ్రశ్రీ పైడిపాటి సుబ్బరామ శాస్త్రి సరస్వతీ ప్రెస్ విజయవాడ 1923 0. 12
5036 ధర్మ ఖండము ఈడులపల్లి భవానీశ కవి సుజన రంజనీ ముద్రాక్షరశాల, కాకినాడ
5037 నాయనోల్లాసము దేవులపల్లి వేంకటకృష్ణ శాస్త్రి వి. ఎం. ఆర్. ప్రెస్, పిఠాపురం
5038 రామకృష్ణ స్మృతి తుమ్మాల సీతారామ మూర్తి చౌదరి వాని ముద్రాక్షరశాల విజయవాడ 1911
5039 పద్య రత్నావళి సత్యవోలు కామేశ్వరరావు సుజన రంజనీ ముద్రాక్షరశాల, కాకినాడ 0. 2
5040 పృద్వీ రాయ నియంతము సుజన రంజనీ ముద్రాక్షరశాల, కాకినాడ
5041 ఇందుమతీ పరిణయము దూర్జటి కుమార చంద్రికా ప్రెస్సు , గుంటూరు 10
5042 సీమరాణి విక్టోరియా రాణి జీవితం సుజన రంజన ముద్రశాల, కాకినాడ 1901 0. 8
5043 శ్రీ మత్సరావ జార్జి చక్రవర్తి చరిత్ర సర్వ రాయ కవి సుజన రంజన ముద్రశాల, కాకినాడ
5044
5045 సావిత్రీ పరిణయము సర్వ రాయ కవి సుజన రంజన ముద్రశాల, కాకినాడ
5046 పీటపురీ విజయం సర్వ రాయ కవి సరస్వతీ ముద్రాక్షరశాల, కాకినాడ 0. 5
5047 ధర్మ ఖండము-2 కందాళ శతగోపాలాచార్య్డుడు వి. ఎం. ఆర్. ప్రెస్, పిఠాపురం 1931
5048 రామరాయ విలాసము ఈదుల పల్లి భావానీశకవి సుజన రంజన ముద్రశాల, కాకినాడ 1911
5049 కళాశాలాభ్యుదయము దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి వి. ఎం. ఆర్. ప్రెస్, పిఠాపురం 1929
5050 భాగవతం సప్తమ స్కంధము శ్రీ కృష్ణ శతావధాని
5051 మణి భూషణము-1 ఆంధ్ర పత్రిక ముద్రాక్షరశాల చెన్నై 0. 8
5052 శ్రీ భామినీ విలాసము టేకుమళ్ళ రాజగోపాలరావు
5053 హారావళి దంటు సుబ్బావధాని ఆంధ్ర ప్రచారణీ ముద్రాక్షరశాల నిడదవోలు 1914 0. 4
5054 ఈశ్వర తారావళి వేంకట పార్వతీశ్వర కవులు వి. ఎం. ఆర్. ప్రెస్, పిఠాపురం 1919
5055 శ్రీ అన్నపూర్ణ వివాహము జనమంచి సీతారామ స్వామి చంద్రికా ముద్రాక్షరశాల , గుంటూరు 1926
5056 మడ్డు కత ఆంధ్ర పత్రికా ముద్రాలయము, చెన్నై 0. 8
5057 సుమ వల్లి మంగిపూడి వేంకట శర్మ రంగా అండ్ కో ప్రింటర్స్, కాకినాడ
5058 శ్రీ వర్ణన రత్నాకరము వి. ఎం. ఆర్. ప్రెస్, పిఠాపురం 1928 3. 8
5059 శ్రీ సింహాచల క్షేత్ర మహత్యం దాసరి లక్ష్మణస్వామి శ్రీ శారదా మకుట ముద్రాక్షరశాల, చెన్నై
5060 శ్రీ పట్టాభి రామాయణము శ్రీ రంగాచార్య కళాపూర్ణోదయ ముద్రాక్షరశాల చెన్నై 1902
