వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం/శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ పుస్తకాల జాబితా -14

వికీ ప్రాజెక్టు - తెలుగు గ్రంథాలయం
తెలుగు గ్రంథాలయం యొక్క పుట్టుక, గ్రంథాలయ ఉద్యమం, ప్రసిద్ద గ్రంథాలయాల జాబితా, కొన్ని ప్రసిద్ద గ్రంథాలయాలలోని పుస్తకాల జాబితాల యొక్క సమగ్ర సమాచారం. దీనిలో భాగంగా తెలుగు గ్రంథాలయం అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితాలను చేపట్టి అభివృద్ధి చేస్తున్నాము. ఈ క్రింది గ్రంథాలయాలలో గల పుస్తకాల వివరాలు జాబితా చేస్తూ క్రింది సంఖ్యా క్రమంలో చేర్చుతున్నాము.

అన్నమయ్యగ్రంధాలయంగౌతమీగ్రంధాలయంసూర్యరాయ గ్రంథాలయంవీరేశలింగగ్రంథాలయంసర్వోత్తమగ్రంథాలయం

శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ పుస్తకాల జాబితా

01 - 02 - 03 - 04 - 05 - 06 - 07 - 08 - 09 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20
21 - 22 - 23 - 24 - 25 - 26 - 27 - 28 - 29 - 30 - 31 - 32 - 33 - 34 - 35 - 36 - 37 - 38 - 39 - 40

ప్రవేశసంఖ్య పరిచయకర్త గ్రంథకర్త ప్రచురణ కర్త ప్రచురణ తేది వెల
5201 మృత్యుంజయ స్తవము తిరుపతి వేంకటేశ్వరకవులు 1935 0. 3
5202 చంద్ర సేన విజయము బాలాంత్రపు సూర్య నారాయణ రావు శ్రీ విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షర శాల, పిఠాపురం 0. 2
5203 పద్య రత్నావళి సత్యవోలు కామేశ్వర రాయ సుజనరంజనీ ముద్రాక్షరశాల, కాకినాడ 1912
5204 కృష్ణ పక్షము
5205 శుకరంభా సంవాదము తిరుపతి వేంకటేశ్వర్లు శ్రీ భైరవ ముద్రాక్షరశాల మచిలీపట్నం 1902 0. 3
5206 భక్త చింతామణి వడ్డాది సుబ్బారాయుడు దేశోపకారి ముద్రాక్షరశాల ఏలూరు 1921 0. 2
5207 దీన రక్షామణి మంత్రి ప్రెగడ భుజంగరావు ఆంధ్ర పత్రికా ముద్రాలయము చెన్నై
5208 ప్రబోధ సీతా రామ కవి 1919
5209 మల్లిక మోచెర్ల హనుమంత రావు స్కేప్ & కో ముద్రాక్షరశాల, కాకినాడ 1915 0. 2
5210 శ్రీ రామ రాజనీతి వేంకట పార్వతీశ్వర కవులు స్కేప్ & కో ముద్రాక్షరశాల, కాకినాడ
5211 జీవ ప్రబోధము అల్లమరాజు సత్యనారాయణశాస్త్రి శ్రీ భుంజరాడ్ ముద్రాక్షరశాల, కాకినాడ 1952 0. 4
5212 భారత మాతృ విలాసము జనమంచి సీతారామ స్వామి శ్రీ విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షర శాల, పిఠాపురం 1919
5213 దశావ తార స్తవత్రయము సత్యవోలు భగవత్కవి రామ మోహన ముద్రా యంత్ర శాల ఏలూరు 1915 1
5214 ప్రకాశోదంతము మధిర సుబ్బన్న దీక్షితులు శైవ సిద్ధాంత ముద్రాక్షరశాల చెన్నై
5215 లోకావ లోకనము కాకరపర్తి కృష్ణ శాస్త్రి శ్రీ పతి ముద్రణాలయము, కాకినాడ 1936
5216 దేవతల పాటలు గోపీనాధం సి కొవ్వూరు
5217 శ్రీ శంకర శతకము సరస్వతుల సోమేశ్వర శర్మ రచయిత మాచఖండ్
5218 శ్రీ మత్కుక్కుటేశ్వర రాజరాజేశ్వరీ దండకము పేర్రాజు మల్యాల మల్యాల కామేశ్వర రావు, పిఠాపురం
5219 సకలేశ్వర శతకము నండూరు లక్ష్మీనరసింహారావు ఇస్సలాం యా ప్రస్సు, పిఠాపురం 1924 0. 6
5220 శ్రీ రామ లింగేశ శతకము అడిదము సూర కవి వావిళ్ల రామస్వామి శాస్త్రులు&సన్సుచెన్నై 1913
5221 శ్రీ విజయ గోపాల శతకము పళ్ళంరాజ కవి సరస్వతీ ముద్రాక్షరశాల విజయవాడ
5222 శాంతి యోగి శతకము అల్లమరాజు సత్యనారాయణ శాస్త్రి గురుశక్తి ఆశ్రమము గొల్లప్రోలు 1971
5223 శ్రీ భర్గ శతకము తిమ్మకవి కూచిమంచి శ్రీ విద్వజ్జన మనోరంజన ముద్రాక్షర శాల, పిఠాపురం 1936
5224 శ్రీ కాళికా దండకము ద్విభాష్యం వెంకటేశ్వర్లు నిర్మలా ప్రింటర్స్, విజయవాడ 1957
5225 శ్రీ గేయ రామాయణము చింతలపూడి సన్యాసిరావు వాణీ ప్రెస్, విజయనగరం 1968
5226 సుమాంజలి భీమేశ్వర శతకము ఊటుకూరు గోవిందరావు రచయిత, నారాయణపురం
5227 సుమాంజలి శ్రీ భీమేశ్వర శతకము కడియం సత్యనారాయణ బాక్సు ప్రెస్ రాజమండ్రి 1958
5228 శ్రీ రఘురామ శతకము అల్లమరాజు రంగశాయి శ్రీ విద్వజ్జన మనోరంజన ముద్రాక్షర శాల, పిఠాపురం
5229 పరమాత్మ హరి శతకము నాగభూషణ కవి రామమోహన ముద్రాక్షరశాల ఏలూరు
5230 రాస పోషక శతకము తిమ్మకవి కూచిమంచి వి.ఎం.ఆర్ ప్రెస్ పిఠాపురం 1936
5231 శ్రీ భర్గ శతకము " "
5232 శ్రీ భర్గ శతకము " "
5233 శ్రీ భర్గ శతకము అల్లమరాజు రంగనాయకులు కృష్ణా ముద్రాక్షరశాల పిఠాపురం 1937
5234 శ్రీ కుసుమ హరనాధ శతకము " "
