వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం/శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ పుస్తకాల జాబితా -9

వికీ ప్రాజెక్టు - తెలుగు గ్రంథాలయం
తెలుగు గ్రంథాలయం యొక్క పుట్టుక, గ్రంథాలయ ఉద్యమం, ప్రసిద్ద గ్రంథాలయాల జాబితా, కొన్ని ప్రసిద్ద గ్రంథాలయాలలోని పుస్తకాల జాబితాల యొక్క సమగ్ర సమాచారం. దీనిలో భాగంగా తెలుగు గ్రంథాలయం అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితాలను చేపట్టి అభివృద్ధి చేస్తున్నాము. ఈ క్రింది గ్రంథాలయాలలో గల పుస్తకాల వివరాలు జాబితా చేస్తూ క్రింది సంఖ్యా క్రమంలో చేర్చుతున్నాము.

అన్నమయ్యగ్రంధాలయంగౌతమీగ్రంధాలయంసూర్యరాయ గ్రంథాలయంవీరేశలింగగ్రంథాలయంసర్వోత్తమగ్రంథాలయం

శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ పుస్తకాల జాబితా

01 - 02 - 03 - 04 - 05 - 06 - 07 - 08 - 09 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20
21 - 22 - 23 - 24 - 25 - 26 - 27 - 28 - 29 - 30 - 31 - 32 - 33 - 34 - 35 - 36 - 37 - 38 - 39 - 40

ప్రవేశసంఖ్య పరిచయకర్త గ్ర౦థకర్త ప్రచురణ కర్త ప్రచురణ తేది వెల
3201 సుగుణమణి వల్లూరి బాపిరాజు శ్రీచింతామణి ముద్రాక్షరశాల, రాజమండ్రి 1922 0.8
3202 సుశీల ద్రోణంరాజు సీతారామరావు సేతు ముద్రాక్షరశాల, మచిలీపట్నం 1910
3203 ఊటి వైభోగము మంత్రిసింహము ఆంధ్రపత్రికముద్రాలయము, చెన్నై
3204 గుడ్డిలోకం కొర్రపాటి గంగాధరరావు శ్రీరాఘవ కళాసమితి, రాజమండ్రి 1.8
3205 ఉల్టా-నీదా కొండూరి నరసింహం దేశికవితామండలి, విజయవాడ 1946 0.12
3206 నాటికలు ముద్దుకృష్ణ ఎమెస్కో 1964 5.5
3207 డైవొర్స-70 సూరత్తు వేణుగోపాలరావు " 1977 3.5
3208 పద్మరాణి చలం
3209 పాంచజన్యం కె.సుభా శ్రీరమణాపబ్లిషర్స్, చిత్తూరు 1963 1
3210 రంగభూమి సోమంచి యజ్ఞ్హన్నశాస్త్రి అద్దేపల్లి&కోసరస్వతి పవర్ ప్రెస్, రాజమండ్రి 1955 1.25
3211 ఆశచేసిన మోసం!! జాష్వా వలరాజ్ ఆదర్శగ్రంథమండలి, విజయవాడ 1965 2
3212 రుద్రవీణ యండమూరి వీరేంద్రనాద్ దేశి బుక్ డిస్ట్రి బ్యూటర్స్, విజయవాడ 1979 2
3213 ప్రపుల్ల గిరిక్ చంద్ర ఘోష్ " 1959 2.5
3214 వెలుగు నీడలు పాలుగుమ్మి పద్మరాజు శ్రీస్వరాజ్య పబ్లికేసన్స్, విజయవాడ 1966 3
3215 ఆత్మవంచన మద్దిబోయిన పార్ధసారథి ఇందిరారమణపబ్లికేసన్స్, నిజామాబాద్ 1979 2.5
3216 ఖూనీ త్రిపురనేని రామస్వామిచౌదరి సరళాపబ్లికేసన్స్, తెనాలి 1978 2
3217 భ్రమప్రమాద ప్రహసనము కూచి నరసింహము శ్రీపతిముద్రాణాలయం, కాకినాడ 1938 0.1
3218 తిరస్కృతి రాచకొండ విశ్వనాధశాస్త్రి అరుణాపబ్లిసింగ్ హౌస్, విజయవాడ 1974 3
3219 మనిషిని చేసిన మనిషి కె.యస్.వి. ప్రసాద్
3220 మంది మనిషి ఎర్నస్ట్ టాలర్ కళాకేళిప్రచురణలు, శామల్కోట 1953 1
3221 ఇప్పుడు
3222 ప్రేమబలం సి.వి.యస్.నారాయణదాసు మందార పబ్లికేసన్స్, కాకినాడ 1977 3.5
3223 మహాదయము త్రిపురనేని వేంకటేశ్వరరావు కవిరాజు సాహిత్య విహారము, గుడివాడ 1974
3224 సరోజని పానుగంటి లక్ష్మినరసింహరావు
3225 కాలక్షేపం భమిడిపాటి కామేశ్వరరావు
3226 వితంతువివాహము గరికిపాటి కామేశ్వరరావు వంటేద్దు లక్ష్మయ్య, రాజమండ్రి 1924 0.2
3227 మ్రొక్కు బడి మొక్కపాటి నరసింహశాస్త్రి విజయరామప్రెస్, చెన్నై 1951 2
3228 అనసూయాదేవికళ ఆలీషా ఉమర్ సరస్వతి పవర్ ప్రెస్, రాజమండ్రి 1951 2
3229 లలితకుమారి వంగూరి సుబ్బారావు ఆంధ్రసారస్వతనికేతనము, రాజమండ్రి 0.1
3230 నిగళ భందనం శ్రీపాద సుబ్ర్హమన్యశాస్త్రి కళాభివర్ధని పరిషత్తు, రాజమండ్రి 1951
3231 ఆడది పినిశెట్టి శ్రీరామమూర్తి దేశికవితామండలి, విజయవాడ 1958 1.5
3232 నవయుగారంభము దామరాజు పుండరికాక్షుడు ఆంధ్రగ్రంథాలయ ముద్రాక్షరశాల, విజయవాడ 1921 0.8
3233 సాగరిక వల్లూరి బాపిరాజు త్రిపురసుందరి ముద్రా'క్షర'శాల, ఏలూరు 1897 6
3234 నవకవి బుద్దవరపు నాగరాజు వి.యమ్.ఆర్.ప్రెస్, పిఠాపురం 1938
3235 వీరమతి
3236 జయదేవ చలం దేశికవితామండలి, విజయవాడ 1957 1
3237 దొంగాటకం విశ్వనాధ కవిరాజు జనతాప్రచురణాలయం, విజయవాడ 1.5
3238 గణపతి
3239 ప్రేమబలం సి.వి.యస్.నారాయణదాసు మందార పబ్లికేసన్స్, కాకినాడ 1977 3.5
3240 జ్ఞానోదయము త్రిపురనేని వేంకటేశ్వరరావు కవిరాజుసాహిత్య విహారము, గుడివాడ