5061 బంగారము శ్రీ రాజన్ ముద్రాక్షరశాల, రాజమండ్రి 1927 0. 4
5062 కస్తూరి తిలకము వేదుల సూర్య నారాయణ శాస్త్రి 1909
5063 ఆర్త రక్షామణి రాజా భుజంగ రావు వేగుచుక్క ప్రింటింగ్ వర్క్ బరంపూర్ 1920 0. 4
5064 భక్త చింతామణి గన్నవరపు సూర్యనారాయణ మూర్తి శ్రీ కృష్ణా ముద్రాక్షరశాల, రాజమండ్రి 1932 0. 5
5065 మిత్ర స్మృతి వడ్డాది సుబ్బారాయ విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల, పిఠాపురం 1940
5066 విజయ విలాసము కోకా వెంకట సుబ్బారావు వి. రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, చెన్నై 1912
5067 " చేమ కూర వెంకట కవి "
5068 మను చరిత్ర " కొండపల్లి వీర వెంకయ్య బుక్ సెల్లర్స్, రాజమండ్రి 1933 1
5069 బిల్హణీయం అల్లసాని పెద్దన బి. వి. రంగయ్య శెట్టి విలాస ముద్రశాల, చెన్నై 1909
5070 క్రొత్త గంగా పరిణయము పండి పెద్ది కృష్ణ స్వామి విజయ రామ చంద్ర ముద్రాశాల , విశాఖ పట్నం 1910 0. 8
5071 గరుడ గర్వ భంగము బెహరా లక్ష్మీ నర్సయ్య పాండురంగ ముద్రాక్షరశాల , ఏలూరు 1929 0. 12
5072 కల్ప మంజరి కొత్త పల్లి సుందర రామయ్య వి. ఎం. ఆర్. ప్రెస్, పిఠాపురం 1930 0. 4
5073 నాచికీతూపాఖ్యానము అల్లంరాజు రంగనాయకులు
5074 కలరుతము 1924 0. 4
5075 కల కవి కొండల వెంకట రావు శ్రీ రామా ప్రెస్సు, పిఠాపురం 0. 3
5076 శ్రీ వాసు దాస కీర్తనలు -2 భాగవతుల సంజీవరాయ శ్రీ రామా సేవా కుటీరం ఒంటిమిట్ట కడపజిల్లా 0. 5
5077 జానకీ విభుస్తవ కదంభం వాసుదాస స్కేప్ అండ్ కో, కాకినాడ 1927
5078 కుచేలుడు నూతి సూర్యనారాయణ సి. కుమారా స్వామి నాయుడు సన్స్ చెన్నై 1912 0. 1
5079 కావ్య విపణి వ్యసాచార్యులు కాశి చంద్రికా ముద్రాక్షరశాల, , గుంటూరు 1928 0. 6
5080 ఆరోగ్య భాస్కర స్తవము తిరుపతి వెంకటేశ్వర్లు శ్రీలక్ష్మిముద్రణాలయం, , పిఠాపురం 0. 4
5081 శ్రావణ శుక్రవారము పార్వతీశము ఓలేటి సాహిత్య సమితి, పిఠాపురం 0. 1
5082 బిల్హణీయము చిత్రకవి సింగారార్య ఆనందముద్రాక్షరశాల, , చెన్నై 1910 0. 8
5083 విజ్ఞానేశ్వరము కేతన శ్రీవివేకవర్దినీ ముద్రక్షరశాల, రాజమండ్రి 1895 0. 5
5084 వైజయంతీ విలాసము తమ్మయ సారంగు శ్రీ చింతామణి ముద్రాక్షరశాల, రాజమండ్రి 1906 0. 8
