వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/మినీ మీడియా వికీ ట్రైనర్, ట్రైన్-ద-ట్రైనర్ 2016
తెలుగు వికీపీడియన్లకు మీడియా వికీ ట్రైనర్, ట్రైన్-ద-ట్రైనర్ కార్యక్రమాల మినీ వెర్షన్ హైదరాబాదులో జరుగనుంది. కార్యక్రమంలో భాగంగా వికీమీడియా ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక అంశాలు, కార్యక్రమాల నిర్వహణ, వగైరా పలు అంశాల్లో అవగాహన కల్పిస్తారు, అలానే పాల్గొనేవారు తాము నేర్చుకోదలిచిన అంశాలను కోరవచ్చు.
వివరాలు
మార్చు- ప్రదేశం: థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్
- తేదీ: 10, 11 డిసెంబర్ 2016
- సమయం: ఉ. గం. 10 నుండి సా. గం 4 వరకు.
సమావేశ నిర్వాహకులు, రీసోర్స్ పర్సన్స్
మార్చు- పవన్ సంతోష్
- టిటో దత్తా
- ప్రణయ్ రాజ్
ముందస్తు నమోదు
మార్చుఈ క్రింద ముందస్తుగా నమోదు చేసుకుని, మీరు ఈ కార్యక్రమం నుంచి ప్రత్యేకించి ఏం నేర్చుకోదలుచుకున్నారో రాయవచ్చు.
- కశ్యప్ (చర్చ) 16:28, 4 డిసెంబరు 2016 (UTC)
- వ్యాసాలు వ్రాయడం, ఫొటోలు ఎక్కించుట, AWB నేర్చుకోవాలి --Nrgullapalli (చర్చ) 01:01, 5 డిసెంబరు 2016 (UTC)
- కొత్త సాంకేతిక అంశాలు నేర్చుకోవాలి -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:24, 6 డిసెంబరు 2016 (UTC)
- కట్టా శ్రీనివాస్ (చర్చ) 10:32, 7 డిసెంబరు 2016 (UTC)]] want to learn the visual editor
- ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ (ఓ.ఎస్.ఎమ్) మరియు భవిష్యత్తులో ఇన్ఫొబాక్సులను వాటిని ఇంటిగ్రేట్ చేసే వికీపీడియా ప్రణాళికలు గురించి. -- మౌర్య బిస్వాస్ (చర్చ! - కాంట్రిబ్యూషన్) 08:11, 8 డిసెంబర్ 2016 (UTC)
- Mandapaati dileep (చర్చ) 10:43, 8 డిసెంబరు 2016 (UTC)
- Shivakrishna1998 (చర్చ) 10:47, 8 డిసెంబరు 2016 (UTC)
- మనోజ్ ముత్యం
- Ram (చర్చ) 11:16, 8 డిసెంబరు 2016 (UTC)
- --Viswanadh (చర్చ) 17:25, 8 డిసెంబరు 2016 (UTC)
- --Gnanikatta (చర్చ) 02:34, 10 డిసెంబరు 2016 (UTC)
- --Meena gayathri.s (చర్చ) 06:34, 11 డిసెంబరు 2016 (UTC)
- పై (PI) (చర్చ) 11:24, 11 డిసెంబరు 2016 (UTC)
ఇతర వివరాలు
మార్చుసభ్యుల అభిప్రాయాలు
మార్చునివేదిక
మార్చుచిత్రమాలిక
మార్చు-
కొత్త వాడుకరులకు శిక్షణ
-
కొత్త వాడుకరులకు వికీనియమాల వివరణలో పవన్
-
హాజరైన వికీపీడియన్లు
-
వికీ గురించి తెలుపుతున్న మౌర్య
-
వికీ గురించి తెలుపుతున్న కట్టా శ్రీనివాసరావు
-
సాంకేతిక శిక్షణలో పవన్
-
తెవికీని పరిచయం చేస్తున్న రహ్మాన్
-
వికీ రచనలో విశ్వనాథ్
-
100వికీరోజులు - 100వికీవ్యాసాల కేకు కటింగ్
-
తెవికీ జ్క్షాపికల బహుకరణ
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.