3241 పునర్జన్మ బెల్లంకొండ రామారావు
3242 నవమి దాశరథి దాచేపల్లి కిష్ణయ్య&సన్స్, సికింద్రాబాదు 1961 4
3243 న్యూ చైర్మన్ సత్యబాబు శివనాగేశ్వరి ఆంధ్రరత్న బుక్ డిపో, తెనాలి 7
3244 వరప్రసాదం ఆత్రేయ దేశి కవితామండలి, విజయవాడ 1955 1.5
3245 విప్రనారాయణ రూపనగుడి నారాయణరావు శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, బళ్ళారి 1932 0.12
3246 మనోరమ పాకాల వెంకటరాజమన్నారు దేశి కవితామండలి, విజయవాడ 1959 2
3247 శారద గన్పిశెట్టి వేంకటేశ్వరరావు ఆదర్శ గ్రంథ మండలి, విజయవాడ 1962 1.5
3248 కిలాడి శ్రీనివాస చక్రవర్తి జయంతి పబ్లికేసన్స్, విజయవాడ 1968 3
3249 కథలు-గాధలు-1 తిరుపతి వెంకటియము వేంకటేశ్వర పబ్లికేసన్స్, కడియం 1958 25
3250 కథలు-గాధలు-2 " " 1959 "
3251 కధలు-గాధలు-3 " " 1960 15
3252 కధలు-గాధలు-4 " " 1960 9
3253 భారతి వచనరచనలు చల్లా రాధాకృష్ణశర్మ నేషనల్ బుక్ ట్రస్ట్, న్యూఢిల్లీ 1979 8
3254 కథామందారము-2 ఆవుల జయప్రదా దేవి ఆ౦.ప్ర.సాహిత్య అకాడమి, హైదరాబాద్ 1979 6
3255 కథాసరిత్సాగరము-2 భట్ట సోమదేవ అద్దేపల్లి&కో సరస్వతి పవర్ ప్రెస్, రాజమండ్రి 1951 4
3256 మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు-2 మల్లాది రామకృష్ణశాస్త్రి నవోదయపబ్లిషర్స్, విజయవాడ 1986 35
3257 జాతక కథలు కంభంపాటి రామగోపాలకృష్ణమూర్తి ఆదర్శ గ్రంథ మండలి, విజయవాడ
3258 సమీక్ష దేవరకొండ చిన్నికృష్ణశర్మ సీతారామ్&కో, విజయవాడ 1955 1
3259 రత్నావళి బొమ్మరకంటి శ్రీనివాసాచార్యులు లక్ష్మి&కో, ఏలూరు 1949 1
3260 విజయఖడ్గము కోట సోదరకవులు సర్వమంగళ పబ్లిషర్స్, నెల్లూరు 1
3261 జాజిపులు వాసిరెడ్డి సీతాదేవి పోతుకుంచి ఏజన్సిస్&పబ్లిసిటీ, సికింద్రాబాద్ 1965 2
3262 పశ్చాతాపము కురుమెళ్ళ వేంకటరావు 1932 0.6
3263 షట్కథామంజరి శిష్టా వేంకటసుబ్బయ్య అద్దేపల్లి&కో సరస్వతి పవర్ ప్రెస్, రాజమండ్రి 1927 0.1
3264 అత్తగారు నక్షలైట్లు భానుమతి రామకృష్ణ ఎమెస్కో 1976 3.5
3265 వి.సా.కథలు అంగర వెంకటకృష్ణారావు విశాఖసాహితి, విశాఖపట్నం
3266 మహర్నవమి కర్రా చంద్రశేఖరశాస్త్రి జె.భాస్కరశర్మ, వెదురుపాక 1961 1.5
3267 పుల్లద్రాక్షలు వీరమల్లు రామకృష్ణ నవభారత్ బుక్ హౌస్, విజయవాడ
3268 కేయూర బాహుచరిత్రము
3269 దాస్య విమోచనము శ్రీపాద లక్ష్మిపతిశాస్త్రి శ్రీ వి.యమ్.ముద్రాక్షరశాల 1930 0.8
3270 అలకపాన్పు ఎన్.సి.రామసుబ్బారెడ్డి రచన సాహిత్య వేదిక, కడప 1983 5
3271 దేశం ఏమయ్యేట్టు? గోపిచంద్ దేశి కవితామండలి, విజయవాడ 1951
3272 సీతాప్రవాసము
3273 భాగవతకదావళి యోగానందకవి వాణి ముద్రాక్షరశాల, విజయవాడ 1928 0.8
3274 కథాకల్పవల్లి ఆత్మానంద స్వామి సాగి లక్ష్మి నరసింహరాజు, కొత్తూరు 1965 1
3275 ఉపవాచకములు-1 పామర్తి సూర్యప్రకాశశర్మ సీతారామాప్రెస్, నర్సాపూర్ 1931 0.8
3276 భరతుడు దుర్బా సుబ్రహ్మణ్యశర్మ ఇండియా ప్రింటింగ్ వర్క్స్ ముద్రాక్షరశాల, చెన్నై 1923 0.8
3277 బాలభక్తులు ఆవంత్స వేంకటరత్నము లక్ష్మి ప్రింటింగ్ వర్క్స్, రాజమండ్రి 1930 0.1
3278 పంచకావ్యకథానిధి పిశుపాటి సుబ్రహ్మణ్యశాస్త్రి శ్రీవిద్వజ్ఞాన మనోరంజని ముద్రాక్షరశాల, పిఠాపురం 1931 0.1
3279 కథాకల్పవల్లి ఆత్మానందస్వామి శ్రీసాగి లక్ష్మి నరసింహరాజు, కొత్తూరు 1955 1
3280 తమసోమ జ్యోతిర్గమయ పోలాప్రగడ సత్యనారాయణమూర్తి రచయిత, ఏలూరు 1965 1.5
3281 టాల్ స్టాయ్ కథలు మహీదర జగన్మోహనరావు హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్ 1984 1.25
3282 కథా౦జలి-2 య౦.యస్.కో.మచిలీపట్నం 1970 3.5
3283 పరమ భాగవతులు యమ్.వేంకటశాస్త్రి రౌతు బుక్ డిపో, ఎడ్యుకేషనల్ పబ్లిషర్స్, రాజమండ్రి 1944 0.12
3284 సీతావనవాసము వేంకటపార్వతిశ్వరకవులు ఆంధ్ర ప్రచారిని ముద్రాక్షరశాల, నిడదవోలు 1913 0.7
3285 ప్రహ్లాద చెలికాని సూర్యారావు శ్రీరామ విలాస ముద్రాక్షరశాల, చిత్రాడ 1986 0.4
3286 సీతయొక్క కడపటి ప్రవాసము మేక్మిలన్&కో, చెన్నై
3287 తపోవనంలో ప్రేమయోగి [[పాతూరి నాగభూషణం|పోతూరి నాగభూషణం]] బాపూజీ శతజయంతిప్రచురణలు, విజయవాడ 1971 0.8
3288 నీతిచంద్రిక పరవస్తు చిన్నయ్యసూరి
3289 భీష్ముని జీవితము కేతవరపు వేంకటశాస్త్రి
3290 కర్ణచరిత్రము వజ్జల చినసీతారామస్వామిశాస్త్రి వావిళ్ళరామస్వామిశాస్త్రులు&సన్స్, చెన్నై 1917 0.1