5085 సీమంతినీ కళ్యాణము సోమమంత్రి పెనుమల్ల శ్రీ వి. యం. ఆర్. ప్రెస్, పిఠాపురం 1919 0. 14
5086 సోహ్రాబు హానుమంతరాయ మోచర్ల సిటీప్రెస్, , కాకినాడ 0. 8
5087 సుజనామోదిని పార్వతీశ్వరశాస్త్రి మండపాక స్కేఫ్& కో, ప్రింటర్స్, , కాకినాడ 0. 8
5088 శ్రీ రామేశ్వర యాత్రా చరిత్ర అచ్చమాంబా గుండు సుజనరంజని ప్రెస్, కాకినాడ 1900
5089 కవి జనచకోర చంద్రోదయం కాంతకవి నారవరాజు మురహరిముద్రాక్షరశాల, , చెన్నై 1904
5090 మణి భూషణము-1 రాజగోపాలరావు టి ఆంధ్ర పత్రికాముద్రాలయము, చెన్నై 0. 8
5091 మాతృదేశ సంకీర్తనము వేంకటరావు కలికొండల 1924 0. 4
5092 చాటుధారచమత్కారసార: సుబ్రహ్మణ్యం అల్లమరాజు శ్రీ సుజనరంజననీముద్రాక్షరశాల, రాజమండ్రి 1931 0. 8
5093 శ్రీదత్తభావసుధారసము మేధాదక్షిణామూర్తిశాస్త్రి నాదేళ్ళ పావనీప్రెస్, బందర్ 1939
5094 శ్రీ శోభనాద్రీశ వైభవెమహాకావ్యే
5095 ఆరోగ్యకామెశ్వరీ తిరుపతి వెంకటేశ్వర్లు మచిలీపట్నం మినర్వాప్రెస్ 1935 0. 4
5096 లక్ష్మిశనైశ్చర విలాసము భావనారాయణ జయంతి సుజనరంజని ముద్రాశాల, కాకినాడ 1904 0. 6
5097 సత్యవతీపరిణయం బుచ్చిపాత్రకాకరపర్తి శ్రీ వేణుగోపాలముద్రాక్షరశాల, విశాఖపట్నం 1892
5098 విజయేంద్రవిజయము సోమనాధరాయ ఆదిపూడి సుజనరంజని ముద్రాశాల, కాకినాడ 1911 0. 12
5099 వేశ్యాసహవాసఫలితము లక్ష్మణస్వామి దాసరి ఆల్బర్టు ముద్రక్షరశాల, కాకినాడ 1924 0. 4
5100 రుక్మిణీకళ్యాణం నారాయణశాస్త్రి ద్వివేది స్కేఫ్& కో, ముద్రశాల, , కాకినాడ 1919 0. 8
5101 పవిత్రచరిత్రము కామేశ్వరరాయ వేముల శ్రీ జాజిన్ ముద్రక్షరసాల, కాకినాడ 1917
5102 శుకసప్తతి- కదిరీపతి నాయక పాలవేకరి శ్రీ సరస్వతిముద్రాక్షరశాల, కాకినాడ 1909 0. 14
5103 అంబికపల్య గ్రహారచరితము రామశాస్త్రి పెండ్యాల శ్రీ విద్యార్దినీసమాజ ముద్రశాల, కాకినాడ 1915 0. 8
5104 నౌగంధిక ప్రసూన సంగ్రహము అప్పప్ప శ్రీ రంగ విలాస ముద్రాక్షరశాల, చెన్నై 1889 0. 1
5105 అలంకారచంద్రోదయము సరభలింగ మదిమ్మానేని శ్రీ బైరవముద్రాక్షరశాల 1906 0. 8
5106 అష్టదిగ్గజములు శ్రీ వి. యం. ఆర్. ప్రెస్, పిఠాపురం 1927 0. 1
5107 భోజరాజీయము అనంతామాత్యుడు శ్రీ చింతామణి ముద్రాక్షరశాల, రాజమండ్రి 1911 1
