వికీపీడియా:సమావేశం/మార్చి 31,2013 సమావేశం
తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 సంబంధించి కార్యక్రమ నిర్వహణ గురించి చర్చించేందుకు ఈ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.
వివరాలు
మార్చు- ప్రదేశం : థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్
- సమయం : 10 am to 2 pm.
చర్చించాల్సిన అంశాలు
మార్చు- ఆహ్వాన పత్రాల పంపిణీ - బాధ్యతల సర్దుబాట్లు
- తెలుగు వికీపీడియా మహోత్సవంలో భాగంగా...
- 2013 ఏప్రిల్ 10వ తేదీన నిర్వహించే వికీపీడియా స్వాగత సదస్సు, మరియు
- 11వ తేదీ ఉదయం నిర్వహించే వికీపీడియా సర్వసభ్య సమావేశం, మరియు
- సాయంత్రం నిర్వహించే వికీపీడియా ప్రజా వేదిక ఏర్పాట్లపై సమీక్ష
- 2013 ఏప్రిల్ 10వ తేదీన నిర్వహించే వికీపీడియా స్వాగత సదస్సు, మరియు
- దూరప్రాంతాల నుంచి వచ్చే వికీపీడియన్లకు 11వ తేదీ బస ఏర్పాట్లు
- ఇతర చర్చాంశాలు :10, 11సమావేశం ప్రణాళిక వివరాలు (వికీచర్చకు ఈ వ్యాసం చర్చాపేజీచూడండి)
సమావేశం నిర్వాహకులు
మార్చు- Malladi kameswara rao (చర్చ) 09:47, 18 మార్చి 2013 (UTC)
- Rajasekhar1961 (చర్చ) 11:39, 18 మార్చి 2013 (UTC)
- పైన మీ పేరు చేర్చండి
సమావేశంలో పాల్గొనే సభ్యులు
మార్చు- Malladi kameswara rao (చర్చ) 09:47, 18 మార్చి 2013 (UTC)
- Rajasekhar1961 (చర్చ) 11:40, 18 మార్చి 2013 (UTC)
- --t.sujatha (చర్చ) 03:48, 26 మార్చి 2013 (UTC)
- కశ్యప్ (చర్చ)
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:24, 25 మార్చి 2013 (UTC)
- పవి (చర్చ) 05:51, 25 మార్చి 2013 (UTC)
- ప్రణయ్ రాజ్ వంగరి
- పైన మీ పేరు చేర్చండి
బహుశా పాల్గొనేవారు
మార్చు- <<పైన మీ పేరు చేర్చండి>>