విశాఖపట్నం జిల్లా పర్యాటక ప్రదేశాలు

విశాఖపట్నం జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు

ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో విశాఖపట్నం జిల్లా ఒకటి. సింహాచలం ఆలయం, కైలాసగిరి, బొర్రా గుహలు వంటి అనేక పర్యాటక ప్రదేశాలు ఈ జిల్లాలో ఉన్నాయి.

పర్యాటక ప్రదేశాలు

మార్చు
పేరు నగరం/పట్టణం బొమ్మ
భీమిలీ బీచ్ విశాఖపట్నం  
రామకృష్ణ బీచ్[1] విశాఖపట్నం  
రుషికొండ బీచ్ విశాఖపట్నం  
యారాడ సముద్రతీరం[2] విశాఖపట్నం  
కైలాసగిరి[3] విశాఖపట్నం  
సింహాచలం విశాఖపట్నం  
అరకులోయ అరకులోయ  
బొర్రా గుహలు అనంతగిరి  
అనంతగిరి అనంతగిరి  
ఎర్రమట్టి దిబ్బలు విశాఖపట్నం  
లంబసింగి లంబసింగి  
ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల[4] విశాఖపట్నం  
కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం[5] విశాఖపట్నం  
పద్మనాభం దేవాలయం పద్మనాభం  
కొండకర్ల పక్షుల సంరక్షణ కేంద్రం[6] అచ్యుతాపురం  
తొట్లకొండ విశాఖపట్నం  
బావికొండ విశాఖపట్నం  
పావురాళ్ళకొండ విశాఖపట్నం  
బొజ్జన్నకొండ శంకరం  
ఉప్మాక వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉప్మాక అగ్రహారం  
ట్రైబల్ మ్యూజియం అరకులోయ  
పద్మపురం గార్డెన్స్ అరకులోయ  
అప్పికొండ బీచ్ విశాఖపట్నం  

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-01-16. Retrieved 2021-07-15.
  2. Staff Reporter. "Yarada Beach to be revamped". timesofindia.indiatimes.com. TNN. Retrieved 2021-07-15.
  3. "VUDA park". Vizag Urban Development Authority. Archived from the original on 31 మే 2014. Retrieved 2021-07-15.
  4. "APForest dept". Archived from the original on 2007-07-11. Retrieved 2021-07-15.
  5. "ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వెబ్ సైటులో కంబాలకొండ పేజీ". Archived from the original on 2015-09-23. Retrieved 2021-07-15.
  6. Gopal, B. Madhu (1 November 2017). "Visakhapatnam needs tourism police station". The Hindu. Retrieved 2021-07-15.