5108 ఏకావళీపరిణయం కృష్ణమూర్తిశాస్త్రి శ్రీ పాద శ్రీ కళావతి ముద్రక్షరశాల, రాజమండ్రి 1908 0. 12
5109 శ్రీ మద్వేంకటగిరిరాజుగారిమీద పద్యములు శ్రీ శారదాంబ విలసముద్రాయంత్రం, చెన్నై 1911
5110 ఏలామాహాత్మ్యము తిరుపతి వెంకటేశ్వర్లు శ్రీ సరస్వతీ ముద్రాక్షరశాల, కాకినాడ 1912 0. 4
5111 భామినీవిలాసము జగన్నాధ కవి దేశోపకారి ముద్రాక్షరశాల, ఏలూరు 1903 0. 1
5112 కాశిమహాత్యము వెంకయ్య ముళ్ళపూడి శ్రీ సావిత్రీ ముద్రాక్షరశాల, , కాకినాడ 1908 0. 8
5113 నవనీతము (సం) నరసింహశాస్త్రి నోరి నవ్యసాహిత్య పరిషత్తు, , గుంటూరు 1941
5114 శ్రీనృసింహరాట్స్మృతి వెంకటరామారావు పులుగుర్త కాకినాడ ముద్రాక్షరశాల, , కాకినాడ 1929
5115 శ్రీ మదాంత్రచంపూ భారతము రంగ సాయి అల్లమరాజు సుజనరంజని ముద్రాక్షరశాల, , కాకినాడ 1913 01. 40. 00
5116 శ్రీ రఘుదేవరాజీయము భావనారాయణ జయంతి శ్రీ వైజయంతి ముద్రాశాల, చెన్నై 0. 6
5117 నారాయణానందలహరీ రంగసాయి అల్లమరాజు సరస్వతి ముద్రాక్షరశాల, , కాకినాడ 1909 0. 2
5118 వెఱ్ఱీకి వేయి విధములు సూర్యారావు క్రొత్తపల్లి బ్రిటిష్ మాడేల్ముద్రాక్షరశాల, చెన్నై 1924 1
5119 యతిరాజ విజయము వేంకటకృష్ణ శాస్త్రి దేవులపల్లి శ్రీ వి. యం. ఆర్. ప్రెస్, పిఠాపురం 1941 0. 1
5120 వ్యసాభ్యుదయము వేంకట రామకృష్ణ సుజనరంజని ముద్రాక్షరశాల, , కాకినాడ 1908 0. 5
5121 విక్రమార్కచరిత్రము
5122 అహల్యాబాయి
5123 శ్రీ వేంకటాచలమహాత్యము చినవేంకటరాయ దామెర ఆనంద ముద్రణాలయం, , చెన్నై 1925
5124 సామ్యసిద్ది శ్రీరామమూర్తి శ్రీపాద కమలకుటీర్ (పవర్)ప్రెస్, నరసాపురం 1960 1. 5
5125 బద్ది నీతులు బద్ది భూపాలుడు శ్రీ వి. యం. ఆర్. ప్రెస్, పిఠాపురం 1917 0. 4
5126 విప్రనారాయణ చరిత్రము] తమ్మయ సారంగు శ్రీ సరస్వతి ముద్రాక్షరశాల, నెల్లూరు 1886
5127 ధ్రువోపాఖ్యనం రంగనాధకవి ఓగిరాల శ్రీ రామ విలాస ముద్రాక్షరశాల, చిత్రాడ 1923 0. 4
5128 శ్రీ రంగ మహాత్యము నృసింహాచార్య శ్రీ సరస్వతి నిలయ ముద్రక్షరసాల, చెన్నై 1873
5129 ఓఘవతీ పరిణయం నృసింహాకవి అక్కినేపల్లి ఆషన్ ముద్రాశాల విశాఖపట్నం 1896 0. 8