5235 " చిలకమర్తి లక్ష్మీ నరసింహము చిలకమర్తి పబ్లిషింగ్ హౌస్ కాకినాడ 1963
5236 భల్లట శతకము " "
5237 కృపాం భోనిధి ఆదిపూడి సోమనాధరావు వి.ఎం.ఆర్. ప్రెస్ పిఠాపురం 1914
5238 లోకపావన శతకము " " 1915
5239 ప్రభోద శతకము " "
5240 " పామర్తి బుచ్సిరాజు రచయిత జగన్నాధపురం కాకినాడ 1939
5241 దీనావన శతకము తుమ్మాల సీతారాం మూర్తి వాణీ ముద్రాక్షరశాల విజయవాడ 1919
5242 శ్రీ రామ లింగేశ్వర శతకము "
5243 శ్రీ గోవింద మంజరికా స్తుతి చెలికాని లత్సారావు శ్రీరామ విలాస గ్రంథ నిలయము చిత్రాడ
5244 మల్లె మొగ్గ ముత్య సూర్యనారాయణ మూర్తి సుజన రంజనీ ముద్రాక్షరశాల కాకినాడ 1913
5245 ముక్కొల్లు సీతారామ శతకము సామవేదుల వెంకటశాస్త్రి బలరామ కృష్ణ ముద్రణాలయము అనకాపల్లి 1937
5246 రాఘవేశ్వర శతకము కొత్తపల్లి లచ్చన్న శ్రీ రామా అండ్ కో ఏలూరు 1948
5247 సూర్య శతకము ఆదిపూడి సోమనాధరావు వి. ఎం. ఆర్ ప్రెస్ పిఠాపురం 1914
5248 లోకపావన శతకము పాటూరి సుబ్బరామయ్య పత్రికా ముద్రాక్షర శాల నెల్లూరు 1932
5249 స్వరాజ్య మంత్రము పెండ్యాల నారాయణ శర్మ వి. ఎం. ఆర్ ప్రెస్ పిఠాపురం 1930
5250 వేదాంత గీతా దిండిమము సత్యవోలు సుబ్బారావు " 1933
5251 రాఘవ శతకము భాస్కరరాయినిం రావు కొత్తపల్లి వెంకట పద్మనాభ శాస్త్రి చెన్నై 1903
5252 శ్రీ కుమార శతకము
5253 చిరితాండ రాజు చరిత్ర పాట
5254 చిలుకు ముగ్గుల పాట దాసరి లక్ష్మణ స్వామి వి. ఎం. ఆర్ ప్రెస్ పిఠాపురం 1914
5255 దీన పోషక శతకము కూసుమంచి జగ్గకవి వి. ఎం. ఆర్ ప్రెస్ పిఠాపురం 1935
5256 శ్రీ భక్త మందార పోషకము దాసరి లక్ష్మణ స్వామి వి. ఎం. ఆర్ ప్రెస్ పిఠాపురం 1814
5257 గోపాల శతకము సత్యవోలు సుబ్బారావు వి. ఎం. ఆర్ ప్రెస్ పిఠాపురం 1938
5258 రాధాకృష్ణ శతకము అల్లమరాజు సోమకవి వి. ఎం. ఆర్ ప్రెస్ పిఠాపురం 1913
5259 రంగాధిప శతకము ఆవటపల్లి హనుమంతరావు సుధర్మ ముద్రణాలయం మచిలీపట్నం
5260 మాత్రు శతకము మొదలారి అప్పారావు సరస్వతీ నిలయ ముద్రాక్షర శాల చెన్నై 1911
5261 భక్త మందార శతకము కూసుమంచి జగ్గకవి వి. ఎం. ఆర్ ప్రెస్ పిఠాపురం 1935
5262 " కూసుమంచి జగ్గకవి వి. ఎం. ఆర్ ప్రెస్ పిఠాపురం 1935
5263 దీన పోషక శతకము దాసరి లక్ష్మణ స్వామి వి. ఎం. ఆర్ ప్రెస్ పిఠాపురం 1914
5264 మిత్ర స్మృతి దేవరకొండ జగన్నాధరావు వి. ఎం. ప్రెస్ రాజమండ్రి
5265 వివిధ శతకములు
5266 "
5267 గోపాల శతకము సత్యవోలు సుబ్బారావు విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల, పిఠాపురం 1938
5268 రాఘవ శతకము సత్యవోలు సుబ్బారావు విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల, పిఠాపురం 1933
5269 " సత్యవోలు సుబ్బారావు విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల, పిఠాపురం 1933
5270 " సత్యవోలు సుబ్బారావు విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల, పిఠాపురం 1933
5271 మానస శతకము సత్యవోలు సుబ్బారావు విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల, పిఠాపురం 1932
5272 రామ శతకము సత్యవోలు సుబ్బారావు విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల, పిఠాపురం 1931
5273 రామ శతకము సత్యవోలు సుబ్బారావు విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల, పిఠాపురం 1931
5274 రామ శతకము సత్యవోలు సుబ్బారావు విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల, పిఠాపురం 1931
5275 రామ శతకము సత్యవోలు సుబ్బారావు విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల, పిఠాపురం 1931
5276 భద్రాద్రి రామ శతకము సత్యవోలు సుబ్బారావు విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల, పిఠాపురం 1934
5277 భద్రాద్రి రామ శతకము సత్యవోలు సుబ్బారావు విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల, పిఠాపురం 1934
5278 భద్రాద్రి రామ శతకము సత్యవోలు సుబ్బారావు విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల, పిఠాపురం 1934
5279 భద్రాద్రి రామ శతకము సత్యవోలు సుబ్బారావు విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల, పిఠాపురం 1934
