వికీపీడియా:సమ్మతించని అధికారి హోదా విజ్ఞప్తులు


నాకు ఈ అధికారి హోదా పదవి స్వీకరించడానికి ఇష్టం లేనందున నా సమ్మతి తెలియజేయడం లేదు. ఈ హోదాకై ప్రతిపాదించిన వైజాసత్య గారికి, ఇప్పటివరకు మద్దతు ఇచ్చన వారందరికీ కృతజ్ఞతలు సి. చంద్ర కాంత రావు- చర్చ 18:17, 8 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]


చంద్రకాంతరావు మార్చు

మీ మద్దతు ఇక్కడ తెలుపుము (మే 05, 2013) ఆఖరి తేదీ : (మే 12, 2013)
C.Chandra Kanth Rao (చర్చదిద్దుబాట్లు) - తెలుగు వికీకి ఘనమైన సేవ చేసిన చంద్రకాంతరావు గారు అధికారిగా తెవికీని చక్కగా ముందుకు నడిపించగలరని నా నమ్మకం. వికీ స్ఫూర్తిని బాగా ఆకళింపు చేసుకున్న మరియు అనుభవమున్న సభ్యుడిగా ఈ భాద్యత నిర్వహించేందుకు తగిన వ్యక్తి. వేలాది దిద్దుబాట్లు చేయటమే కాక అనేక చర్చల్లో చురుకుగా పాల్గొన్నారు. ఆర్ధిక శాస్త్రం వ్యాసాలతో ప్రారంభించి, రాజకీయ క్రికెట్ రంగ వ్యాసాలపై విశేషమైన కృషిచేశారు.


చంద్రకాంతరావు గారు తమ అంగీకారము ఇక్కడ తెలియ చేయవలెను.

మద్దతు మార్చు

  1. చంద్రకాంతరావు ఈ హోదాకు సమర్ధులు. నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 04:19, 6 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --  కె.వెంకటరమణ చర్చ 07:31, 6 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --రహ్మానుద్దీన్ (చర్చ) 22:38, 7 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  4. .పాలగిరి (చర్చ) 01:20, 8 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  5. [[Bhaskaranaidu (చర్చ) 12:43, 9 మే 2013 (UTC)]]చంద్రకాంతరావు గారికి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను.[ప్రత్యుత్తరం]
  6. YVSREDDY (చర్చ) 02:48, 11 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యతిరేకత మార్చు

తటస్థం మార్చు

ఫలితం మార్చు

ప్రతిపాదిత అభ్యర్ధి, ఈ ప్రతిపాదనకు అంగీకరించనందున ఈ ప్రతిపాదన విరమించబడింది --వైజాసత్య (చర్చ) 05:27, 13 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]