5130 బ్రహ్మానందము కృష్ణమూర్తి శాస్త్రి శ్రీపాద కొండపల్లి ముద్రాక్షరశాల రాజమండ్రి 1941 0. 8
5131 రామోదయము(బాలకాండ)
5132 కావ్యలంకార సంగ్రహము శేషశాస్త్రులు అవదానము ఎంప్రెస్ ఆఫ్ ఇండియాప్రెస్ 1904
5133 హరిచంద్రోపాఖ్యానం
5134 నాచికీతూపాఖ్యానం మల్లికార్జునకవి మిక్కిలి శ్రీ వి. యం. ఆర్. ప్రెస్, పిఠాపురం 1926
5135 హంసవింసతి. (పద్యకావ్యము) నారాయణామాత్య అయ్యలరాజు వావిళ్ల రామస్వామి శాస్త్రులు&నన్సు చెన్నై 1920
5136 కవిజనచకోరచంద్రోదయము కాంతకవి నారపరాజు మురహరిముద్రాక్షరశాల, , చెన్నై 1904
5137 హంపీక్షేత్రము వెంకట సుబ్బారావు కొడాలి త్రివేణి పబ్లిషర్సు, మచిలీపట్నం-520001 1933 2. 55
5138 శ్రీ కృష్ణదాసహృదయోల్లసము వేంకటకవి వివేకకళానిధి ముద్రాక్షరశాల 1863
5139 శ్రీ రామస్తవరాజము మల్లనా మార్య ముమ్మడి శ్రీ రామగుణుదర్పణాఖ్య ముద్రాక్షరశాల 1864
5140 పదిశతకములు
5141 శ్రీ గౌరంగ చరిత్రము-2 నరసింహము కూచి శ్రీ వి. యం. ఆర్. ప్రెస్, పిఠాపురం 1914 1. 4
5142 రాజశేకర చరిత్రము మాదయగారి మల్లన్న శ్రీ చింతామణి ముద్రాక్షరశాల, చెన్నై 1899 0. 8
5143 నీలాసుందరి పరిణయం తిమ్మకవి కూచిమంచి వావిళ్ల రామస్వామి శాస్త్రులు&నన్సు చెన్నై 1913
5144 ' ' ,
5145 సరస భూపాలరాజ్యము
5146 ప్రాస్తావిక పద్యావళి కామశాస్త్రి శ్రీ సరస్వతి నిలయ ముద్రాక్షరశాల నెల్లూరు 1896 0. 6
5147 రంగరాయ చరిత్రము నారాయణకవి దిట్ట 1871
5148 సత్యభామా పరిణయము నారసింహాభిధాన జిఱ్ఱుమఱ్ఱి కవిరంజని ముద్రక్షరాశాల, చెన్నై 1876
5149 శేషధర్మము విశ్వనాధ కవి మేరిప్రెస్, రాయవరం
5150 ఆగడపలు వెంకటరావు కవికొండల సీతారామా ముద్రాక్షరశాల 1929 0. 12
5151 స్మరణామృతము శివరామదాస కారుపల్లి ఐరిష్ ముద్రాక్షర శాల, బెంగుళూరు 1915 0. 6
5152 కాళిందీ పరిణయము భద్రాద్రి రామశాస్త్రి శాంఠీ వైజయంతి ముద్రాశాల, చెన్నై 0. 4
5153 రసిక జన మహాభిరామము తిమ్మకవి కూచిమంచి విద్యాతరంగిణి ముద్రాక్షరశాల రాయపురం 1904
5154 విచిత్ర చమత్కార రసమంజరి సోమసుందరం సత్యవోలు , కాకినాడ ముద్రాక్షర శాల, కాకినాడ 1932 0. 4
5155 సత్రాజిదు పాఖ్యానము గొర్తి సూరయ్య శైవసిద్ధాంతము ద్రాక్షరశాల, చెన్నపట్టణము 1904 0. 4
5156 సీతారామాంజనేయ సంవాదము విద్యావిలాస ముద్రాక్షరశాల 1864