5280 భద్రాద్రి రామ శతకము సత్యవోలు సుబ్బారావు విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల, పిఠాపురం 1934
5281 మానస శతకము సత్యవోలు సుబ్బారావు విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల, పిఠాపురం 1932
5282 వివిధ శతకములు
5283 వివిధ శతకములు
5284 మహిష శతకము చర్ల నారాయణ శాస్త్రి విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల, పిఠాపురం 1916
5285 మహిష శతకము " విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల, పిఠాపురం 1916
5286 వెర్రికి వేయి విధములు కొత్తపల్లి సూర్యారావు బ్రిటిష్ మోడల్ ముద్రాక్షరశాల చెన్నై 1914
5287 వేండ్ర వేణుగోపాల శతకము పెండ్యాల రామ శాస్త్రి సుజనరంజని ప్రెస్ కాకినాడ 1901
5288 నీటి వాఖ్య రత్నావళి సత్యవోలు సోమసున్దరరావు బాల సరస్వతి కాకినాడ
5289 కుమారీ శతకము బక్క వేంకట నరసింహ కవి ఆనంద ముద్రా యంత్రాలయము చెన్నై 1814
5290 కరివేల్పు శతకము " 1810
5291 భాస్కర శతకము " 1810
5292 ప్రభోధ శతకము ఆదిపూడి సోమనాధరావు వి. ఎం. ఆర్. ప్రెస్ పిఠాపురం 1815
5293 కుక్కుటేశ్వర శతకము మేకా సుధాకరరావు రచయిత మకావారి వీధి పిఠాపురం 1815
5294 కుక్కుటేశ్వర శతకము మేకా సుధాకరరావు " 1815
5295
5296
5297
5298
5299
5300
5301
5302
5303
5304
5305
5306
5307
5308
5309
5310
5311
5312
5313
5314
5315
5316
5317
5318
5319
5320
5321
5322
5323
5324
5325
5326
5327
5328
5329
5330 fgfgfgfgfg
5331 రామచంద్ర ప్రభు శతకము బెబ్బిల్లపాటి కామేశ్వరరావు కే.వి.ఎన్. సత్యనారాయణ గారు అంపాపురం 1976
5332 కాలహాస్తీశ్వర శతకము కొండపల్లి వీరే వెంకయ్య అండ్ సన్సు రాజమండ్రి 1960 0.75
5333 జానకీపతి శతకము దువ్వూరి పేద వెంకటరావు కోహినూర్ ప్రెస్ పెద్దాపురం
5334 శాత ఘట్టీయము వేమూరి శేషయ్య వాణీ ముద్రాక్షర శాల విజయవాడ 1920 0.4
5335 రామలింగేశ శతకము వెంకటేశ్వర విద్యాసాగర ముద్రాక్షరశాల కాకినాడ 1913 0.2
5336 గోదావరి జలప్రళయం సోమసుందర్ కళాకేళీ ప్రచురణాలయం సామర్లకోట 1853
5337 సుద్దాల హనుమంతు పాటలు జయధీర్ తిరుమలరావు సాహితీ సర్కిల్ హైదరాబాదు 1983 4
5338 పరమ పురుషోత్తమ శతకము రాయవరపు సంజీవరావు వీర వెంకట సత్యనారాయణ ప్రింటింగ్ వర్క్ కాకినాడ 1969 1
5339 శ్రీ సూర్యరాయ శతకము దేవగుప్తపు భరద్వాజ ఆంధ్ర పత్రికాలయము చెన్నై 1916
5340 గోపాల శతకము సత్యవోలు సుబ్బారావు విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల, పిఠాపురం 1938
5341 రాధారమణ శతకము సబ్నవీసు సత్యకేశావరావు రామా ప్రెస్ విశాఖపట్నము 1927 0.2
5342 సకలీశ్వర శతకము పొన్నలూరి సూర్యనారాయణ చంద్రికా ముద్రాక్షర శాల గుంటూరు 1915
5343 భక్తరంజని హనుమంత వజ్జల సూర్యనారాయణ శ్రీ సుజన రంజనీ ముద్రాక్షరశాల కాకినాడ 1913 0.2
5344 సత్యవ్రతి శతకము భావతుల రామమూర్తి శాస్త్రి " 1918 0.8
5345 నీతి వాఖ్య రత్నావళి సత్యవోలు సోమసున్దరరావు బాల సరస్వతీ ప్రెస్ కాకినాడ 0.1
5346 మానసోధ్బాదక శతకము సత్యవోలు సుబ్బారావు శ్రీ వి.ఎం.ఆర్. ప్రెస్ పిఠాపురం 1938
5347 " " " 1938
5348 జాతీయ గీతము బాలాంత్రపు వెంకటరావు ఆంధ్రప్రచారిణీ ముద్రాక్షరశాల నిడదవోలు 1916 0.1
5349 కృష్ణ శతకము
5350 కుక్కుట లింగ శతకము అల్లమరాజు రంగశాయి శ్రీ వి.ఎం.ఆర్. ప్రెస్ పిఠాపురం 1915
5351 హర శతకము పెరి కాశీనాధశాస్త్రి ఉమాప్రభా ప్రచురణలు అనకాపల్లి 1976 2
5352 పాంచజన్యం కే.సభా రమణా పబ్లిషర్స్ హైరోడ్ చిత్తూరు 1963 1
5353 శ్రీ అమృత కలశము దాసరి లక్ష్మణస్వామి శ్రీ వి.ఎం.ఆర్. ప్రెస్ పిఠాపురం 1941
5354 కిన్నెర విజయము ఆదిపూడి సోమనాధరావు స్కేప్ & కో ముద్రాక్షరశాల, కాకినాడ 1920 0.12
5355 జన పదములు కవికొండల వెంకటరావు 1924 0.4
5356 గీత మాలిక నోరి నరసింహశాస్త్రి త్రిపుర సుందరీ ముద్రాక్షరశాల తెనాలి 1921
5357 హారావళి వేంకటపార్వతీశ్వర కవులు ఆంధ్రప్రచారిణీ ముద్రాక్షరశాల నిడదవోలు 1913
5358 వయోజన విద్య కోగంటి దుర్గామల్లిఖార్జునరావు అంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘము విజయవాడ 1967
5359 రామ శతకము నీలా జంగయ్య దేవీ పబ్లికేషన్స్ హైదరాబాదు 1987 5
5360 శ్రీ కృష్ణ స్తుతి బులుసు వెంకటేశ్వర్లు బి.వి అండ్ సన్స్ కాకినాడ 1961 0.25
