వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా
వీరేంద్ర సెహ్వాగ్ భారతీయ క్రికెటరు. ఎగువ బ్యాటింగ్ ఆర్డర్‌లో అతని దూకుడు బ్యాటింగు బాగా విజయం సాధించింది. [1] అతను టెస్టు క్రికెట్‌లో 23, వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) లలో 15 సెంచరీలు చేసాడు. కానీ ట్వంటీ 20 ఇంటర్నేషనల్‌లో సెంచరీ చేయలేదు. [1] [2]
టెస్టుల్లో, బంగ్లాదేశ్, జింబాబ్వే మినహా అన్ని టెస్టు క్రికెట్ ఆడే దేశాలపై సెహ్వాగ్ సెంచరీలు సాధించాడు. భారతదేశం తరపున ప్రముఖ టెస్టు సెంచరీ మేకర్ల జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నాడు. [3] 2001లో, అతను దక్షిణాఫ్రికాపై 105 పరుగులతో తొలి టెస్టు లోనే సెంచరీ చేసిన పదకొండవ భారతీయ ఆటగాడిగా నిలిచాడు. [4] అతని సెంచరీలు పద్నాలుగు క్రికెట్ మైదానాల్లో నమోదవగా, వాటిలో ఎనిమిది భారతదేశం వెలుపల ఉన్నాయి. అతను 200 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లు ఆరు చేసాడు, [5] అందులో రికార్డు స్థాయిలో మూడు పాకిస్థాన్‌పై వచ్చాయి. [Notes 1] [6] [7] అలాంటి ఒక ఇన్నింగ్స్‌లో, లాహోర్‌లో చేసిన 254 తో అతను రాహుల్ ద్రవిడ్‌తో కలిసి 410 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇది 3 పరుగుల తేడాలో టెస్ట్‌లలో అత్యధిక మొదటి వికెట్ భాగస్వామ్య రికార్డును అందుకోలేకపోయింది. దాన్ని పంకజ్ రాయ్, వినూ మన్కడ్ నెలకొల్పారు. [8] ఆ ఇన్నింగ్సులో సెహవాగ్, 247 బంతులు మాత్రమే ఆడాడు. బంతికొక పరుగు చొప్పున చేసిన స్కోరుల్లో అతడిదే అత్యధికం.[9] సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ సాధించిన మొదటి భారతీయుడు. అది రెండుసార్లు చేశాడు-2004లో ముల్తాన్‌లో పాకిస్తాన్‌పై 309, 2008 లో చెన్నైలో దక్షిణాఫ్రికాపై 319. [10] రెండోది టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ. కేవలం 278 బంతుల్లో 300 పరుగులు, 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో చేసిన అత్యధిక స్కోరు అది.[11] ICC ర్యాంకింగ్స్‌లో ఆల్ టైమ్ టాప్ 10 టెస్టు ఇన్నింగ్స్‌లలో ఒకటిగా కూడా గుర్తింపు పొందింది. గాలెలో అతని 201*తో పాటు ప్రత్యేక ప్రస్తావనను పొందింది, దీనిలో అతను ఇన్నింగ్సంతా ఆడాడు. 2008 లో అతను విజ్డెన్ లీడింగ్ క్రికెటర్‌గా పేరుపొందాడు. [12] సర్ డొనాల్డ్ బ్రాడ్‌మాన్, బ్రియాన్ లారా, క్రిస్ గేల్‌లతో పాటు రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన నలుగురు బ్యాట్స్‌మెన్‌లలో అతను ఒకడు. [1] తన శతకాల్లో 12, 150 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్‌లుగా మార్చాడు. [13] తొంభైలలో అతను ఐదుసార్లు ఔటయ్యాడు. [14]
