వికీపీడియా:సమాచార అన్వేషణ సంప్రదింపుల కేంద్రం

ఎవరైనా ఛెస్ ఇంగ్లీష్ వికిపెడియా నండి మూస పోసి ఇస్తె నాకు అనువాదము ఛెయ్యాలని ఉంది, లెకపోతే మూస ఎల పొయ్యలో ఛెప్పండి.

చాలా సంతోషం. క్రొత్త వ్యాసం ఆంగ్ల వికీ నుండి కాపీ చేసి ఇక్కడ ఉంచాను. చదరంగం (ఆట) మీరు అనువాదం ప్రారంభించవచ్చును. దయచెసి మూసలు, బొమ్మలు, రెఫరెన్సులు తొలగించవద్దు. వాటిని సరి చూసి నేను మారుస్తాను. ఏవైనా సందేహాలుంటే నా చర్చా పేజీలో వ్రాయగోరెదను. - --కాసుబాబు 15:08, 2 మే 2007 (UTC)Reply[ప్రత్యుత్తరం]

క్రికెట్ నియమాలుసవరించు

I want International cricket rules in telugu

క్రికెట్ వ్యాసం ద్వారా ఇంగ్లీషు వికీపీడియా వ్యాసపు లింకు కెళ్లి వివరాలు తెలుసుకొని తెలుగు వ్యాసంలో రాయండి. మీరు రాయలేకపోతే కోరిన వ్యాసాల లో చేర్చండి. --అర్జున 00:57, 4 డిసెంబర్ 2010 (UTC)

government ordersసవరించు

స్వతత్ర సమరయొధులకు ప్రభుత్వము వారు పధి ఏకరముల స్థలమును ఇవ్వదానికి జి.వొ నెమ్.946 ను ప్రకతిన్ఛినారు ఆ జి. వొ ని ఏలా పొన్దాలి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము#రాజ పత్రము దగ్గరి లింకు చూడండి. --అర్జున 07:16, 12 అక్టోబర్ 2010 (UTC)

శరీరంలో ఇన్సులిన్ తయారు చేయు అవయవం ఏది?

పాంక్రియాస్, మరిన్ని వివరాలకు మధుమేహం చూడండి. --అర్జున 00:54, 4 డిసెంబర్ 2010 (UTC)

nenu telugu vyakaranam gurinchi vetukuthunnanu

తెలుగు వ్యాకరణం చూడండి.Rajasekhar1961 (చర్చ) 15:51, 15 మార్చి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

సమాచార పెట్టేల గురించిసవరించు

రచయితలకు చాలా చోట్ల వ్యక్తి సమాచార పెట్టెనే ఉపయోగించడం గమనించాను. రచయితలకు వేరుగా సమాచార పెట్టెలు తెలుగు వికీలో అభివృద్ధి కాలేదా. ఐతే ఎక్కడ దొరుకుతున్నాయి చెప్పగలరు.--పవన్ సంతోష్ (చర్చ) 07:42, 20 ఫిబ్రవరి 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారికి, ఇప్పటికి మీకు అర్ధమైవుంటుందనుకుంటాను. ఈ పేజీ కి సత్వరంగా స్పందన లేకపోవడం విచారకరం. --అర్జున (చర్చ) 00:56, 10 జూన్ 2015 (UTC):Reply[ప్రత్యుత్తరం]
అర్జున గారూ కరెక్టే పైన అడిగిన విషయాన్ని తెలుసుకుని, వాడుకుని చాన్నాళ్ళే అయింది. మొత్తానికి సంప్రదింపుల కేంద్రం స్థితిని తెలుసుకునేందుకైనా నా వ్యాఖ్య పనికివచ్చినందుకు సంతోషం.--పవన్ సంతోష్ (చర్చ) 05:21, 10 జూన్ 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Hello! Could you translate an article about boycott of Russian goods in Ukraine for the Telugu Wikipedia? Thanks for the help. --Trydence (చర్చ) 18:34, 11 అక్టోబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కాపీరైట్ హక్కులు గురించి.సవరించు