3291 లక్ష్మణుడు కొడాలి సత్యనారాయణరావు రంగా&కో ఎడ్యుకేషనల్ పబ్లిషర్స్, ఏలూరు 1933 0.4
3292 పూర్వటా౦ద్ర దేశ కథలు
3293 సంపూర్ణ నీతి చంద్రిక-2 బులుసు సీతారామశాస్త్రి అద్దేపల్లి&కో సరస్వతి పవర్ ప్రెస్, రాజమండ్రి 1955 1
3294 పరశురాముడు ముడియం సీతారామరావు ఇండియా ప్రింటింగ్ వర్క్స్ ముద్రాక్షరశాల, చెన్నై 1917 0.3
3295 ఇస్టాగోష్ఠి సాయి మందిరము, చెన్నై
3296 గ్రిసేల్డా కూచి నరసింహ పంతులు వ్యాసకుటిరము, ఎలమంచలి 1934 0.1
3297 భారతకథామంజరి చిలకమర్తి లక్ష్మి నరసింహము తిరుమ తిరపతి దేవస్దానములు, తిరుపతి 1983 3
3298 ప్రత్యుపకారం వి.యస్.అవధాని య౦.యస్.కో.మచిలీపట్నం 1964 3
3299 సముద్రం-నీటిచుక్క పోకూరి శ్రీరాములు నేషనల్ బుక్ ట్రస్ట్, న్యూ ఢిల్లీ 1980 20
3300 పూర్ణకుంభం కో.శివ సత్యనారాయణ " " 11
3301 రుద్రమదేవి నోరి నరసింహశాస్త్రి జయంతి పబ్లికేషన్స్, విజయవాడ 1986 32
3302 దెయ్యాలున్నాయి జాగ్రత్త! సురంపూడి సీతారాం హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్ 1984 1
3303 ప్రగతి పధంలో ఓ మనిషి పుతంబాక చిట్టెమ్మ హరినాద్ ప్రచురణలు, ఖమ్మం 1978 7.5
3304 నక్షత్రాలు సమక్షంలో కిషన్ చందర్ విశాలాంద్ర పబ్లిసింగ్ హౌస్, హైదరాబాద్ 1989 8
3305 మీ పేరు ఏమిటి? గురజాడ అప్పారావు హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్ 1983 1.25
3306 క్రొత్తవిలువలు బ్రతుకు పోతూకూచి సాంబశివరావు పోతూకూచి ఏజన్సిస్&పబ్లిసిటీస్, సికింద్రాబాదు 1965 2
3307 నీకేం కావాలి కొడవటిగంటి కుటుంబరావు యువ బుక్స్, హైదరాబాద్
3308 శృ౦గారలహరి వేదవతిదేవి య౦.యస్.కో.మచిలీపట్నం 1973 3
3309 సుఖద జైనేంద్ర కుమార్ ప్రేమ్ చంద్ పబ్లికేషన్స్, విజయవాడ
3310 తిఖిడాన్ మహీధర రామమోహనరావు హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్ 1985 5
3311 ప్రమారావనము
3312 సుకళా చరిత్రము వెల్లలూరు వేంకటాద్రిశర్మ పాపులర్ ముద్రణాలయం, చిత్తూరు 1936 0.6
3313 ఇవాన్ హో అబ్బరాజుశర్మ సాహితీప్రచురణలు, హైదరాబాద్ 0.8
3314 విచిత్ర వ్యక్తీ మార్క్ ట్విన్ ఆంధ్ర గ్రంథమాల, చెన్నై 1953 1.8
3315 సహృదయ శ్రీవిద్వజ్ఞానమనోరంజని ముద్రాక్షరశాల, పిఠాపురం 1915
3316 తంజావూరు విజయము ముదిగొండ శివప్రసాద్ సాయి పబ్లికేసన్స్, గుంటూరు 1983 6
3317 మైధానం చలం అరుణా పబ్లిషింగ్ హౌస్, విజయవాడ 1981 6
3318 మాధవీకంకలము
3319 అంశుమతి అడివి బాపిరాజు త్రివేణి పబ్లిషర్స్, మచిలీపట్నం 1
3320 రాణితారాబాయి బాలాంత్రపు నీలాచలము ఆంధ్రప్రచారిణి ముద్రాక్షరశాల, నిడదవోలు 1914 0.1
3321 దొంగల నాయకుడు కాజా కోటయ్య కొనడపల్లి వీరవెంకయ్య బుక్ సెల్లరు, రాజమండ్రి 1929 1
3322 చంద్రవదన
3323 కలభాషిని
3324 సహృదయ శ్రీవిద్వజ్ఞానమనోరంజని ముద్రాక్షరశాల, పిఠాపురం 1914
3325 కలభాషిని
3326 వీరబొబ్బిలి వంగీపురం వేంకటశేషాచార్యుడు ఎ.వి.రామ్&కంపెనీ, నర్సాపూర్ 1957 1
3327 మహాశిల్పి జక్కన దాశరథి బాలసరస్వతి బుక్ డిపో, కర్నూలు 1964 1.25
3328 కౌసల్య చెలికాని సూర్యారావు శ్రీరామవిలాసముద్రాక్షరశాల, చిత్రాడ 1927 0.1
3329 విశ్వనాధ నాయకుడు
3330 వ్యాఘ్రాచార్య బృహల్లా౦గూలము బంకించంద్ర
3331 నవలాత్రయము రాఘవరామారావు రామానుజం ఆంధ్రగ్రంథాలయముద్రాక్షరశాల, విజయవాడ 1924 0.6
3332 శ్రీకలభాషిణిచరిత్రము కొండూరు నరసింహచార్యులు శ్రీజానకిముద్రాక్షరశాల, ప్రొద్దుటూరు 1930 0.1
3333 శ్రావణ విజయము కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి ఆర్.వేంకటేశ్వర్&కో, చెన్నై 1949 1
3334 వీర భారతి జంధ్యాల పాపయ్యశాస్త్రి ఏ.ఎల్.రెడ్డి&కో, నెల్లూరుజిల్లా 1962
3335 రామమోహనరాయల తల్లాప్రగడ ప్రకాశరాయుడు 1976 5
3336 ప్రాణదానము వేదుల సూర్యనారాయణశాస్త్రి శ్రీరామాప్రెస్, రాజమండ్రి 1927 0.5
3337 రదనిక నటరాజు రామకృష్ణ నవజ్యోతి పబ్లికేసన్స్, విజయవాడ 1967 3
3338 కళాపుర్ణోదయము పింగళి సూరన ఆ౦.ప్ర.సాహిత్యఅకాడమి, హైదరాబాద్ 1967 8.5
3339 కొదంబరి రసజ్ఞత పేరాల భరతశర్మ బాలకృష్ణ పబ్లికేసన్స్, కాకినాడ 1978 15
3340 ఉత్తరరామచరితం వాధూల వీరరాఘవాచార్యులు 1910
3341 రత్నపాంచాలికా ప్రశంస ఆంధ్రసాహిత్య పరిషత్తు కాకినాడ ప్రింటింగ్ వర్క్స్, కాకినాడ