5157 సుల్బనృపాలీయము ఉప్పల వెంకటేశ్వర కవి శైవసిద్ధాంత ముద్రాక్షరశాల, చెన్నై 1886
5158 శ్రీగోదా కళ్యాణము లింగం లక్ష్మీ జగన్నాధ రావు లక్ష్మీప్రెస్, , పిఠాపురం 1950 1
5159 రసిక జన మహాభిరామము కూచి మంచి తిమ్మకవి విద్యా తరంగిణీ ముద్రాక్షరశాల, అప్పయ్యర్ సంధు, రాయపురం 1904
5160 శ్రీసింహాచలక్షేత్రమహాత్స్యమ్ శ్రీ రంగా చార్యులు శ్రీ శారదా మకుట ముద్రాక్షరశాల, విశాఖపట్నం
5161 ఆచ్చ్చాంధ్రనిర్గద్యనిరోష్ఠ్యసారంగధరచరిత్ర నృశింహశాస్త్రి దేవులపల్లి సుజన రంజనీ ముద్రాక్షరశాల, , కాకినాడ 1898 0. 5
5162 ఆంధ్ర కవి ప్రశంస నాదెళ్ళ మేధా దక్షిణామూర్తి శాస్ర్తి శ్రీ ఆర్యానంద ముద్రాక్షరశాల, మచిలీపట్టణము 1918 0. 4
5163 రసాభరణము అనంతా మాత్యుడు , కాకినాడ ముద్రాక్షర శాల, కాకినాడ 1931 0. 8
5164 శ్రీరామ చరితమ్ దేవరకొండ లక్షీ నృశింహ శాస్ర్తి శ్రీ సావిత్రీ ముద్రాక్షరశాల, కాకినాడ 1915
5165 శ్రీవేణుగోపాల నాటకము వేంకటేశ్వర కవి శ్రీ శారదా మకుట ముద్రాక్షరశాల, విశాఖపట్టణము 1916
5166 వారకాంత మంత్రి ప్రెగడ భుజంగ రావు మంజువాణీముద్రాక్షరశాల, ఏలూరు
5167 లక్ష్మీశృంగార కుసుమ మంజరి దుర్భా సుబ్రహ్మణ్య శర్మ రచయిత, రాయజీ వీధి, నెల్లూరు 1916 0. 4
5168 గౌతమీ మహాజల మహిమానువర్ణనం వడ్డాది సుబ్బారాయుడు శ్రీ విద్యా వినోదిని ముద్రాక్షరశాల, , కాకినాడ 1911
5169 రామరాయ విలాసము దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి సుజన రంజనీ ముద్రాక్షరశాల, కాకినాడ 1911
5170 కలాభిలాషక కావ్యమాలిక మారేపల్లి రామచంద్ర శాస్త్రి శ్రీ శారదా మకుట ముద్రాక్షరశాల, విశాఖపట్టణము 1912 0. 8
5171 శుద్ధాంధ్ర హరిశ్చంద్ర చరిత్రము
5172 శ్రీకాళేశ్వర మాహాత్స్యము యాముజాల వేంకట శాస్త్రి మంజువాణీ ముద్రాక్షరశాల, ఏలూరు 1908 0. 8
5173 విజయ విలాసము
5174 శ్రుతికంఠో పాఖ్యానము సత్యవోలు కామేశ్వరరాయ మంజువాణీ ముద్రాక్షరశాల, , ఏలూరు 1902 0. 5
5175 మహాత్మా గాంధి వైద్యుల నారాయణ దాసు గాంధీ సందేశ ప్రచార పీఠమ్, నూజివీడు, దక్షిణ భారత్ 1950
5176 రాఘవ పాండవీయము పింగళి సూరయ్య ఆదివిద్యా తరంగిణి ముద్రాక్షరశాల, , చెన్నై 1895