 Y సహాయం అందించబడింది

నమస్కారం.నా వద్ద కోలిన్ మెకంజీ బ్రిటీషు ప్రభుత్వంనకు సర్వేచేసి ఇచ్చిన గుంటూరు జిల్లా గ్రామ కైఫియ్యత్తులు గ్రంధంలు ఐదు భాగంలు ఉన్నవి.నేను కొద్ది కాలం క్రిందట "గ్రామ కైఫియ్యత్తులు" వికీపీిడియా పేజిని సృష్టించి కొంత సమాచారం పొందుపర్చాను.అయితే అందులో భాగంగా నా వద్ద ఉన్న కైఫియ్యత్తులు జె.పి.జి./పి.డి.యఫ్ రూపంలో పొందుపర్చుటకు కాపీరైట్ చట్టం వర్తించిందా? అనే సందేహం కలుగుచున్నది.ఆ గ్రంధంలు ఆంధ్రప్రదేశ్ ఆభిలేఖాగారం,హైద్రాబాదు వారు 1990కు ముందు ప్రచురించారు.కావున తెలిసినవారు చెప్పగలరు.

యర్రా (చర్చ) 15:19, 11 సెప్టెంబరు 2017 (UTC)Reply[ప్రత్యుత్తరం]

యర్రా గారూ మీరిచ్చిన మౌలిక సమాచారాన్ని ఆధారం చేసుకుని నా అభిప్రాయం చెప్తున్నాను.
  • కాపీహక్కుల ప్రశ్న గురించి - భారతదేశంలో ప్రచురించిన ఈ పుస్తకాలకు భారత కాపీహక్కుల చట్టాలు వర్తిస్తాయి. భారత కాపీహక్కుల చట్టాన్ని సరళంగా చెప్పదలిస్తే పుస్తక కాపీహక్కుదారుడు (వేరొకరికి ఇవ్వకపోతే రచయితే) చనిపోయిన 60 సంవత్సరాల తర్వాత కాపీహక్కులు చెల్లిపోతాయి. అవన్నీ పబ్లిక్ డొమైన్ లేదా ప్రజాపద్దులోకి వస్తాయి. అదే కాపీహక్కులు సంస్థ వద్ద ఉంటే మొదట ప్రచురితమైన తేదీ నుంచి 60 సంవత్సరాలలోపు చెల్లిపోతాయి. ఈ పద్ధతిలో చూస్తే - ఈ పుస్తకాలు ఎప్పుడో పబ్లిక్ డొమైన్లో ఉన్నట్టే.
  • వికీపీడియాలో ప్రచురించడం గురించి - వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం. ఏది వికీపీడియా కాదు అన్న విషయం ఇక్కడ ఉంది చూడండి. కాబట్టి వికీపీడియా మౌలిక డాక్యుమెంట్లు, పత్రాలు, పుస్తకాలు ప్రచురించేందుకు చోటు కాదు. ఇందులో మెకంజీ గురించి, కైఫీయత్తుల గురించి ఉండొచ్చు కానీ, మెకంజీ కైఫీయత్తులు యధాతథంగా ఉండకూడదు. పబ్లిక్ డొమైన్లో ఉన్నవి కానీ, స్వేచ్ఛా నకలు హక్కుల్లో ఉన్నవి కానీ అయిన తెలుగు పుస్తకాలు పెట్టడానికి వికీపీడియా సోదర ప్రాజెక్టు తెలుగు వికీసోర్సు ఉంది. ఇక్కడ చేర్చడం ఎలా? పుస్తకాలను చేర్చి ఇండెక్స్ చేసి డిజిటైజ్ చేయడం ఎలా అన్న విషయంపై మరింత సమాచారం తెలుసుకోదలిస్తే మీకు ప్రత్యేకించి ఒక ఆన్-లైన్ లేక ఆఫ్-లైన్ శిక్షణ ఇవ్వడానికి నేను సిద్ధం. --పవన్ సంతోష్ (చర్చ) 06:20, 13 సెప్టెంబరు 2017 (UTC)Reply[ప్రత్యుత్తరం]