3342 శృ౦గారనైషద విమర్శనమాత్ర వేదము వేంకటరాయశాస్త్రి జ్యితిష్మతి ముద్రాక్షరశాల, చెన్నై 1912 0.2
3343 ఆంధ్రవిక్రమౌర్యశేయ విమర్శనము గో.రామదాసు
3344 సాహిత్యభ్యుదయం ఏటుకూరి ప్రసాద్ శ్రీశ్రీ స్మారకసంస్త 1985 15
3345 మనుచరిత్రము అల్లసాని పెద్దన ఆ౦.ప్ర.సాహిత్యఅకాడమి, హైదరాబాద్ 1966 6.5
3346 కలగూర గంప తిరుపతి వేంకటేశ్వర్లు మినర్వాప్రెస్, బందరు 1934 0.12
3347 కళ్యాణకోదంబరి జంధ్యాల పాపయ్యశాస్త్రి కరుణశ్రీకావ్యమాల, గుంటూరు
3348 పురాణవాజ్గ్మయము జి.వి.సుబ్రహ్మణ్యం ఆ౦.ప్ర.సాహిత్య అకాడమి, హైదరాబాద్ 1975 2
3349 నన్నెచోడనికవితావైభవం నిడదవోలు వేంకటరావు యువ భారతి సాహితి సంస్కృతిక సంస్త, సికింద్రాబాద్ 1976 2
3350 కృష్ణశాస్త్రికవితాత్మ ఆవంత్స సోమసుందర్ ఎమెస్కో 1981 10
3351 వసుచరిత్ర భూషణుడు రామరాజు ఆ౦.ప్ర.సాహిత్య అకాడమి, హైదరాబాద్ 1967 5
3352 దయాశతకము కొలియాలం శతకోపాచార్యులు తిరుమల తిరుపతి దేవస్దానం, తిరుపతి 1982 9
3353 మానవల్లికవి-రచనలు పోణంగి శ్రీరామఅప్పారావు ఆ౦.ప్ర.సాహిత్య అకాడమి, హైదరాబాద్ 1972 12
3354 సారస్వతవ్యాసనములు పురిపాండ అప్పలస్వామి " 1971 6
3355 శ్రీ భాషా కుదలయానందము మహిదర వేంకటరామశాస్త్రి కాలచక్రం ప్రచురణలు, పెనుమంట్ర 1957 10
3356 యాదవరాఘవ పాండవీయము సరిపెల్ల విశ్వనాధశాస్త్రి 3
3357 నావతిన్ ఊట్ల కొండయ్య పింగళి కాటూరి, మాధవి ప్రింటర్స్, హైదరాబాద్ 1991 5
3358 సారస్వతలోకము రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ త్రివేణి పబ్లిషర్సు మచిలీపట్నం 1954 5.5
3359 ఆధునిక యుగంలో కవిలోకం-1 కె.వి.రమణారెడ్డి మాక్జింగోర్కి ప్రచురణాలయం, నెల్లూరు 1984 12.5
3360 గౌతమీకోకిలవేదులసాహిత్యవసంతం పంపన సూర్యనారాయణ పంపన నవభారవి, పెద్దాపురం 1992 80
3361 తిరునామములు కిడాంబి నరసింహచార్య రచయిత, ఆర్మూరు 1983 50
3362 ఆంద్రమేఘసందేశము బాలాంత్రపు వీర్రాజు రచయిత, శ్రీరాజ్య లక్ష్మినిలయం, హైదరాబాద్ 1985 10
3363 రఘువంశము మహకవి కాళిదాసు ఆ౦.ప్ర.సాహిత్య అకాడమి, హైదరాబాద్ 1982 8
3364 తెలుగునాడులో సంస్కరణోద్యమం శ్రీతారకం " 1976 2
3365 తెలుగుపైఉర్దూపారశీకముల ప్రభావం కె.గోపాలకృష్ణరావు ఆంధ్రసారస్వతపరిషత్తు, హైదరాబాద్ 1968 5
3366 నన్నయ్య భట్టారకుడు దివాకర్ల వేంకటావధాని తిరుమల తిరుపతి దేవస్దానం, తిరుపతి 1984 4.25
3367 దక్షిణ భారత్ సాహిత్యములు ఆ౦.ప్ర.సాహిత్య అకాడమి, హైదరాబాద్ 1962 3
3368 భాషా చారిత్రక వ్యాసావళి తూమాటి దోణప్ప " 1972 9
3369 తెలుగు సాహిత్యంలో రామకధ పండా శమంతకమణి " 1972 8
3370 ప్రభోద చంద్రోదయము నందిమల్లయ-ఘంటసింగము " 1976 6
3371 వేమన్న వేదం ఆరుద్ర యువ భారతి సాహితి సంస్కృతిక సంస్త, సికింద్రాబాద్ 1974 3
3372 ఉమర్ ఖయ్యామ్ ఆలీషా ఉమర్ శ్రీవిజ్ఞాన విద్యపీఠము, తూ.గో.జిల్లా 1987
3373 పాయిట్రి వర్క్ షాప్ ఏటుకూరి ప్రసాద్ విశాలాంధ్రప్రచ్రునాలయం, హైదరాబాద్ 1993 100
3374 వేములవాడ భీమకవి
3375 ఉత్తర భారత సాహిత్యములు ఆ౦.ప్ర.సాహిత్య అకాడమి, హైదరాబాద్ 1965 7
3376 సాహిత్య సోపానములు దివాకర్ల వేంకటావధాని ఆంద్రసారస్వతపరిషత్తు, హైదరాబాద్ 1966 6
3377 రాఘవ పాండవీయము పింగళి సూరన ఆర్.వేంకటేశ్వర&కో ఆనందప్రెస్, చెన్నై 5
3378 ఆంద్రభారత కవితావిమర్శనము కోరాడ రామకృష్ణ ఆంద్రపత్రిక ప్రెస్, చెన్నై 1929 2
3379 బ్రహ్మ సుత్రార్ధదీపిక వారణాసి గంగాధరశాస్త్రి అద్దేపల్లి నాగేశ్వరరావు సరస్వతి పవర్ ప్రెస్, రాజమండ్రి 1970 15
3380 శృ౦గారనైషద విమర్సనమాత్ర వేదము వేంకటరాయశాస్త్రి జ్యోతిష్మతి ముద్రాక్షరశాల, చెన్నై 1912 0.2
3381 నానావిషయక విరచనములు కూచి నరసింహము శ్రీకృష్ణముద్రాక్షరశాల, పిఠాపురం 1939 1
3382 పురిప౦డా ఎత్తిన పులిపంజా సోమసుందర్ కళాకేళిప్రచురణలు, పిఠాపురం 1983
3383 మననవల-పరిశీలన అక్కిరాజు రమాపతిరావు ఆంద్రసారస్వతపరిషత్తు, హైదరాబాద్ 1979 12
3384 నిశిత పరిశీలనా?దగాకోరుపరిశీలనా? రంగనాయకమ్మ స్వీట్ హోమ్ పబ్లికేసన్స్, హైదరాబాద్ 1977 505
3385 ఎల్లోరా వర్క్స్ దీప్తి పబ్లికేసన్స్, హైదరాబాద్ 1984 10
3386 జనసాహితితో మా విభేదాలు? రంగనాయకమ్మ స్వీట్ హోమ్ పబ్లికేసన్స్, హైదరాబాద్ 1980 4.5
3387 కవిత్వతత్త్వవిచార విమర్శనము కాళూరి వ్యాసమూర్తి వావిళ్ళ ప్రెస్, చెన్నై 1940