వన్డేల్లో సెహ్వాగ్ ఆరుగురు ప్రత్యర్థులపై సెంచరీలు సాధించాడు. 2001లో కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో న్యూజిలాండ్‌పై అతని తొలి సెంచరీ సాధించాడు. శ్రీలంకతో ఐదు సెంచరీలు నమోదు చేసి రికార్డు సృష్టించాడు. [15] 2009లో హామిల్టన్‌లో 60 బంతుల్లో చేసినది, భారతీయుడు చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీ. [16] [17] ఈ సెంచరీలలో ఐదు, భారత్‌లో చెయ్యగా, ఎనిమిది బయటి వేదికలలో చేసాడు. అతని అత్యధిక స్కోరు 219, ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్‌పై చేసాడు. భారతదేశం తరపున రెండవ అత్యధిక వన్‌డే స్కోరు అది. [18]
కీ
మార్చుచిహ్నం | అర్థం |
---|---|
* | నాటౌట్‌గా మిగిలాడు |
† | మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ |
‡ | భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు |
బంతులు | ఎదుర్కొన్న బంతులు |
పోస్. | బ్యాటింగ్ ఆర్డర్‌లో స్థానం |
ఇన్. | మ్యాచ్ యొక్క ఇన్నింగ్స్ |
పరీక్ష | ఆ సిరీస్‌లో ఆడిన టెస్టు మ్యాచ్ సంఖ్య |
S/R | ఇన్నింగ్స్ సమయంలో స్ట్రైక్ రేట్ |
H/A/N | స్థలం ఇంట్లో (భారతదేశం), దూరంగా లేదా తటస్థంగా ఉంది |
తేదీ | మ్యాచ్ జరిగిన తేదీ లేదా టెస్టు మ్యాచ్‌ల మ్యాచ్ ప్రారంభ తేదీ |
కోల్పోయిన | ఈ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిపోయింది. |
గెలిచింది | ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. |
డ్రా | మ్యాచ్ డ్రా అయింది. |
టెస్టు సెంచరీలు
మార్చుసం | స్కోరు | ప్రత్యర్థి | స్థానం | ఇన్నిం | టెస్టులు | వేదిక | H/A | తేదీ | ఫలితం | మూలాలు | ఫలితం | Ref |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | 105 | 173 | దక్షిణాఫ్రికా | 6 | 1 | 1/2 | 60.69 | స్ప్రింగ్‌బాక్ పార్క్, బ్లూమ్‌ఫోంటెయిన్ | విదేశం | 2001 నవంబరు 3 | ఓడింది | [20] |
2 | 106 | 183 | ఇంగ్లాండు | 2 | 1 | 2/4 | 57.92 | ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్ | విదేశం | 2002 ఆగస్టు 8 | డ్రా అయింది | [21] |
3 | 147 † | 206 | వెస్ట్ ఇండీస్ | 2 | 1 | 1/3 | 71.35 | వాంఖడే స్టేడియం, ముంబై | స్వదేశం | 2002 అక్టోబరు 9 | గెలిచింది | [22] |
4 | 130 | 225 | న్యూజీలాండ్ | 2 | 2 | 2/2 | 57.77 | పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, మొహాలి | స్వదేశం | 2003 అక్టోబరు 18 | డ్రా అయింది | [23] |
5 | 195 | 233 | ఆస్ట్రేలియా | 2 | 1 | 3/4 | 83.69 | మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ | విదేశం | 2003 డిసెంబరు 26 | ఓడింది | [24] |
6 | 309 † | 375 | పాకిస్తాన్ | 2 | 1 | 1/3 | 82.40 | ముల్తాన్ క్రికెట్ స్టేడియం, ముల్తాన్ | విదేశం | 2004 మార్చి 28 | గెలిచింది | [25] |
7 | 155 | 221 | ఆస్ట్రేలియా | 2 | 2 | 2/4 | 70.13 | M. A. చిదంబరం స్టేడియం, చెన్నై | స్వదేశం | 2004 అక్టోబరు 15 | డ్రా అయింది | [26] |
8 | 164 | 228 | దక్షిణాఫ్రికా | 1 | 2 | 1/2 | 71.92 | గ్రీన్ పార్క్, కాన్పూర్ | స్వదేశం | 2004 నవంబరు 23 | డ్రా అయింది | [27] |