5361 శ్రీ రఘువంశ భూషణ శతకము వజ్జుల బుచ్చి కవి ఆంధ్ర ముద్రణాలయము విజయనగరము 1924 0.2
5362 శ్రీ సోమసుందర శతకము బాబ్బెళ్ళపాటి కామేశ్వరరావు తియ్యకూర ఆదినారాయణ రెడ్డి తేలప్రోలు 1976
5363 భోగినీ దండకము బమ్మెర పోతన అప్పారాయ గ్రంథమాల అంపాపురం 1980 4
5364 శ్రీ వేంకటరమణ శతకము పత్రీ రమనప్ప తి.తి.దే తిరుపతి 1983
5365 శ్రీ రామ స్తవ సుధాలహరి బులుసు వేంకటేశ్వర్లు రచయిత కాకినాడ 2
5366 శ్రీ కోదండరామ శతకము లింగం జగన్నాధరావు పంతులు 1925
5367 కాశీ శతకము ఆదిభట్ల నారాయణదాసు అముద్రిత గ్రంథమాల ప్రచురణ సంఘము విజయవాడ 1960 1
5368 నారాయణ శతకము
5369 తత్వ సందేశము ఉమర్ ఆలీషా గ్రంతప్రచురణ సంఘము పిఠాపురం 1952 1.8
5370 చిత్ర శతకము జటావల్లభుల పురుశోత్తము శ్రీనివాస్ ప్రెస్ రాజమండ్రి 1964
5371 మోహన మురళి చాగంటి వీరభద్రరావు కృష్ణా ముద్రాక్షరశాల పిఠాపురం 1938 0.6
5372 విశ్వేశ్వర శతకము యర్రమిల్లి శివ శంకర మూర్తి
5373 చంద్రమౌలీశ్వర శతకము భూర్గుల మురళీకృష్ణ మధుప్రింటర్స్ విజయవాడ 1974
5374 దాశరధి శతకము కంచెర్ల గోపకవి తి.తి.దే తిరుపతి
5375 స్త్రీజాతి పద్య రత్నావళి చెలికాని లచ్చారావు జి వెంకన్న మనోరంజనీ ముద్రాక్షరశాల కాకినాడ 1912 0.6
5376 నృసింహ శతకము
5377 రామచంద్రప్రభు శతకము కూచి నరసింహము శ్రీ వి.ఎం.ఆర్ ప్రెస్ పిఠాపురం 1931 0.3
5378 ముక్కొల్లు సీతారామ శతకము ముత్య సూర్యనారాయణ శర్మ సుజనరంజని ముద్రాక్షరశాల కాకినాడ 1913
5379 దాసపోష శతకము యడ్ల రామదాసు బాల సరస్వతీ ముద్రాక్షరశాల కాకినాడ 1901
5380 సురాభాండేశ్వరము రెంటాల వెంకట సుబ్బారాయుడు విక్టోరియా డిపో చెన్నై 1
5381 చిత్రాడ వెంకటేశ్వర శతకము నరసింహ దీక్షితులు శ్రీ వెంకటేశ్వర దేవస్థానం చిత్రాడ పిఠాపురం 1973 1.5
5382 హరనాధ శతకము మంగిపూడి వేంకట శర్మ రచయిత తణుకు 0.2
5383 మా స్వామి విశ్వనాధ సత్యనారాయణ ఆంధ్ర గ్రంథాలయ ముద్రాక్షర శాల విజయవాడ
5384 శ్రీ రామ శతకము భద్రయ్యమ్మ జార్జి ప్రెస్ కాకినాడ 1942
5385 కుమారీ శతకము శారద అండ్ కొ ఏలూరు 0.2
5386 రఘురామ శతకము అల్లమరాజు రంగశాయి 1916
5387 సీతారామ చంద్ర జభన కీర్తనలు కోట కేసన్న వెంకటేశ్వర ప్రెస్ పిఠాపురం
5388 జ్ఞాన భోదావళి రంగావదూత సేతు ముద్రాక్షరశాల మచిలీపట్నం 1910 0.4
5389 కవిత మాసపత్రిక రామకృష్ణ కవులు శ్రీ వి.ఎం.ఆర్. ప్రెస్ పిఠాపురం
5390 శ్రీరామ ప్రవాసము ద్రోణంరాజు సీతారామారావు స్కేప్ అండ్ కొ ముద్రాక్షరశాల కాకినాడ 1914 0.8
5391 చమత్కార చాటు పద్యములు దాసరి లక్ష్మణ స్వామి వి.ఎం.ఆర్. ప్రెస్ పిఠాపురం 1930 0.6
5392 భావ కౌముది దువ్వూరి జగన్నాధ శర్మ స్కేప్ అండ్ కొ ముద్రాక్షరశాల కాకినాడ 1914 0.8
5393 శ్రీ కుమార శతకము భాస్కరరాయినిం రావు కొత్తపల్లి వెంకట పద్మనాభ శాస్త్రి చెన్నై
5394 గంగా వివాహము వింజమూరి సుబ్బమ్మ జీవ రక్షామృత ముద్రాక్షర శాల చెన్నై 1907
5395 రాజశేఖర విలాసము కూసుమంచి తిమ్మకవి సీతారామాంజనేయ ముద్రాక్షర శాల రాజమండ్రి 1928 1
5396 చాటుపద్య మణిమంజరి
5397 కృష్ణపరమాత్మ సేవ పూళ్ళ సుబ్బారావు సీతారామ భజన సంఘము పిఠాపురం 1935
5398 కేయూర బాహు చరితము
5399 నీతి పద్య రత్నాకరము దాసరి లక్ష్మణస్వామి వి.ఎం.ఆర్. ముద్రాక్షరశాల పిఠాపురం 1930 0.4
5400 స్వరాజ్య గీతములు గరిమెళ్ళ సత్యనారాయణ ఇండియా ఏజన్సీ చెన్నై 1921 0.3
5401 పార్వతి పల్నాటి సోదర కవులు విశ్వ సాహితీ గుంటూరు
5402 హరిహర స్తుతి వారణమాల మామిళ్ళపల్లి సూర్యనారాయణశాస్త్రి వి.ఎం.ఆర్ ప్రెస్ పిఠాపురం 1911
5403 దేశీయ గీతములు గరిమెళ్ళ సత్యనారాయణ కాంగ్రెస్ స్వర్ణోత్సవ సంఘం రాజమండ్రి 0.2
5404 శుకరంభా సంవాదం వేణుగోపాల ముద్రాక్షరశాల విశాఖపట్నము 1910
5405 మరాఠీ పెండ్లిపాటలు పేర్వారం సంతాజి
5406 సంజీవేశ్వర కృతులు -4 రాయవరపు సంజీవరావు లక్ష్మీ ప్రెస్ పిఠాపురం 1971 1
5407 జాతీయ గీతములు బాలాంత్రపు వెంకటరావు ఆంధ్రప్రచారిణీ ముద్రాక్షరశాల నిడదవోలు 1916 0.1
5408 దేశీయ పదము తురిమెల్ల వెంకట సుబ్బారావు రచయిత విజయవాడ 0.2
5409 సంజీవేశ్వర కృతులు రాయవరపు సంజీవరావు లక్ష్మీ ప్రెస్ పిఠాపురం 1953 2
5410 జై ఆంధ్ర గేయ మాలిక ఎన్.ఎస్.ఎన్. రెడ్డి ఎన్. గురునాధరెడ్డి విశాఖపట్నము 1
5411 దైవ భక్తి ప్రయాగ ప్రకాశరావు వాణీ ముద్రాక్షరశాల గుంటూరు 1913