3388 సమీక్ష 1941 1
3389 ఒడియా సాహిత్య చరిత్ర పురిపండా అప్పలస్వామి ఆ.ప్ర.సాహిత్య అకాడమి, హైదరాబాద్ 1980 6
3390 సమూలశ్రీమదాంద్రఋగ్వేదసరిహత-1 వేమూరి వేంకటనరసింహశాస్త్రి తిరుమల తిరుపతి దేవస్దనములు, తిరుపతి 1981 100
3391 " -2 " " " "
3392 " -3 " " 1882 "
3393 సమగ్ర ఆంధ్రసాహిత్యం-1 ఆరుద్ర ప్రజాశక్తి బుక్ హౌస్, విజయవాడ 1990 55
3394 " -2 " " " "
3395 " -3 " " " "
3396 " -4 " " " 45
3397 " -5 " " " "
3398 " -6 " " " 55
3399 " -7 " " " 50
3400 " -8 " " " 45
3401 " -9 " " " 50
3402 " -10 " " " 45
3403 " -11 " " 1991 65
3404 " -12 " " " 55
3405 యుగకవిశేషేంద్ర-చర్చులు, లేఖలు ఆకుల సుబ్రహ్మణ్య౦ ఆ౦.ప్ర.బుక్ డిస్ట్రి బ్యూటర్స్, సికింద్రాబాద్ 1976 5
3406 కాంతిసీమ ఆరుద్ర రామలక్ష్మి ఎమెస్కో 1963 5
3407 దారిచూపినదీపకళికలు కె.రామలక్ష్మి ఆంధ్రమహిళాప్రెస్, చెన్నై 1960 1.25
3408 నాజీవితయాత్ర దాసరి లక్ష్మణ కవి వర్ణనరత్నాకరకార్యస్దానం, పిఠాపురం 1956 1.8
3409 వేమన
3410 కట్టమంచిరామలింగరెడ్డి ఉపన్యాసం మరుపూరు కోదండరామరెడ్డి ఆంధ్రసారస్వత పరిషత్తు, హైదరాబాద్ 1981 12
3411 భారతస్వాతంత్ర్యోద్యమం, రాజ్యాంగవికాసం కె.వి.కోటలింగం తెలుగు అకాడమి, హైదరాబాద్ 1989 57
3412 పలనాటి వీరచరిత్ర శ్రీనాధుడు, మల్లయ్య, కొండయ్య విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ 1961 13.5
3413 దాదాజీతో కొన్ని మధుర క్షణాలు పాతూరి నాగభూషణం గాంధీజీశత జయంతి ప్రచురణలు, విజయవాడ 1971 1.25
3414 ప్రాచినప్రపంచచరిత్ర రాచరుల్ల రామచంద్రారెడ్డి ప్రగతి ప్రచురణాలయం, మాస్కో 1987 1.8
3415 కామ్రేడ్ సుందరయ్య ప్రజాశక్తి డైలీ ప్రింటింగ్ హౌస్, విజయవాడ
3416 ప్రపంచ చరిత్ర వల్లంపాటి వెంకటసుబ్బయ్య హైదరబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్ 1991 20
3417 రాయలప్రపంచ అట్లాసు రాయల ఎజన్సిస్, చెన్నై 1992 23.4
3418 వినయాదిత్ముని పల్లెపాడుతామ్రతాశాసనం గడియారం రామకృష్ణశర్మ రచయిత, అల౦పూరు 0.8
3419 జయ ప్రకాష్ వై.లక్ష్మిప్రసాద్ చైతన్య పబ్లికేసన్స్, విజయవాడ 1978 4
3420 భారతీయ వైభవము వల్లభుల పురుషోత్తము జటా పురుషోత్తమగ్రంథమాల, విజయవాడ 1960 1.4
3421 ఆర్యచాణక్యుడు వేదుల సూర్యనారాయణశర్మ క్వాలిటి పబ్లిషర్స్, విజయవాడ 1979 20
3422 చెన్నపురి రాజధాని
3423 రాహుల్ సా౦కృత్యాయాక్ జీ.చరిత్ర
3424 ఉర్దుకవులకవితాసామగ్రి సదాశివ ఆ౦.ప్ర.సాహిత్య అకాడమి, హైదరాబాద్ 1970 1.5
3425 సౌందర్యంలో సంతాపం శ్రీరామ్ చంద్ శ్రీ వేణుపబ్లికేసన్స్, చెన్నై 10
3426 రాజామేకారంగయ అప్పారావు బహద్దురు ఆంధ్ర విశ్వకళాపరిషణ్ముద్రనాలయం, విశాఖపట్నం 1975
3427 సోవియాట్ యునియన్ వాస్తవాలు 1979
3428 రాజా రామ మోహనరాయ్ కె.తారకం ఎమెస్కో 1973 3.5
3429 సురవరం ప్రతాపరెడ్డి జీవితంరచనలు ముద్దాసాని రామిరెడ్డి ఆంధ్ర సారస్వతి పరిషత్తు, హైదరాబాద్ 1974 5.4
3430 ఒక స్నేహలత కథ యమ్.సమత సమతాపబ్లికేసన్స్, విజయవాడ 1
3431 జయంతి తిరుపతి వెంకటియము కృష్ణాస్వదేశి ముద్రలయము 0.8
3432 మాతృ దేవతా స్మృతి వక్కలంక శ్రీనివాసురావు
3433 విప్లవపధంలోనాపయనం-1 పుచ్చలపల్ల్లి సుందరయ్య ప్రజాశక్తి బుక్ హౌస్, విజయవాడ 1986 10
3434 " -2 " " 1988 10
3435 లెనిన్ గిడుతూరి సూర్యం ప్రగతి ప్రచురణాలయం, మాస్కో
3436 నా జీవితయాత్ర టంగుటూరి ప్రకాశం కాళహస్తి తమ్మరావు&సన్స్, రాజమండ్రి 1957 3
3437 రెక్కవిప్పిన రివల్యుషన్ శ్రీశ్రీ సృజన, హనుమకొండ 2
3438 సారంగధర చరిత్రము చేమకూర వేంకటపతి జ్యోతిష్మతి ముద్రాక్షరశాల, చెన్నై 1910 1.4
3439 నవచైనాలోనాపర్యటనానుభావాలు నందిరాజు రాఘవేంద్రవర్మ విశాలంధ్రప్రచురణాలయం, విజయవాడ 1956 1.25
3440 ఆంద్రరాష్ట్రం ఖాన్.యమ్.ఎ గోపాల్ సిండికేటు, పబ్లికేసర్స్, విజయవాడ 1949 0.6
3441 నారష్యాయాత్ర నిత్యనారాయణ బెనర్జీ విశ్వసాహిత్యమాల, తూ.గో.జిల్లా 1937 0.8
3442 విశాలంద్రం వావిలాల గోపాలకృష్ణయ్య ఎమెస్కో 1951 3.5
3443 యూరపు భద్రత, సహకార మహాసభ వ్లాదిమీర్ పావ్లోవ్ స్కి కావేరి పబ్లికేసన్స్, చెన్నై 1976 2
3444 ఒక అనార్యగాధ కొడవటిగంటి కుటుంబరావు సమత , విజయవాడ 1977 0.6