9 | 201 | 262 | పాకిస్తాన్ | 2 | 2 | 3/3 | 76.71 | M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు | స్వదేశం | 2005 మార్చి 26 | ఓడింది | [28] |
11 | 254 † | 247 | పాకిస్తాన్ | 1 | 2 | 1/3 | 102.83 | గడ్డాఫీ స్టేడియం, లాహోర్ | విదేశం | 2006 జనవరి 16 | డ్రా అయింది | [29] |
12 | 180 † | 190 | వెస్ట్ ఇండీస్ | 2 | 1 | 2/4 | 94.73 | బ్యూజ్‌జోర్ స్టేడియం, గ్రాస్ ఐలెట్ | విదేశం | 2006 జూన్ 10 | డ్రా అయింది | [30] |
13 | 151 | 236 | ఆస్ట్రేలియా | 1 | 3 | 4/4 | 63.98 | అడిలైడ్ ఓవల్, అడిలైడ్ | విదేశం | 2008 జనవరి 28 | డ్రా అయింది | [31] |
14 | 319 † | 304 | దక్షిణాఫ్రికా | 2 | 2 | 1/3 | 104.93 | M. A. చిదంబరం స్టేడియం, చెన్నై | స్వదేశం | 2008 మార్చి 28 | డ్రా అయింది | [32] |
15 | 201* † | 231 | శ్రీలంక | 2 | 1 | 2/3 | 87.01 | గాలే అంతర్జాతీయ స్టేడియం, గాలే | విదేశం | 2008 జూలై 31 | గెలిచింది | [33] |
16 | 131 | 122 | శ్రీలంక | 2 | 1 | 2/3 | 107.37 | గ్రీన్ పార్క్, కాన్పూర్ | స్వదేశం | 2009 నవంబరు 24 | గెలిచింది | [34] |
17 | 293 † | 254 | శ్రీలంక | 2 | 1 | 3/3 | 115.35 | బ్రబౌర్న్ స్టేడియం, ముంబై | స్వదేశం | 2009 డిసెంబరు 3 | గెలిచింది | [35] |
18 | 109 | 139 | దక్షిణాఫ్రికా | 2 | 1 | 1/2 | 78.41 | విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్‌పూర్ | స్వదేశం | 2010 ఫిబ్రవరి 8 | ఓడింది | [36] |
19 | 165 | 174 | దక్షిణాఫ్రికా | 2 | 1 | 2/2 | 94.82 | ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా | స్వదేశం | 2010 ఫిబ్రవరి 15 | గెలిచింది | [37] |
20 | 109 | 118 | శ్రీలంక | 2 | 2 | 1/3 | 92.37 | గాలే అంతర్జాతీయ స్టేడియం, గాలే | విదేశం | 2010 జూలై 20 | ఓడింది | [38] |
21 | 109 | 105 | శ్రీలంక | 2 | 2 | 3/3 | 103.80 | పైకియసోతి శరవణముట్టు స్టేడియం, కొలంబో | విదేశం | 2010 ఆగస్టు 5 | గెలిచింది | [39] |
22 | 173 | 199 | న్యూజీలాండ్ | 2 | 1 | 1/3 | 86.93 | సర్దార్ పటేల్ స్టేడియం, మోటేరా, అహ్మదాబాద్ | స్వదేశం | 2010 నవంబరు 4 | డ్రా అయింది | [40] |
23 | 117 | 117 | ఇంగ్లాండు | 2 | 1 | 1/4 | 100.00 | సర్దార్ పటేల్ స్టేడియం, మోటేరా, అహ్మదాబాద్ | స్వదేశం | 2012 నవంబరు 15 | గెలిచింది | [41] |
వన్డే సెంచరీలు
మార్చుసం | స్కోరు | ప్రత్యర్థి | స్థానం | ననిం్ | S/R | వేదిక | H/A/N | తేదీ | ఫలితం | మూలాలు | Ref |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | 100 † | 70 | న్యూజీలాండ్ | 2 | 2 | 142.85 | సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్, కొలంబో | తటస్థ | 2001 ఆగస్టు 2 | గెలిచింది | [43] |
2 | 126 † | 104 | ఇంగ్లాండు | 1 | 2 | 121.15 | R. ప్రేమదాస స్టేడియం, కొలంబో | తటస్థ | 2002 సెప్టెంబరు 22 | గెలిచింది | [44] |