5412 పూపపిందెలు నాస్తిక ప్రచురణాలయం విజయవాడ 1954 0.4
5413 సీసమాలిక మల్యాల పేర్రాజు శ్రీ వి.ఎం.ఆర్. ప్రెస్ పిఠాపురం 1928
5414 మనోరంజని ఆవంత్స వేంకటరత్నము " 1935 0.3
5415 విశ్వనాధ శతకము సాయిబాబా ప్రెస్ విజయనగరం 1955
5416 హరిశ్చంద్ర ఇతర కథలు శ్రీ సుజనరంజనీ ముద్రాక్షరశాల కాకినాడ 0.12
5417 కామేశ్వరీ శతకము తిరుపతి వెంకటేశ్వర్లు మినర్వా ప్రెస్ మచిలీపట్నం 1934 0.4
5418 కోదండరామ శతకము అన్నమారాజు సుబ్బరాయ కవి రచయిత పొన్నూరు
5419 సుదతీసునీతి శతకము కృష్ణయ్య శాస్త్రి శ్రీ రామా అండ్ కో ఏలూరు 1911 0.1
5420 బాల శతకము మేడిశెట్టి సత్యనారాయణ రచయిత పామర్రు 0.4
5421 ఐరోపా మహా సంగ్రామము చెలికాని లచ్చారావు విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల, పిఠాపురం 1915
5422 కోదండరామ శతకము భాస్కరమూర్తి లక్ష్మీ ప్రెస్ పిఠాపురం 1954 0.3
5423 ఆనందరామ శతకము ముత్తనపెద్ది సత్యనారాయణ పట్టాభిరామా ముద్రాక్షరశాల ఏలూరు 1930 0.6
5424 ప్రశ్నోత్తర రత్నమాల సుబ్రహ్మణ్యశాస్త్రి ఏలేశ్వరపు స్కేప్ అండ్ కొ కాకినాడ 1913 0.4
5425 సుదతీ సునీతి శతకము సూరి క్రిష్నయ్య శాస్త్రి శ్రీ రామా అండ్ కో ఏలూరు 0.3
5426 శ్రీమద్దేవీ శతకము నండూరి లక్ష్మీనరసింహారావు వాణీ ప్రెస్ గుంటూరు 1937
5427 శ్రీ వీరరాఘవ శతకము మంగాపురం సుబ్రహ్మణ్య కవి జి.ఆర్.ఎస్. ప్రెస్ చెన్నై 1910
5428 బాలగోపాల శతకము పునులూరి సోమరాజామాత్య కాకినాడ ముద్రాక్షరశాల, , కాకినాడ 1928 0.8
5429 ఏకప్రాస సీతారామ శతకము అల్లమరాకు రామకృష్ణకవి బాజీ చైనా సూర్యారావు కాకినాడ 1913 0.4
5430 శ్రీకుంతీమాదవ శతకము మల్యాల పేర్రాజు శ్రీ శారదామకుట ముద్రాక్షరశాల విశాఖపట్నము 0.2
5431 శ్రీవేంకటేశ శతకము దేవులపల్లి వెంకటరామ కవి రచయిత కోటవారి వీధి పిఠాపురం 1929 0.2
5432 రాఘవ శతకము ముత్య సూర్యనారాయణ శర్మ కాకినాడ ముద్రాక్షరశాల, , కాకినాడ 1907
5433 దీన చింతామణి మండపాక పార్వతీశ శాస్త్రి వేగుచుక్క గ్రంథమాల బరంపురం
5434 తాడిమల్ల రాజగోపాల శతకము పానకాల రాయుడు కమలా ముద్రాక్షరశాల కాకినాడ 1910 0.2
5435 రఘురామ శతకము అల్లమరాజు రంగశాయి మనోరంజనీ ప్రెస్ రాజమండ్రి 1916
5436 సూర్యరాయ శతకము దేవగుప్తపు భరద్వాజ ఆంధ్రపత్రికాలయము చెన్నై
5437 రామ శతకము బాయన మొగ్గన్న వి.ఎన్. ముద్రాక్షరశాల కాకినాడ 1928 0.1
5438 శ్రీ జ్ఞాన ప్రసూనేశ్వరీ శతకము తిమ్మనాయనిం బహుదూర్ పీర్లేస్ ప్రెస్ చెన్నై 1912
5439 సుదతీ సునీతి శతకము కృష్ణయ్య శాస్త్రి శ్రీ రామా అండ్ కో ఏలూరు 1911 0.13
5440 ఏకప్రాస సీతారామ శతకము అల్లమరాజు రామకృష్ణ బాకీ చైనా సూర్యారావు కాకినాడ 1913 0.4
5441 లక్ష్మీ శతకము అల్లమరాజు రంగశాయి లలితా ముద్రాక్షరశాల రాజమండ్రి
5442 ప్రజ్ఞాన రామ శతకము దేవులపల్లి సుబ్రహ్మణ్యం కమలా ముద్రాక్షరశాల కాకినాడ 1914
5443 పరమాత్మ హరి శతకము అల్లమరాజు రంగశాయి వి.ఎం.ఆర్. ప్రెస్ పిఠాపురం
5444 లావణ్య శతకము
5445 నీటి పదములు పులుగుర్త లక్ష్మీ నరసమాంబ సావిత్రీ ముద్రాక్షరశాల కాకినాడ 0.4
5446 సకలేశ్వర శతకము దేవగుప్తపు భరద్వాజ వి.ఎం.ఆర్.ప్రెస్ పిఠాపురం 1910 0.1
5447 గాంధీ శతకము డి.ఎల్.గంగాధర శ్రేష్టి కట్టా విశ్వనాధ గుప్త హిందూపురం 1933 0.3
5448 లలనా శతకము వింజమూరి చిన సుబ్బారావు వాణీ ముద్రాక్షరశాల విజయవాడ 1914 0.2
5449 శ్రీ సింహాద్రి రామాదిప శతకము
5450 కృష్ణ భూపతి లలామ శతకము
5451 శ్రీ కాశీవిశ్వనాధ శతకము శ్రీపతి భాస్కర శాస్త్రి రచయిత జాంపేట రాజమండ్రి 1922 0.3
5452 దీనపోషక శతకము దాసరి లక్ష్మణ స్వామి వి.ఎం.ఆర్.ప్రెస్ పిఠాపురం
5453 రాధాకృష్ణ శతకము అల్లమరాజు సోమకవి " 1913
5454 ముక్తీశ్వర శతకము జయంతి రామయ్య ఆనంద ముద్రాక్షరశాల చెన్నై 1903
5455 మహానంది లింగమూర్తి శతకము పున్నోజు రామయ్య భారతీ విలాస ముద్రాక్షరశాల నరసరావుపేట 1914 0.4
5456 శ్రీ కుమారా శతకము భాస్కరరాయనిమ్రావు కొత్తపల్లి వెంకట పద్మనాభశాస్త్రి చెన్నై 1903
5457 శతకముల ప్రధమ సంపుటము చెలికాని లచ్చారావు రామ విలాస ముద్రాక్షరశాల చిత్రాడ 1921 2.8
5458 శతకములు-2
5459 శ్రీరామైకాంత సేవా భజన కీర్తనలు కోట కేశవదాసు కృష్ణా ముద్రాక్షరశాల పిఠాపురం 1938
