సేవ్ ద టైగర్స్ 2023లో విడుదలైన వెబ్ సిరీస్. హాట్‌స్టార్ స్పెషల్స్ బ్యానర్‌పై మహి వి. రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి నిర్మించిన వెబ్ సిరీస్ కు తేజ కాకుమాను దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 27న హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది.[1][2]

సేవ్ ద టైగర్స్
దర్శకత్వంతేజ కాకుమాను
రచనప్రదీప్ అద్వైతం, విజయ్ నమోజు, ఎస్. ఆనంద్ కార్తీక్
నిర్మాతమహి వి. రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంఎస్.వి. విశ్వేశ్వర్
కూర్పుశ్రవణ్ కటికనేని
సంగీతంఅజయ్ అరసాడ
నిర్మాణ
సంస్థ
 • హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్‌
విడుదల తేదీ
2023 ఏప్రిల్ 27 (2023-04-27)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: హాట్‌స్టార్ స్పెషల్స్
 • నిర్మాత: మహి వి. రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి
 • రచయితలు : ప్రదీప్ అద్వైతం, విజయ్ నమోజు, ఎస్. ఆనంద్ కార్తీక్
 • క్రియేటర్స్ : మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం
 • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ కాకుమాను[4]
 • సంగీతం: అజయ్ అరసాడ
 • సినిమాటోగ్రఫీ: ఎస్.వి. విశ్వేశ్వర్
 • షో రన్నర్స్‌: మహి వీ రాఘవ్‌, ప్రదీప్‌ అద్వైతం[5]
 • ఎడిటర్: శ్రవణ్ కటికనేని

మూలాలు మార్చు

 1. Namasthe Telangana, n (11 April 2023). "భర్తను కాపాడుకుందాం". n. Archived from the original on 9 May 2023. Retrieved 9 May 2023.
 2. Eenadu (27 April 2023). "రివ్యూ: సేవ్‌ ది టైగర్స్‌". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
 3. A. B. P. Desam (13 April 2023). "మొగుళ్ళు బాధలే 'సేవ్ ద టైగర్స్' - భార్యల నుంచి కాపాడుకుందాం!". Archived from the original on 9 May 2023. Retrieved 9 May 2023.
 4. The South First (6 April 2023). "Exclusive interview: 'Save The Tigers' is about buddies bonding over harassment, says Teja Kakumanu". Archived from the original on 9 May 2023. Retrieved 9 May 2023.
 5. Namasthe Telangana (8 May 2023). "'సేవ్‌ ది టైగర్స్‌'కు సీక్వెల్‌". Archived from the original on 9 May 2023. Retrieved 9 May 2023.