వికీపీడియా:సంప్రదింపు

ముఖ్యమైన సమాచారం

  • వికీపీడియాకు సంపాదకుల మండలి లేదు. దీనిలోని సమాచారం వికీమీడియా ఫౌండేషన్ లేక ఉద్యోగస్తుల సంపాదక నిర్ణయంపై ఆధారంపడినది కాదు.
  • మీరు జిమ్మీ వేల్స్ నుసంప్రదించవచ్చు కాని రోజు వారినిర్వహణకు వ్యాసాలకు బాధ్యత వహించడు.
  • ‌‌విశ్వవ్యాప్త ఔత్సాహికులచే వికీపీడియా రచన,సంపాదన, నిర్వహణ దాదాపు అంతా జరుగుతుంది.
  • వికీపీడియా ఉచితం, వ్యాపార ప్రకటనలరహితము. ఇది లాభాపేక్షరహిత ఫౌండేషన్ చేత నడపబడుతున్నది. దీనికి లక్షలకొలది వ్యక్తులు విరాళం ఇవ్వటంద్వారా తోడ్పడుతున్నారు.

మరిన్నివివరాలకు తెలుగు వికీపీడియా గురించి, తరచూ అడిగే ప్రశ్నలు

ఈ పేజీలో ఇవ్వబడిన సమాచారపు లింకులతో మీ సందేహం నివృత్తి కానపుడు, లేక నివృత్తి మార్గం దొరకనపుడు 'వికీమీడియా స్వచ్ఛంద స్పందన జట్టు' కు ఈ మెయిల్ ( info-en@wikimedia.org) పంపండి. ఈ మెయిల్ ఆంగ్లంలో లేక తెలుగులో పంపవచ్చు.

ముఖ్య ప్రశ్నలు

ఇతరత్రా

చదువరుల కొరకు

సమాచార మాధ్యమాల వారికి

భాగస్వామ్యానికి లేక వ్యాపార అభివృద్ధికి

‌వికీపీడియా సంపాదకులకు

వెబ్ సైట్ నిర్వాహకులకు