వెణుతురుమిల్లి

భారతదేశంలోని గ్రామం

వెణుతురుమిల్లి, కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 332., ఎస్.టీ.డీ.కోడ్ = 08674.

వెణుతురుమిల్లి
—  రెవిన్యూ గ్రామం  —
వెణుతురుమిల్లి is located in Andhra Pradesh
వెణుతురుమిల్లి
వెణుతురుమిల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°18′41″N 81°04′14″E / 16.311508°N 81.070502°E / 16.311508; 81.070502
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,127
 - పురుషులు 562
 - స్త్రీలు 565
 - గృహాల సంఖ్య 325
పిన్ కోడ్ 521332
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

సమీప మండలాలుసవరించు

పామర్రు, పెడన, ముదినేపల్లి, గూడూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 57 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

ప్రాథమిక ఉన్నత పాఠశాల

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

ప్రాధమిక ఆరోగ్య ఉప కేంద్రంసవరించు

కౌతవరం ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఈ గ్రామంలోని ఈ కేంద్రానికి ఒక శాశ్వత భవన నిర్మాణానికి దాత స్థానిక ప్రముఖులు శ్రీ కొప్పినేని వెంకటేశ్వరరావు, విలువైన 5 సెంట్ల స్థలాన్ని వితరణగా అందించారు. ఆ స్థలంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (A.P.H.M.I.D.C) 12 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, ఒక శాశ్వత భవన నిర్మాణం, 2015, అక్టోబరులో ప్రారంభించారు. ఇందులో ఒక హాలు, పరీక్షల గది, మందుల గది, ఏ.ఎన్.ఎం.ఉన్నవి. ఈ భవన నిర్మాణం పూర్తి అయినచో, ఈ కేంద్రం పరిధిలోని వెణుతురుమిల్లి, మామిడికోళ్ళ, పెసరమిల్లి గ్రామాలలోని 4,200 మంది గ్రామస్తులకు వైద్య సదుపాయం కలుగుతుంది. [3]

గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యంసవరించు

ఈ గ్రామంలోని మంచినీటి చెరువు ప్రక్షాళనను, 13వ ఆర్ధుకసంఘం నిధులు రు.40,000-00 తో ప్రారంభించారు. [2]

గ్రామ పంచాయతీసవరించు

  1. ఈ గ్రామ పంచాయతీకి సర్పంచిగా శ్రీ చందన నాగన్నాయుడు 1981 నుండి 2003 వరకూ ఏక ధాటిగా సొసైటీ అధ్యక్షులుగా పనిచేశారు. 2005 నుండి 2013 వరకూ ఆయన భార్య శ్రీమతి చందన లక్ష్మీకామేశ్వరి తిరిగి సొసైటీ అధ్యక్షురాలిగా సేవలందించారు. 1985-95 లో పాలకేంద్రం అధ్యక్షురాలిగా, 1985 నుండి 5 ఏళ్ళపాటు ఉప సర్పంచిగా ఆమె పనిచేశారు. [1]
  2. 1995 నుండి 2001 వరకూ ఈ గ్రామానికి సర్పంచిగా శ్రీ పామర్తి రామమోహనరావు పనిచేశారు.
  3. 2013-జూలైలో ఈ గ్రామ పంచాయతీకి శ్రీమతి చందన లక్ష్మీకామేశ్వరి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

(1) శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం (2) శ్రీ కోదండరామస్వామివారి ఆలయం.

ఒకే ఆవరణలో ప్రక్క ప్రక్కన ఉండే ఈ ఆలయాలలో, స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి సందర్భంగా (మే నెలలో) మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ కార్యక్రమాలలో భాగంగా స్వామివార్ల కళ్యాణాలు నిర్వహించెదరు. [1]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

జనాబాసవరించు

1. -జనాభా (2001) - మొత్తం - పురుషుల సంఖ్య - స్త్రీల సంఖ్య - గృహాల సంఖ్య
2.జనాభా (2011) - మొత్తం 1,127 - పురుషుల సంఖ్య 562 - స్త్రీల సంఖ్య 565 - గృహాల సంఖ్య 325

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

[1] ఈనాడు కృష్ణా; 2014, మే-15; 10వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2015, మే-25; 30వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, డిసెంబరు-4; 26వపేజీ.

  1. "వెణుతురుమిల్లి". Retrieved 2 July 2016.[permanent dead link]