5177 శతక ప్రభంద హరిహర స్తోత్రరత్నాకరం చాగంటి రామచంద్ర రావు శ్రీ రామ ముద్రాక్షరశాల, హిందూపురం 1939 0. 8
5178 భక్తానందము అల్లమరాజు సత్యనారాయణ శాస్త్రి ఆశ్రమ ముద్రణాలయం, , పిఠాపురం 1954
5179 ఏకాంత సేవా విలాసము మద్దిరాల వేంకటరాయ కవి శ్రీనివాస ముద్రణాలయం, రాజమండ్రి
5180 చదువు కానినవానికంటె చాకలివాడు మేలు పెద్దాడ చిట్టి రామయ్య శ్రీ విద్యా నిలయ ముద్రాక్షరశాల, రాజమండ్రి 1921 0. 2
5181 వేశ్యా సహవాస ఫలితము దాసరి లక్ష్మణ స్వామి ఆల్బర్టు ముద్రాక్షరశాల, , కాకినాడ 1924 0. 4
5182 లక్షణా కళ్యాణము
5183 సతీ స్మృతి వేమూరి శేషాచార్య అద్దేపల్లి లక్ష్మణస్వామి నాయుడు, సరస్వతీ పవర్ ప్రెస్, , రాజమండ్రి 1931
5184 శ్రీ వెంకటగిరి మహత్యము వీరరాఘవా చార్యులు గీర్వాణ భాషా రత్నాకర ముద్రాక్షరశాల, చెన్నపట్టణము 1878
5185 వేదాద్రి మాహాత్స్యము శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి మాహిష్మతీ ముద్రాక్షరశాల, ముక్త్యాల 1915 0. 8
5186 ముగ్ధబ్రహ్మచారి జొ మల్లపరాజు యర్రమిల్లి మంగయ్య పంతులు, మచిలీ పట్టణము 1914 0. 4
5187 శ్రీ సూర్య రాయ విజయం సుబ్బరాజు ఉప్పలపు శ్రీ మేరీ ముద్రాక్షరశాల రాయవరం 1915 0. 2
5188 ఆంధ్ర కుమార సంభవము సోమనాధరాయ ఆదిపూడి శ్రీ విద్వజ్జన మనోరంజన ముద్రాక్షర శాల, పిఠాపురం 1914 0. 8
5189 బాలయోగి నందివాడ వేంకటరత్నము రచయిత వేగేశ్వరపురము 1
5190 దిలీప చరిత్ర కోటికలపూడి వేంకట కృష్ణ మంజువాణీ ముద్రాక్షరశాల ఏలూరు 1902 0. 8
5191 రఘువంశాఖ్యాం మహాకావ్యం కోలచలమల్లి మల్లినాధ సూరి శ్రీ ఉమామహేశ్వర ముద్రాక్షరశాల 1894
5192 శ్రీ రఘు దేవరాజకీయం
5193 కుమార సంభవము నన్నెచోడ దేవ ఆర్ఫనేజ్ ముద్రాక్షరశాల చెన్నై 1909
5194 కౌశల్యా పరిణయ టిప్పణము వావిల కొలను సుబ్బారావు
5195 కమలా విలాసము వజ్జుల వేంకటేశ్వర కవి శ్రీ పాండురంగా ముద్ర్రాలయము రాజమండ్రి 1935
5196 హారావళి-1 వేంకట పార్వతీశ్వర కవులు ఆంధ్రప్రచారిణీ ముద్రాక్షరశాల నిడదవోలు 1913
5197 కుమార నృసింహము
5198 శ్రీ కేశవ విలాసము
5199 కౌశల్యా పరిణయం శ్రీ పాద వేంకటాచలము అర్ష ప్రెస్ విశాఖ పట్నం 1876
5200 స్వర్గ మాత ఉమర్ ఆలీషా శ్రీ విద్యానిలయ ముద్రాక్షరశాల రాజమండ్రి 1918 0. 8