5460 శ్రీరుక్మిణీకృష్ణ భోదామృతము బి.రామసింగు దాసు " 1939
5461 చారుమతీ పరిణయము దేవగుప్తపు భరద్వాజ సౌదామినీ ముద్రాక్షరశాల తణుకు 1912 0.8
5462 రాఘవ పాండవ యాదవీయము అయ్యగారి వీరభద్రకవి రామ విలాస ముద్రాక్షరశాల చిత్రాడ 1925 0.12
5463 చిత్రకథాసుధాలహరి వేంకటపార్వతీశ కవులు సౌదామినీ ముద్రాక్షరశాల తణుకు 1910 0.6
5464 రాజభక్తి గీతములు జయంతి భావనారాయణ సుజనరంజనీ ముద్రాక్షరశాల, కాకినాడ 1908
5465 మాతృదేశ సంకీర్తనము కవికొండల వెంకటరావు 1924 0.4
5466 తారాశశాంక నాటకము
5467 ఆంధ్ర కవి ప్రశంస నాదెళ్ళ మేధా దక్షిణామూర్తి శాస్ర్తి ఆర్యానంద ముద్రాక్షరశాల మచిలీపట్నం 1918 0.4
5468 భారత ఫక్కి-1 ఆకుంది వ్యాసమూర్తి శాస్తి వి.ఎం.ఆర్. ప్రెస్ పిఠాపురం 1915 0.8
5469 సాంద్ర చంద్రాలోకము అడిదము సూర కవి అర్షా ప్రెస్ విశాఖపట్నము 1893
5470 భక్త కర్ణామృతము ఆదిపూడి సోమనాధరావు వి.ఎం.ఆర్. ప్రెస్ పిఠాపురం 1917 0.4
5471 రుక్మీణీకృష్ణ బోధామ్రుతము బి.రామసింగు దాసు శ్రీకృష్ణా ముద్రాక్షరశాల పిఠాపురం 1939
5472 స్వరాజ్య శంఖము-1 రాళ్ళపల్లి సుబ్బరామయ్య నెల్లూరు 1983 0.1
5473 సీతారామ మానవ పూజా సంకీర్తనము కోట కేశవదాసు కృష్ణా ముద్రాక్షరశాల పిఠాపురం
5474 జార్జి పట్టాభిషేక చరిత్రము
5475 పన్నీటి జల్లు కాటూరి వెంకటేశ్వరరావు కాటూరి కవితాలత దుర్గాగ్రహారం విజయవాడ 1966 6
5476 కామేశ్వరీ పాణిగ్రహణము మంత్రిప్రెగడ భుజంగరావు రామా ముద్రాక్షరశాల ఏలూరు 1926
5477 జగత్పతి సుభాషితము హోతా వెంకటకృష్ణ కవి మనోరంజని ముద్రాక్షరశాల కాకినాడ 0.4
5478 శివలీలావిలాసము వంటెద్దు నాగయ్య శ్రీరంగ విలాస ముద్రాక్షరశాల చెన్నై 1898
5479 దేశీయ గీతములు గరిమెళ్ళ సత్యనారాయణ కాంగ్రెస్ స్వర్ణోత్సవ సంఘం రాజమండ్రి 0.2
5480 గనేశ్వరీయము మూలా పేరన్నా శాస్త్రి పులిపాటి లక్ష్మీనారాయణ సికింద్రాబాద్
5481 సంయుక్తా కళ్యాణము కాకరపర్తి కృష్ణశాస్త్రి కాకినాడ ముద్రాక్షరశాల, , కాకినాడ 1927 1.4
5482 విచిత్ర రంగూన్ కీర్తనలు యర్రంశెట్టి వీరన్న ఆనందా ముద్రాక్షరశాల రంగూన్ 1922 0.4
5483 సత్యదేవ సంప్రార్ధనము బులుసు వెంకటేశ్వర్లు బి.వి. అండ్ సన్సు రామారావు పేట కాకినాడ 1961 0.25
5484 ఏకావళి పరిణయము శృంగార రసమంజరి
5485 శ్రీ చరిత్ర భారతము అనంత బట్ట కవి, కోదండ కవి ఎం.వై ముద్రాక్షరశాల చెన్నై
5486 శంభోశతకము మల్లాది శివరాం గ్రామ స్వరాజ్య ప్రెస్ విజయవాడ 1951 0.2
5487 రుక్మాంగద చరిత్రము మల్లయ్య ప్రభాకర ముద్రాక్షరశాల 2.8
5488 గీతాంజలి ఆదిపూడి సోమనాధరావు వి.ఎం.ఆర్ ప్రెస్ పిఠాపురం 1913 0.8
5489 సుగ్రీవ పట్టాభిషేకము అబ్బరాజు హనుమంతరావు
5490 తిరుప్పావు శ్రీ భాష్యం అప్పలాచార్యులు రచయిత మురలీనగర్ విశాఖపట్నం 1977 25
5491 అమెరికన్ సాహిత్యము యస్వీ జోగారావు ఎమోస్కో మచిలీపట్నం 1964 6.5
5492 కళాపూర్ణోదయం పింగళి సూరన
5493 తత్వ కథన పరిసిష్టము వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి శారదా ముద్రణాలయం భట్నవిల్లి 1956 1.8
5494 పురాణ వాజ్మయము జి.వి. సుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ హైదరాబాద్ 1975 2
5495 గుంటూరు కాలేజీ శతావధానము వేలూరి శివరామ శాస్త్రి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి నల్లగొండ 1974 3
5496 కాదంబరీ రసజ్ఞత పేరాల భరతశర్మ బాలకృష్ణ పబ్లికేషన్స్ కాకినాడ 1978 15
5497 కల్పవృక్ష ఖండము కొత్త సత్యనారాయణ చౌదరి భాశాపోశక గ్రంధమండలి నిడుబ్రోలు గుంటూరు 1972 15
5498 తెలుగు సాహిత్యంలో రామకథ పండా శమంతకమణి ఆంధ్ర సారస్వత పరిషత్ తిలక్ రోడ్ హైదరాబాద్ 1972 8
5499 జ్ఞాన మందిరం నీలా జంగయ్య " 1978 6
5500 చలం ఆలోచనలు యువభారతి సాహితీ సంస్థ సికింద్రాబాద్ 1975 2
5501 కన్నడ సాహిత్య చరిత్ర ఆర్వీయస్ సుందరం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ హైదరాబాద్ 1977 5
5502 జాషువా కవితత్వం అడుసుమిల్లి పూర్ణ చంద్రరావు అభ్యుదయ వేదిక ప్రజాశక్తి నగరం విజయవాడ
5503 జాను తెలుగు వడ్లమూడి గోపాలకృష్ణయ్య కలాక్రిష్ణులు అండ్ ప్రోజేని యస్.ది.పి. కాలనీ హైదరాబాద్ 1972 24
5504 వైజయంతి కర్రా చంద్రశేఖరశాస్త్రి శ్రీపతి ప్రెస్ కాకినాడ 1972 5
5505 అతడు ఆమె మనం ఓల్గా నవోదయ పబ్లిషర్స్ విజయవాడ 1983 5