3445 కామర్రాజు వేంకటలక్ష్మణరావు జీ.చ అక్కిరాజు రమాపతిరావు విశాలాంధ్ర పబ్లిసింగ్ హౌస్, విజయవాడ 1978 4.5
3446 భారతదేశము-ఒకపర్యాలోకనం జార్జి కురియన్ నేషనల్ బుక్ ట్రస్ట్, న్యూఢిల్లీ 1970 5.5
3447 మావ్ సెటుంగ్ పాలనలో ఒక్క ఏడాది యన్.ఆర్.చందూర్ జాగృతిప్రచురణ, విజయవాడ 1965 1.5
3448 సోవియాట్ రైతు కంభంపాటి సత్యనారాయణ ప్రజాశక్తి కార్యాలయం , విజయవాడ 2
3449 బాపూజీ జీవిత ఘటనలు పాతూరి నాగభూషణం బాపూజీ శతజయంతి ప్రచురణలు, విజయవాడ 1969 0.6
3450 సోవియాట్ రష్యా పర్యటననాఅనుభవాలు సి.హెచ్.వెంకట్రామరావు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యునియన్, కరీంనగర్ 1972 1
3451 సింహవలోకనం-1 యశపాల్ రాహుల్ సాహిత్య సదనం, గుడివాడ 1981 10
3452 మే, 1886 ఉరికాయ్యాల-చెరసాలలు హరిపురుషోత్తమరావు హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్ 1987 6
3453 చరిత్ర రచనలో మతతత్వం రొమిల్లా దాపర్ " 1984 2
3454 తెలంగాణా సాయుధ పోరాటం నల్లా నరసింహులు విశాలాంధ్ర పబ్లిసింగ్ హౌస్, హైదరాబాద్ 1989 22
3455 ఆంధ్రదేశంలో సంఘసంస్కరనోద్యమాలు వి.రామకృష్ణ హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్ 1986 10
3456 ఋగ్వేద ఆర్యులు రాహుల్ సాంకృత్యాయన్ విశాలంధ్ర పబ్లిసింగ్ హౌస్, విజయవాడ 1974 12
3457 భారతస్వాతంత్ర్య పోరాట చరిత్ర-2 ఇ.యం.యస్.నంబూద్రిపాద్ ప్రజాశక్తి బుక్ హౌస్, విజయవాడ 1988 30
3458 బర్మాలో తెలుగు వాణి కె.కె.మూర్తి అంతర్జాతియ తెలుగు సంస్త, హైదరాబాద్ 1977 3
3459 భారతదేశ చరిత్ర ఇ.యం.యస్.నంబూద్రిపాద్ ప్రజాశక్తి బుక్ హౌస్, విజయవాడ 1988 6
3460 జైతయాత్ర ఎగ్నెస్ స్మేడ్లి హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్ 1982 12
3461 వీరగాధ హిరేన్ ముఖర్జీ విశాల౦ద్ర పబ్లిసింగ్ హౌస్, హైదరాబాద్ 1985 12
3462 సైమన్ కమిషన్ నివేదిక-1 వాణీప్రెస్, విజయవాడ
3463 చైనాలో ఏం జరుగుతుంది? రంగనాయకకమ్మ హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్ 1983 14
3464 ఆత్మకథ విశ్వనాధ సత్యనారాయణ విశ్వనాధ పావనిశాస్త్రి, హైదరాబాద్ 1979 5
3465 కామ్రేడ్ హోచిమన్ జీవితం-కృషి వి.ఆర్.బొమ్మారెడ్డి ప్రజాశక్తి బుక్ హౌస్, విజయవాడ 1991 8
3466 రాయలసీమలో రమణీయ ప్రదేశాలు బత్తుల వేంకటరామిరెడ్డి రచయిత, అనంతపురం జిల్లా 1986 20
3467 ఆంధ్ర పురాణము మధునాముకం సత్యనారాయణశాస్త్రి మ.స.శాస్త్రి, రాజమండ్రి 1964 10
3468 మహోదయం కె.వి.రమణారెడ్డి విశాలాంద్ర పబ్లిసింగ్ హౌస్, విజయవాడ 1969 15
3469 గాంధీ-గారడి ముదిగొంట జగ్గన్నశాస్త్రి పల్లెటూరు గ్రంథమండలి, తణుకు 2
3470 తెలుగు జాతి మేల్కొనాలి! మారెళ్ళ సుబ్బారావు రామకృష్ణ ప్రచురణలు, విజయవాడ 1973
3471 మనపెద్దలు ఉన్నత పాఠశాల, ఆలంపూర్ 0.6
3472 ధర్మవరం రామకృష్ణమాచార్యులు పి.ఎస్.ఆర్.అప్పారావు ఆ౦.ప్రసంగీత నాటక అకాడమి, హైదరాబాద్ 1973 4
3473 ఆదిభట్ట నారాయణదాసు గుండవరుపు లక్ష్మినారాయణ " 1975 4
3474 దాసభోద కొనకంచి చక్రధరరావు వాణీప్రెస్, విజయవాడ 1929 5
3475 కోలాచలం శ్రీనివాసురావు ఎస్.గ౦గప్ప.ఎస్. ఆ౦.ప్రసంగీత నాటక అకాడమి, హైదరాబాద్ 1973 4
3476 దేవాలయములు తత్త్వవేత్తలు వి.టి.శేషాచార్యులు తిరుమల తిరుపతి దేవస్దానం, తిరుపతి 1985 7.2
3477 ఆంధ్రోదయము ఆంధ్రమహాజనసభ కొండా వెంకటప్పయ్య పంతులు, గుంటూరు 1916 0.2
3478 రోమను చరిత్రా సంగ్రహము పొన్నాడ సుబ్బారావు యస్.వి.యన్.మూర్తి&కో, సో౦పేట 1914 0.2
3479 మలబారు రైతు ఉద్యమ చరిత్ర జి.సి.కొండయ్య ప్రజాశక్తి బుక్ హౌస్, విజయవాడ 1944 0.1
3480 పిళ్ళారిశెట్టి సీతారామయ్య సం.జీ.చ ఆకురాతి చలమయ్య, కాకినాడ 1934
3481 నేటి చైనా పి.టిభాస్కరవనిక్కర్ బాబు పబ్లికేసన్స్, చెన్నై 1975 2
3482 మహామనవ గౌతమబుద్ధ విమలాక్ష సుమేధ నాగార్జున బుద్ధ విహార్, హిందుపూర్ 1958
3483 ఆంధ్రకవులచరిత్రము
3484 ప్రాచిన భారతదేశ చరిత్ర కె.బాలగోపాల్ హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్ 1986 10
3485 మహర్షుల చరిత్రలు బులుసు వేంకటేశ్వర్లు తిరుమల తిరుపతి దేవస్దానం, తిరుపతి 1981 3.5
3486 మహాకవి-భవభూతి ఎస్.రామాచారీ రచయిత, కాకినాడ 1976 3
3487 మహారాష్ట్ర చరిత్ర-1 చిల్లరిగె శ్రీనివాసురావు ఆంధ్రభాషాభివర్ధని సంఘము, మచిలీపట్నం 1909 1.14