3 | 114* † | 82 | వెస్ట్ ఇండీస్ | 2 | 2 | 139.02 | మాధవరావు సింధియా క్రికెట్ గ్రౌండ్, రాజ్‌కోట్ | స్వదేశం | 2002 నవంబరు 12 | గెలిచింది | [45] |
4 | 108 † | 119 | న్యూజీలాండ్ | 2 | 2 | 90.75 | మెక్లీన్ పార్క్, నేపియర్ | విదేశం | 2002 డిసెంబరు 29 | ఓడింది | [46] |
5 | 112 † | 139 | న్యూజీలాండ్ | 2 | 2 | 80.57 | ఈడెన్ పార్క్, ఆక్లాండ్ | విదేశం | 2003 జనవరి 11 | గెలిచింది | [47] |
6 | 130 † | 134 | న్యూజీలాండ్ | 1 | 1 | 97.01 | లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం, హైదరాబాద్ | స్వదేశం | 2003 నవంబరు 15 | గెలిచింది | [48] |
7 | 108 † | 95 | పాకిస్తాన్ | 1 | 1 | 113.68 | నెహ్రూ స్టేడియం, కొచ్చి | స్వదేశం | 2005 ఏప్రిల్ 2 | గెలిచింది | [49] |
8 | 114 † | 87 | బెర్ముడా | 3 | 1 | 131.03 | క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ | తటస్థ | 2007 మార్చి 19 | గెలిచింది | [50] |
9 | 119 | 95 | పాకిస్తాన్ | 2 | 2 | 125.26 | నేషనల్ స్టేడియం, కరాచీ | విదేశం | 2008 జూన్ 26 | గెలిచింది | [51] |
10 | 116 | 90 | శ్రీలంక | 1 | 1 | 128.80 | R. ప్రేమదాస స్టేడియం, కొలంబో | విదేశం | 2009 ఫిబ్రవరి 3 | గెలిచింది | [52] |
11 | 125* † | 74 | న్యూజీలాండ్ | 2 | 2 | 168.91 | సెడాన్ పార్క్, హామిల్టన్ | విదేశం | 2009 మార్చి 11 | గెలిచింది | [53] |
12 | 146 † | 102 | శ్రీలంక | 1 | 1 | 143.13 | మాధవరావు సింధియా క్రికెట్ గ్రౌండ్, రాజ్‌కోట్ | స్వదేశం | 2009 డిసెంబరు 15 | గెలిచింది | [54] |
13 | 110 † | 93 | న్యూజీలాండ్ | 1 | 1 | 118.20 | రంగి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియం, దంబుల్లా | తటస్థ | 2010 ఆగస్టు 25 | గెలిచింది | [55] |
14 | 175 † | 140 | బంగ్లాదేశ్ | 1 | 1 | 125.00 | షేర్-ఎ-బంగ్లా క్రికెట్ స్టేడియం, ఢాకా | విదేశం | 2011 ఫిబ్రవరి 19 | గెలిచింది | [56] |
15 | 219 † ‡ | 149 | వెస్ట్ ఇండీస్ | 2 | 1 | 146.97 | హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఇండోర్ | స్వదేశం | 2011 డిసెంబరు 8 | గెలిచింది | [57] |
గమనికలు
మార్చు- ↑ Kumar Sangakkara is the other player with three double centuries against Pakistan.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Player Profile:Virender Sehwag". ESPNcricinfo. Retrieved 20 July 2009. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "Cricinfo" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Virender Sehwag". CricketArchive. Retrieved 28 July 2009.
- ↑ "Records – Test matches – Most hundreds in a career for India". ESPNcricinfo. Archived from the original on 16 December 2007. Retrieved 20 February 2008.