5506 ప్రభంద భూషణము పోనంగి శ్రీరామ ఆప్పారావు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ హైదరాబాద్ 1971 5
5507 ఆశు కవితలు అవధానములు చాటువులు కేతవరపు రామకోటి శాస్త్రి " 1975 2.5
5508 రచయితా శిల్పము తుమ్మల వెంకటరామయ్య విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ హైదరాబాద్ 1955 4
5509 శ్రీనాథ కవి సార్వబౌముడు గడియారం వెంకట శేషశాస్త్రి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ హైదరాబాద్ 1975 2
5510 పాతజ్జుల మహా భాష్యము శ్రీ భాష్యం అప్పల్లాచార్యులు మహీధర జగన్మోహనరావు విశ్వసాహితీమాల రాజమండ్రి 1969 3.5
5511 దీనరటంకాలు కర్రా చంద్రశేఖర శాస్త్రి రచయిత సామర్లకోట 1977 10
5512 మేఘ సందేశం కాళిదాసు
5513 కళాపూర్ణోదయము పింగళి సూరన వి.ఎం.ఆర్ ప్రెస్ పిఠాపురం 1938 1.14
5514 రామ నాటక విమర్శనము పి.బాల కృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానము 1959
5515 ఆధునిక కవిత్వము
5516 తిక్కన కవితా వైభవము పాటిబండ మాధవ శర్మ యువభారతి సాహితీ సంస్థ సికింద్రాబాద్ 1974 2
5517 సాహితీ గోష్టి విశ్వసాహితి సికింద్రాబాద్ 1977 2
5518 సాహిత్య కౌముది గుంటూరు శేషేంద్రశర్మ ఆంధ్ర సారస్వత పరిషత్ తిలక్ రోడ్ హైదరాబాద్ 5
5519 రాజ శిఖామణి నన్నె చోదకవి మచిలీపట్నం
5520 జానపద సాహిత్యము వీరగాథలు తంగిరాల సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ హైదరాబాద్ 1975 2
5521 శారదాద్వజము యండమూరి సత్యనారాయణరావు అనంత పబ్లికేషన్స్ విజయవాడ 17.5
5522 మార్గదేశి వడ్లమూడి గోపాల కృష్ణయ్య కళాకృష్ణులు హైదరాబాద్ 1974 25
5523 పంచ శత పరీక్ష సత్యనారాయణ చౌదరి బాషా పోషక మండలి నిడుబ్రోలు 1962 1
5524 భక్త శభరి దువ్వూరి సూర్యనారాయణ శాస్త్రి ప్రభాత్ ప్రెస్ కాకినాడ 1957 1.5
5525 పిష్టవేషణం
5526 అసత్య చరిత్ర విమర్శనము ఓలేటి భాస్కరరామమూర్తి వి.ఎం.ఆర్ ప్రెస్ పిఠాపురం 0.4
5527 రఘు వంశాఖ్య మాహాకావ్య రత్నము కాళిదాసు జ్ఞాన సూర్యోదయ ముద్రాక్షరశాల చెన్నై
5528 ఘన వృత్తే కోరాడ రామచంద్రశాస్త్రి రామమోహన ముద్రాక్షరశాల ఏలూరు 1917 1.8
5529 అప్పకవీయము పురాణం సూర్యనారాయణ శాస్త్రి వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ చెన్నై 1910
5530 శృంఖలా త్రునీకరణము తిరుపతి వెంకటేశ్వర్లు కృష్ణా స్వదేశీ ప్రెస్ మచిలీపట్నం 1913 0.6
5531 ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక కాకరపర్తి కృష్ణశాస్త్రి 0.6
5532 ఉదయబిందువులు జి.వి. కృష్ణారావు ప్రభాత్ పబ్లిషింగ్ హౌస్ తెనాలి 1964 5
5533 కమలాకాంతుడు బాలాంత్రపు నీలాచలము ఆంధ్ర ప్రచారిణీ ముద్రాక్షరశాల నిడుబ్రోలు 1913
5534 అళహళింగరి
5535 గోనగన్నారెడ్డి అడివి బాపిరాజు త్రివేణీ పబ్లిషర్స్ మచిలీపట్నం 1946 6
5536 జీవితం ఒక నాటకరంగం పన్నాలాల్ పటేల్ నేషనల్ బుక్ ట్రస్ట్ న్యూడిల్లీ 1947 4.5
5537 అనామకుడు జాక్ లండన్ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ హైదరాబాద్ 1984 1
5538 అడ్డుగోడలు డి.రామలింగం నవజ్యోతి పబ్లికేషన్స్ విజయవాడ 1967 12.5
5539 భరతుడు దుర్భా సుబ్రహ్మణ్యశాస్త్రి ఇండియా ప్రింటింగ్ వర్క్స్, చెన్నై 0.8
5540 సీతావనవాసము వెంకటపార్వతీశ కవులు శ్రీవిద్యానిలయ ముద్రాక్షరశాల, రాజమండ్రి 1918 1
5541 కలభాషిణి దువ్వూరి వెంకట రమణ శాస్త్రి యం.యస్.ఆర్.మూర్తి&కో, విశాఖపట్నం 1948 1.14
5542 ఇల్లు ఇల్లాలు ముని మాణిక్యం నరసింహారావు యం.యస్.కో.,మచిలీపట్టణం
5543 లక్ష్నరాయ వ్యాసావళి విజ్ఞాన చంద్రికా మండలి, చెన్నై 1923 2.8
5544 జవహర్లాలు వ్యాసాలు
5545 ఆంధ్ర సేవ శ్రీ వి.యం.ఆర్.ప్రెస్, పిఠాపురం 1917
5546 నవయుగ ధర్మం హితైశిరాం ఆం.ప్ర.సర్వోదయ మండలి, హైదరాబాదు
5547 ఆంధ్రప్రసంశ కామఋషి సత్యనారాయణవర్మ ఆయుర్వేద నికేతనము, పిఠాపురం
5548 మావా సె తుంగ్ సోవియాట్ భూమిప్రచురణలు, మద్రాసు 1967
5549 పంచవటి రామకృష్ణరావు వసంతరావు కర్రి అచ్యుతరామారావు, విశాఖపట్టణం 1.5
5550 మహాపతివ్రత శ్రీ.వి.యం.ఆర్.ప్రెస్, పిఠాపురం 1933
5551 ఆసియా జ్యోతి వి.ఐ.లెనిన్ విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ 1965 0.75
5552 వ్యాసవాణీ-2 జాస్తి వెంకటనరసయ్య భారతీ సమితి, కృష్ణాజిల్లా 0.37