--పవన్ సంతోష్ గారు నా సందేహంనకు మీరు సమాచారం తెలిపినందుకు ధన్యవాదంలు.గమనించటమైనది.. 2017-09-18T20:55:38‎ యర్రా రామారావు

సందేహం druthaprakruthikamసవరించు

 Y సహాయం అందించబడింది

Please explain in detail about druthaprakruthikam—157.44.52.102 08:06, 19 జనవరి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

క్షమించాలి. వికీపీడియాలో వెతికితే ఎటువంటి సమాచారం దొరకలేదు. --అర్జున (చర్చ) 05:07, 21 జనవరి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]
{{సహాయం చేయబడింది}}తో మార్చాను.--అర్జున (చర్చ) 23:56, 25 జనవరి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వికీపీడియా లో రచన ప్రచురించే విధానము తెలియజేయండి. అలాగే మూలాలు ఉంటె ఏవి ఉండాలి. వాటిని ఎలా సబ్మిట్ చెయ్యాలో తెలియ జేయగలరు.సవరించు

 Y సహాయం అందించబడింది


NEDUNURI SRINIVASA RAO (చర్చ) 09:13, 9 ఫిబ్రవరి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

శ్రీనివాస రావు గారూ, వికీలో రాయడానికి ముందుకు వచ్చిన మీకు ధన్యవాదాలు. మూలాలు అంటే ఏమిటో, అవి ఎలా ఇవ్వాలో వికీపీడియా:మూలాలు దగ్గర వివరించారు చూడండి. ఇంకా ఏదైనా సందేహాలుంటే అడగండి. మీరు కొంచెం సమయం కేటాయించి వికీ రచలు ఎలా చేయాలో తెలుసుకుని తర్వాత రచనలు చేయడం ప్రారంభిస్తే కొంచెం అవగాహన వస్తుంది - రవిచంద్ర (చర్చ) 09:33, 9 ఫిబ్రవరి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]
శ్రీనివాస రావు గారూ, మీ చర్చా పేజీలో స్వాగత సందేశం విభాగంలో చాలా విలువైన సమాచారం, లింకులున్నాయి. వాటిని ఒకసారి చదివితే సులభంగా తెలుగు వికీలో కృషి చేయగలుగుతారు. అయినా మీకు సందేహాలుంటే, మీ చర్చా పేజీలోనే సులభంగా వ్యాఖ్య రాయవచ్చు. (వివరాలు స్వాగత సందేశంలోనే వున్నాయి). సహసభ్యులు స్పందిస్తారు.--అర్జున (చర్చ) 05:32, 11 ఫిబ్రవరి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]


అనువాద అభ్యర్థనసవరించు

దయచేసి క్షమించండి, తెలుగు : mi ne parol'as తెలుగు'n ; mi skrib'as en Esperanto, mi dev'as akir'i traduk'aĵ'o'j'n je tekst'o kio est'as en la Franci'a, sed ĉar mi est'as handikap'a kaj mi ne pov'as labor'i, mi ricev'as nur mon'atribu'o'n por handikap'it'o'j kaj mi ne pov'as pag'i la traduk'ad'o'j'n je ĉiu'j la lingv'o'j kiu'j'n mi bezon'us hav'i pri la medicin'a tekst'o kiu'n mi bezon'as kaj ceter'e ali'a'j person'o'j ankaŭ (tio est'as io ankoraŭ mal'sam'a ol mi'a handikap'o, fakt'e). Mi met'is la tekst'o'n ĉi tie, bonvolu : https://www.dailymotion.com/video/x853ycf (tajp'i spac'et'o'n kiam iu pet'as al vi pas'vort'o'n) 185.199.100.105 18:07, 31 అక్టోబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]