- ↑ "Records – Test matches – Hundred on debut". ESPNcricinfo. Retrieved 28 July 2009.
- ↑ "Cricinfo Statsguru – Most double centuries by an Indian batsman". ESPNcricinfo. Archived from the original on 17 July 2012. Retrieved 4 December 2009.
- ↑ "Batting records – Test matches – Statsguru – Double centuries against Pakistan". ESPNcricinfo. Retrieved 1 August 2009.
- ↑ "Most Double centuries as opener – Statsguru". ESPNcricinfo. Retrieved 13 August 2009.
- ↑ Saimuddin, Osman (16 April 2007). "Wisden – Pakistan v India, 2005–06". ESPNcricinfo. Retrieved 28 October 2009.
- ↑ Saimuddin, Osman (16 April 2007). "Pakistan v India, 2005–06". ESPNcricinfo. Retrieved 6 November 2009.
- ↑ "Cricket Records – India – Test matches – High scores". ESPNcricinfo. Archived from the original on 9 April 2009. Retrieved 28 July 2009.
- ↑ "Batting records – Test matches – Highest Scores". ESPNcricinfo. Retrieved 3 November 2009.
- ↑ Shastri, Ravi (8 April 2009). "Wisden – Virender Sehwag". ESPNcricinfo. Retrieved 23 October 2009.
- ↑ Monga, Sidharth. "Sri Lanka v India, 2nd Test, Galle, 2nd day Report". ESPNcricinfo. Retrieved 29 July 2009.
- ↑ "Statsguru – Virender Sehwag 90s". ESPNcricinfo. Retrieved 8 December 2011.
- ↑ "Cricket Records – India v New Zealand – One-Day Internationals – Most hundreds". ESPNcricinfo. Retrieved 29 July 2009.
- ↑ "Records – One-Day Internationals – Batting records – Fastest hundreds". ESPNcricinfo. Retrieved 29 July 2009.
- ↑ "Cricket Records – India – One-Day Internationals – Most hundreds". ESPNcricinfo. Archived from the original on 26 December 2008. Retrieved 29 July 2009.
- ↑ "Virender Sehwag hits record one-day international score". BBC Sport. 8 December 2011. Retrieved 8 December 2011.
- ↑ "Statistics / Statsguru / V Sehwag / Test matches". ESPNcricinfo. Retrieved 8 January 2018.
- ↑ "1st Test: South Africa v India at Bloemfontein, November 3–6, 2001". ESPNcricinfo. Retrieved 27 July 2009.
- ↑ "2nd Test: England v India at Nottingham, August 8–12, 2002". ESPNcricinfo. Retrieved 27 July 2009.
- ↑ "1st Test: India v West Indies at Mumbai, October 9–12, 2002". ESPNcricinfo. Retrieved 27 July 2009.
- ↑ "2nd Test: India v New Zealand at Mohali, October 16–20, 2003". ESPNcricinfo. Retrieved 27 July 2009.
- ↑ "3rd Test: Australia v India at Melbourne, December 26–30, 2003". ESPNcricinfo. Retrieved 27 July 2009.
- ↑ "1st Test: Pakistan v India at Multan, Mar 28 – Apr 1, 2004". ESPNcricinfo. Retrieved 27 July 2009.
- ↑ "2nd Test: India v Australia at Chennai, October 14–18, 2004". ESPNcricinfo. Retrieved 27 July 2009.
- ↑ "1st Test: India v South Africa at Kanpur, November 20–24, 2004". ESPNcricinfo. Retrieved 27 July 2009.
- ↑ "3rd Test: India v Pakistan at Bangalore, March 24–28, 2005". ESPNcricinfo. Retrieved 27 July 2009.
- ↑ "1st Test: Pakistan v India at Lahore, January 13–17, 2006". ESPNcricinfo. Retrieved 27 July 2009.
- ↑ "2nd Test: West Indies v India at Gros Islet, June 10–14, 2006". ESPNcricinfo. Retrieved 28 July 2009.
- ↑ "4th Test: Australia v India at Adelaide, January 24–28, 2008". ESPNcricinfo. Retrieved 27 July 2009.