5553 విద్యావంతుని ధర్మములు చెలికాని లచ్చారాయ శ్రీరామవిలాస ముద్రాక్షరశాల, చిత్రాడ 1921 0.2
5554 శ్రీరాజా రామోహణరాయ్ సందేశము పాలపర్తి నరసింహము మనోరంజని ప్రెస్, కాకినాడ 0.1
5555 మూడు దశాబ్దాలు నార్ల వెంకటేశ్వరరావు నవోదయ పబ్లిషర్స్ విజయవాడ 1976 35
5556 ఆంధ్రమహిళా మణుల శాఖమండలి కూచి నరసింహము శ్రీసావిత్రి ముద్రాక్షరశాల, కాకినాడ 1924 0.2
5557 సాహిత్య వైభవం నీలా జంగయ్య ఆంద్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు 1981 10
5558 వ్యాససంపుటి పుట్టపర్తి పుట్టపర్తి,కడప 1964 2.5
5559 వ్యాసమాల టి.పి.శ్రీరామచంద్రాచార్యులు మారుతీ బుక్ డిపో, గుంటూరు 3
5560 సమాజము-సాహిత్యము ఆర్.ఎస్.సుదర్శనం చిత్తూరు జిల్లా రచయితలు, చిత్తూరు 1978 8
5561 వేమన ఆర్.వెంకటరత్నం నాయుడు ఆంద్రవిశ్వకళాపరిషత్తు, విశాఖఫట్నం 1945 1.8
5562 వ్యాసావళి కేతవరపు రామకోటి శాస్త్రి మారుతీ బుక్ డిపో, గుంటూరు 2.5
5563 వ్యాసపద్మం అడివికొలను పార్వతి రచయిత్రి, కాకినాడ 1976 6.5
5564 కొత్తా-పాతా నార్ల వెంకటేశ్వరరావు నవోదయ పబ్లిషర్స్ విజయవాడ 1975 10
5565 వ్యాస వింశతి తిర్ధులు కృత్తివాస పద్మపాణి, పిఠాపురం 1970 3
5566 విప్లవభాషా విధాత పింగళి పాండురంగారావు సాహితి మంజరి, ఒంగోలు 1986 15
5567 తేజోరేఖలు సంజీవదేవ్ సరళా పబ్లికేషన్స్, తెనాలి 1975 3
5568 మయూరాసనము కొనకంచి చక్రధర్మారావు సేతు ముద్రాక్షరశాల మచిలీపట్నం 1912 0.2
5569 ప్రేమ గుడిసేద నాగమణిదేవి ఆంధ్రగ్రంథ రత్నాకర కార్యాలయము, గుడివాడ 1926 0.66
5570 మయూరాసనము కొనకంచి చక్రధర్మారావు సేతు ముద్రాక్షరశాల మచిలీపట్నం 1912 0.2
5571 నానావిషయక విరచనములు కూచి నరసింహము శ్రీకృష్ణ ముద్రాక్షరశాల, పిఠాపురం 1939 1
5572 లోకోభిన్నరులు భమిడిపాటి కామేశ్వరరావు అద్దేపల్లి&కో, రాజమండ్రి 1948
5573 ఉపన్యాసములు-1 కృత్తివెంటి వెంకటసుబ్బారావు రాజన్ ఎలక్ట్రిక్ ప్రెస్, రాజమండ్రి 1
5574 ప్రారంభోపన్యాసములు భీమరాజు శ్రీనివాసరావు భారతీ ముద్రాక్షరశాల, తెనాలి 1932 0.4
5575 అధ్యక్షోపన్యాసము గజపతి విజయానంద
5576 38వ భారత జాతీయ మహాసభ మౌలానా మహామ్మదాలీ కాకినాడ ముద్రాక్షరశాల, , కాకినాడ 1923
5577 ఆర్య విద్యోపన్యాసము
5578 మాలవ్యానేహ్రుల ఉపన్యాసాలు శ్రీవిద్యానిలయ ముద్రాక్షరశాల, రాజమండ్రి 1922 4
5579 తెలుగు వ్యాకరణ సంగ్రహము పెరవలి లింగయ్యశాస్త్రి ఆంద్రసారస్వత పరిషత్తు, హైదరాబాదు 1975 1.75
5580 ఉపన్యాసములు
5581 ప్రపుల్ల చంద్రరే ఉపన్యాసములు శనివారపు సుబ్బారావు ఆంద్రపత్రికా కార్యాలయం, చెన్నై 1924
5582 కారల్ మార్క్స్ ఉపదేశములు మహీధర జగన్మోహనరావు శ్రీలక్ష్మి ప్రింటింగ్ వర్క్స్, కాకినాడ
5583 ఉపన్యాసములు-1 కృత్తివెంటి వెంకటసుబ్బారావు రాజన్ ఎలక్ట్రిక్ ప్రెస్, రాజమండ్రి 1
5584 నేతాజీ పిలుపు విజ్ఞాన సాహిత్యవనం, విజయవాడ
5585 నౌఖరి తమాషా గాడేపల్లి సూర్యనారాయణశర్మ శ్రీసావిత్రి ముద్రాక్షరశాల, కాకినాడ 1922 0.1
5586 కామ్రేడ్ లెనిన్ స్టాలిన్ శ్రీనివాస ముద్రణాలయం, రాజమండ్రి 0.2
5587 ఆర్య విద్యోపన్యాసము
5588 ఉదకమును గూర్చిన ఉపన్యాసములు
5589 లెనిన్ ఉపదేశాలు రామమోహన్ విశ్వసాహిత్యమల, రాజమండ్రి 1946 1
5590 ఉపన్యాస మంజిరి శ్రీసావిత్రి ముద్రాక్షరశాల, కాకినాడ 1910 0.46
5591 ఉపన్యాస మంజిరి-1 బేతపూడి భగవంతరావు చంద్రికా ముద్రాక్షరశాల, గుంటూరు 1913 0.9
5592 ఆంధ్రమహాసభ 1947
5593 ఉపన్యాసమాలిక కోటికలపూడి సీతమ్మ శ్రీచింతామణి ముద్రాక్షరశాల, చెన్నై 1903 0.8
5594 హిందూమతాచార విషయ ఉ.లు వేం.సూ.ప్రకాశరావు దుగ్గిరాల శ్రీరాజారామమోహనరాయ్ ప్రెస్, మద్రాసు 1892
5595 ఆనందసామ్రాజ్యము ముద్దా విశ్వనాథము వ్యాసకుటీరము, విశాఖపట్నం 1934
5596 శ్రీవివేకానందస్వామి ఉపన్యాసం కూచి నరసింహము శ్రీరామవిలాస ముద్రాక్షరశాల, చిత్రాడ 1925 0.8
5597 హిందూగృహము వి.వి.శివావధాని సుజనరంజనీ ముద్రాక్షరశాల, కాకినాడ 0.1
5598 జాతిబేధము ఇప్పుగుంట సుబ్బకృష్ణయ్య శ్రీసావిత్రి ముద్రాక్షరశాల, కాకినాడ 1916 0.6
5599 బేకనుపన్యాసములు సుసర్ల అనంతరావు శ్రీచింతామణి ముద్రాక్షరశాల, చెన్నై 1903
5600 38వ భారత జాతీయ మహాసభ మౌలానా మహమ్మద్ ఆలీ కాకినాడ ముద్రాక్షరశాల, , కాకినాడ 1923