3488 మనపట్టాభి రావూరు సత్యనారాయణరావు వంశీ ఆర్ట్ దియేటర్స్, హైదరాబాద్ 10
3489 పోతన దివాకర్ల వేంకటావధాని సాహిత్య అకాడమి, న్యూ ఢిల్లీ 1980 2.5
3490 కారణజన్ములు, ఘంటసాల, కృష్ణశాస్త్రి వంశీ ఆర్ట్ దియేటర్స్, హైదరాబాద్ 5
3491 విప్లవ తెలంగాణ పోరాట వీరగాధలు ప్రజాశక్తి బుక్ హౌస్, విజయవాడ 1984 5
3492 అన్నమాచార్య సాహితికౌమురి ముట్నూరి సంగ మేషం తిరుమల తిరుపతి దేవస్దానం, తిరుపతి 1981 0.75
3493 వీర తెలంగాణ విప్లవపోరాటం కామ్రేడ్ సుందరయ్య నవశక్తి ప్రచురణలు, విజయవాడ 1978 40
3494 రఘుపతి వేంకటరత్నంనాయుడు జీ.చ. కోటిపల్లి సూర్యనారాయణ ఎడ్యుకేషనల్ పబ్లిసర్స్, కాకినాడ 3.8
3495 రాజావెంకటకృష్ణారావు బహద్దరు జీ. రామసుబ్బారాయుడు రచయిత, గొల్ల ప్రోలు రాజసంస్దానము 1937 0.12
3496 ఉద్యానము చల్లా పిచ్చయ్యశాస్త్రి ముళ్ళపూడి తిమ్మరాజు, ఉండ్రాజవరం 1933
3497 స్వామి శివానందసరస్వతీ పి.సుబ్బరామయ్యనాయుడు దివ్యజీవనసంఘము, వేంకటగిరి 1951 2
3498 బుద్దదేవ బోష్ అలోక్ రంజన్ దాస్ గుప్తా సాహిత్య అకాడమి, న్యూఢిల్లీ 1982 4
3499 దేవులపల్లి రామానుజరావు నాగలక్ష్మి ఆర్ట్ ప్రింటర్స్, హైదరాబాద్
3500 భారతచరిత్ర డి.డి.కోశాంబి హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్ 1987 12
3501 మలేసియా నాడు-నేడు ద్వివేదుల విశాలాక్షి అంతర్జాతీయ తెలుగు సంస్ద, హైదరాబాద్ 4
3502 త్రిపురనేని రామస్వామి చౌదరి జీవితం త్రిపురనేని సుబ్బారావు రచయిత, కవిరాజ సాహితిసదనం, హైదరాబాద్ 1983 10
3503 బదరికాశ్రమాదియాత్రాప్రదర్శనదర్పణం పింగళి దుర్గారాయశర్మ గౌరీ ముద్రాక్షరశాల, నూజివీడు 1934
3504 బెంగాల్ గ్రామ జీవితం నాశనమవుతుంది అనిశెట్టి సుబ్బారావు ప్రజాప్రచురణాలయం, హైదరాబాద్ 1945 0.4
3505 గాంధీ మహాత్ముని ఉపదేశములు తల్లాప్రగడ రామారావు సుదర్శ ముద్రణాలయం, మచిలీపట్నం 1922 0.12
3506 వి.లెనిన్ సమరశీలజీవితం నుండి పుటలు యూరి అక్స్యుతిన్ సోవియట్నాడు ఆఫీసు, చెన్నై 1924
3507 జాషవ జీవిత కవిత ప్రస్దానం బీ.భాస్కర చౌదరి నవోదయపబ్లిషర్స్, విజయవాడ 1979 6
3508 రామమోహనరాయల తల్లాప్రగడ ప్రకాశరాయుడు పె౦డెం కృష్ణయ్య, ద్విశతజయంతి ఉత్సవసంఘం 1976 5
3509 నేను కమ్యునిస్టు ఎలా అయాను? ముక్కామల నాగభూషణం ప్రజాశక్తిప్రచురణాలయం, విజయవాడ
3510 భారతీయుల యుపనిదేశములు బాలాంత్రపు నీలాచలము ఆంధ్రప్రచారని ముద్రాక్షరశాల.నిడదవోలు 1914 0.2
3511 పాకిస్తాన్ మర్మం చుండి జగన్నాధం రచయిత, కార్యదర్శి, ఏలూరు 1946 0.12
3512 ఇంగ్లండు దేశపు రాజ్యపద్ధతి యె.వెంకటరామయ్య కళారత్నాకర ముద్రాక్షరశాల 1993
3513 కాంగ్రెస్స్ సోషలిస్టు నాయకులు బలుసు రామకృష్ణరావు ములుకోల ప్రింటింగ్ ప్రెస్, విజయవాడ 0.8
3514 చైనా ఎటు వెళ్తోంది? ఫెదోర్ దిమిత్రియేవ్ సోవియట్ భూమిప్రచురణలు, చెన్నై 1968
3515 భారతీయ దర్శనం రాహుల్ సా౦కృత్యాయన్ రాహుల్ సాహిత్యసదనం, గుడివాడ 1986 20
3516 భారతీయ ఏకాత్మత రాధాముకుర్ ముఖర్జీ విశ్వహిందుపరిషత్ 1983 3
3517 భారత దర్శనము జవహర్ లాల్ నెహ్రు ఆదర్శగ్రంథమండలి, విజయవాడ 1958 12
3518 అనుభవాలు-జ్ఞాపకాలను-2 శ్రీపాద సుబ్ర్హమన్యశాస్త్రి కళాభివర్ధని పరిషత్తు, రాజమండ్రి 1958
3519 ప్రాచిన భారతదేశంలో ప్రగతి సాంప్రదాయం ఎస్.జి.సర్దేశాయ్ విశాలాంధ్ర పబ్లిసింగ్ హౌస్, హైదరాబాద్ 1988 35
3520 హిందుదేశ చరిత్ర-1 ధన్యంరాజు అప్పారావు ధన్యంరాజు అప్పారావు, నూజివీడు 1.4
3521 భారతస్వాతంత్ర్యానికి పోరాడిందిఎవరు? హిరేన్ ముఖర్జీ విశాలాంధ్ర పబ్లిసింగ్ హౌస్, హైదరాబాద్ 1984 3
3522 నేపాలుదేశచరిత్ర కొత్త భావయ్య చౌదరి ఆంధ్రగ్రంథాలయ ట్రస్ట్, విజయవాడ 0.6
3523 " " " "
3524 ఇనుపతెర వెనుక రావూరి భరద్వాజ విశాలాంధ్ర పబ్లిసింగ్ హౌస్, విజయవాడ 1985 8
3525 చైనాయానం శ్రీశ్రీ నవయుగ బుక్ సెంటర్, విజయవాడ 1980 7
3526 భారత స్వాతంత్ర్యము
3527 నీగ్రో
3528 చరిత్రలో ఏం జరిగింది పల్లంపాటి వెంకటసుబ్బయ్య హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్ 1985 10
3529 చైనాలో మాపర్యటన-అనుభవాలు చుక్కపల్లి పిచ్చయ్య నాగార్జున ఎంటర్ప్రైజెస్, విజయవాడ 1988 1.5
3530 చందుమీనన్ కె.కె.రంగనాదాచార్యులు సాహిత్య అకాడమి, న్యూఢిల్లీ 1979 2.5
3531 అవతార్ మేహేర్బాబా జీవితనం!