- ↑ "1st Test: India v South Africa at Chennai, March 26–30, 2008". ESPNcricinfo. Retrieved 27 July 2009.
- ↑ "2nd Test: Sri Lanka v India at Galle, Jul 31 – Aug 3, 2008". ESPNcricinfo. Retrieved 27 July 2009.
- ↑ "2nd Test: India v Sri Lanka at Kanpur, Nov 24–27, 2009". ESPNcricinfo. Retrieved 29 November 2009.
- ↑ "3rd Test: India v Sri Lanka at Mumbai, Dec 2–6, 2009". ESPNcricinfo. Retrieved 3 December 2009.
- ↑ "1st Test: India v South Africa at Nagpur, Feb 6–9, 2010". ESPNcricinfo. Retrieved 21 February 2010.
- ↑ "2nd Test: India v South Africa at Kolkata, Feb 14–18, 2010". ESPNcricinfo. Retrieved 21 February 2010.
- ↑ "1st Test: Sri Lanka v India at Galle, Jul 18 – Jul 22, 2010". ESPNcricinfo. Retrieved 27 July 2010.
- ↑ "3rd Test: Sri Lanka v India at Colombo (PSS), Aug 3 – Aug 7, 2010". ESPNcricinfo. Retrieved 8 August 2010.
- ↑ "1st Test: India vs New Zealand at Ahmedabad (Motera), Nov 4 – Nov 8, 2010". ESPNcricinfo. Retrieved 10 August 2011.
- ↑ "1st Test, Ahmedabad, Nov 15 - 19 2012, England tour of India". ESPNcricinfo. Retrieved 22 December 2021.
- ↑ "Statistics / Statsguru / V Sehwag / One-Day Internationals". ESPNcricinfo. Retrieved 8 January 2018.
- ↑ "9th Match: India v New Zealand at Colombo (SSC), August 2, 2001". ESPNcricinfo. Retrieved 28 July 2009.
- ↑ "11th Match: England v India at Colombo (RPS), September 22, 2002". ESPNcricinfo. Retrieved 28 July 2009.
- ↑ "3rd ODI: India v West Indies at Rajkot, November 12, 2002". ESPNcricinfo. Retrieved 28 July 2009.
- ↑ "2nd ODI: New Zealand v India at Napier, December 29, 2002". ESPNcricinfo. Retrieved 28 July 2009.
- ↑ "6th ODI: New Zealand v India at Auckland, January 11, 2003". ESPNcricinfo. Retrieved 28 July 2009.
- ↑ "9th Match: India v New Zealand at Hyderabad (Decc), November 15, 2003". ESPNcricinfo. Retrieved 28 July 2009.
- ↑ "1st ODI: India v Pakistan at Kochi, April 2, 2005". ESPNcricinfo. Retrieved 28 July 2009.
- ↑ "12th Match, Group B: Bermuda v India at Port of Spain, March 19, 2007". ESPNcricinfo. Retrieved 28 July 2009.
- ↑ "5th Match, Group B: Pakistan v India at Karachi, June 26, 2008". ESPNcricinfo. Retrieved 28 July 2009.
- ↑ "3rd ODI: Sri Lanka v India at Colombo (RPS), Feb 3, 2009". ESPNcricinfo. Retrieved 28 March 2009.
- ↑ "4th ODI: New Zealand v India at Hamilton, March 11, 2009". ESPNcricinfo. Retrieved 28 March 2009.
- ↑ "1st ODI: India v Sri Lanka at Rajkot, Dec 15, 2009". ESPNcricinfo. Retrieved 15 December 2010.
- ↑ "1st ODI: India v Sri Lanka at Rajkot, Aug 25, 2010". ESPNcricinfo. Retrieved 25 August 2010.
- ↑ "2011 World Cup: India v Bangladesh at Dhaka, February 19, 2011". ESPNcricinfo. Retrieved 20 February 2011.
- ↑ "West Indies tour of India, 4th ODI: India v West Indies at Indore, Dec 8, 2011". Cricinfo. Retrieved 8 December 2011.