3532 త్యాగరాజు కీర్తనలు-1 మంచాల జగన్నాధరావు తిరుమల తిరుపతి దేవస్దానం, తిరుపతి 1981 35
3533 " -2 " " " "
3534 " -3 " " " "
3535 " -4 " " " "
3536 " -5 " " 1982 "
3537 " -6 " " " "
3538 అన్నమాచార్యులవారిశృంగారసంకీర్తనలు-2 " " 1980 "
3539 " -3 " " " "
3540 సంగీతరత్నాకరము శార్జ దేవుడు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ 1986 20
3541 మృదంగతత్త్వము ధర్మాల రామమూర్తి ధర్మాలరామమూర్తి, రాజమండ్రి 1966 20
3542 ముక్తాయిసూత్రభాష్యము " " 1973 25
3543 నాట్యకళ పసల సూర్యచంద్రరావు 1964 1.5
3544 సంగీత సంప్రదాయప్రదర్సిని-1 సుబ్బ రామదీక్షితులు విద్యా విలాసినిప్రెస్, ఇట్టాయపురం 1904
3545 " -2 " " "
3546 శతరాగరత్నమాలిక వేంకటనారాయణాచార్యులు వినుకొండతాలుకా, గుంటూరు 1941 4
3547 తాళ్ళపాకకవుల పదికవితలు వేటూరి ఆనందమూర్తి శ్రీనివాస్, హైదరబాద్ 1976 45
3548 తాళ్ళపాకకృతులు, వివిధసాహితిప్రక్రియలు వేటూరి ఆనందమూర్తి " 1974 30
3549 శృంగార సంకీర్తనలు-సం.26 తాళ్ళపాక అన్నమాచార్య తిరుమల తిరుపతి దేవస్దానం, తిరుపతి 1979 5
3550 " -27 " " " 5
3551 " -28 " " 1980 5
3552 " -29 " " " "
3553 " -30 " " 1983 "
3554 " -31 " " 1984 16
3555 మనశిల్పకళాసంపద డి.సోమేశ్వరరావు ఆ౦.ప్ర.లలితాకళా అకాడమి, హైదరాబాద్ 1975 2.5
3556 మనవాస్తుసంపద గడియారం రామకృష్ణశర్మ " " "
3557 ఆంద్రనాట్యం-ప్రజానర్తనాలు నటరాజు రామకృష్ణ పేరిణి ఇంటర్నేశనల్, హైదరాబాద్ 1987 5
3558 ఆంద్రనాట్యం-ఆలయాలు " " " "
3559 ఆంద్రనాట్యం-ఆస్దాననర్తనలు " " " "
3560 ఆంద్రనాట్యం-అమరనర్తకులు " " " "
3561 ఆంద్రనాట్యం-కూచిపూడినాట్యం " " " "
3562 ఆంద్రనాట్యం-అభినయం " " " "
3563 ఆంద్రనాట్యం " " " 15
3564 భరత శాస్త్రం, ప్రశ్నలు, సమాధానాలు రామకృష్ణ నటరాజు పేరిని ఇంటర్నేషనల్, హైదరాబాద్ 1988 25
3565 ఆంధ్రనాట్యం " "
3566 రుద్రగణిక " " 1987 20
3567 ఆంధ్రనాట్యం " " 1984 10
3568 నాట్యరాణి " శ్రీముఖపబ్లికేసన్స్, మచిలీపట్నం 1966 4.5
3569 అభినయము-ఆంధ్రనాట్యము " రచయిత, నృత్యనికేతనం, హైదరాబాద్ 1974 6
3570 క్షేత్రయ్యపదములు-అభినయము " " " "
3571 ఆంధ్రుల-నాట్యకళ " " 1.75
3572 శ్యామశాస్త్రికీర్తనలు భవరాజు నరసింహారావు త్రివేణి పబ్లిషర్స్, మచిలీపట్నం 1976 4
3573 కృతిహస్తపాట
3574 నినీమా పరిశ్రమ కృష్ణమూర్తి కే౦. శ్రీ కృష్ణాముద్రాక్షరశాల, పిఠాపురం 1939 1
3575 సంగీత సర్వార్ధ సారసంగ్రహము
3576 అభినయ దర్పణము విడవలపాటి సుబ్బరామయ్యశెట్టి శాస్త్ర సంజీవిని ప్రెస్, చెన్నై 1905
3577 స్వరవర్ణసుధానిధి మునుగంటి పానకాలరాయుడు కమలాముద్రాక్షరశాల.కాకినాడ 1930 1.8
3578 సప్తస్వరాలు మంగళంపల్లి సూర్యనారాయణ సాహితి సంసత్, భీమవరం 1971 10
3579 శ్రీత్యాగరాజుకీర్తనలు భావరాజు నరసింహరావు త్రివేణి పబ్లిషర్స్, మచిలీపట్నం 1971 3
3580 అన్నమాచార్యుల సంకీర్తనలు కామిశెట్టి శ్రీనివాసులుశెట్టి తిరుమల తిరుపతి దేవస్దానం, తిరుపతి 1978
3581 సంగీత సుధా౦లుధి
3582 నీలకంఠ కృతులు చాగంటి వీరభద్రకవి ది క్రౌన్ ప్రెస్, రాజమండ్రి 1923 0.12
3583 బాలశిక్షా సంప్రదాయం సుబ్బరామదీక్షితులు విద్యావిలాసినిప్రెస్, ఎట్టాయపురం 1905
3584 సంగీతశాస్త్రవాచకములు-1 పుచ్చా వేంకటసుబ్రహ్మణ్యశాస్త్రి శ్రీనారాయణ తీర్ధ సంగీతవిద్యాపరిశోధనాలయం, హైదరాబాద్ 1855 1.8
3585 " -2 " " 1955 2.8
3586 సంగీతశాస్త్రవాచకములు " " 1956 0.1
3587 భారతసంగీతఇతిహాసము-1 మంగిపూడి రామలింగశాస్త్రి రచయిత, గౌతమినగర్, కొవ్వూరు 1971 4
3588 త్యాగరాయకృతులు యస్.అప్పలస్వామి&సన్స్ పబ్లిషర్స్, రాజమండ్రి
3589 సుజ్ఞానచంద్రిక యడ్ల రామదాసు మురహరిముద్రాక్షరశాల, చెన్నై 1911
3590 చదరంగం ఆరుద్ర న్యూ స్టూడెంట్స్ బుక్ సెంటర్, విజయవాడ 1979 12
3591 భరతనాట్యము త. బాలసరస్వతి ఆదర్శగ్రంథమండలి, విజయవాడ 1960 2.25
3592 భరతసంగ్రహము వేదుల సీతారామశాస్త్రి గోదావరి బుక్ డిపో, రాజమండ్రి 1908 1.4
3593 ఆటలు-పాటలు నేదునూరి గంగాధరం ప్రాచిన గ్రంథావళి, రాజమండ్రి 1965 2.5
3594 మనశ్రీరంగం బిందాన నారాయణరావు శ్రీపతి ముద్రణాలయం, కాకినాడ 1963 4.5
3595 తాళ్ళపాక అన్నమాచార్యులు జీ.చ. తాళ్ళపాక చినతిరువేంగళనాధుడు తిరుమల తిరుపతి దేవస్దానం, తిరుపతి 1982 2
3596 కాకతీయశిల్పం చలసాని ప్రసాదరావు అనుపమప్రచురణలు, హైదరాబాద్ 1977 10
3597 పిల్లలపేర్లడిక్షనరీ సూర్యదేవర రామ్ మోహన్రావు శ్రీవిజయలక్ష్మి పబ్లికేసన్స్, విజయవాడ 1993 10
3598 రత్నాలబిడ్డలగుముత్యాలపేర్లు గోపి-సుధ పల్లవి పబ్లికేసన్స్, విజయవాడ 1988 10
3599 గ్రంథాలయదర్శిని-19.71 వెలగా వెంకటప్పయ్య సంచలన సాహితి, ఏలూరు 1971 5
3600 ఆంధ్ర విజ్ఞానసర్వస్వము-1 కొమర్నాజు వేంకటలక్ష్మణరావు ఆంధ్రపత్రిక ముద్రాలయం, చెన్నై 1932