వేమవరం (గుడ్లవల్లేరు మండలం)

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలం లోని గ్రామం

వేమవరం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం లోని గ్రామం. పిన్ కోడ్ నం. 521 331., ఎస్.టీ.డీ.కోడ్ = 08674.

వేమవరం (గుడ్లవల్లేరు మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 645
 - పురుషులు 255
 - స్త్రీలు 234
 - గృహాల సంఖ్య 135
పిన్ కోడ్ 521331
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

సమీప మండలాలుసవరించు

పామర్రు, గుడివాడ, ముదినేపల్లి, గూడూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం కలదు. రైల్వేస్టేషన్ విజయవాడ 56 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

మండల పరిషత్ పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిమ (ఉర్దు) పాఠశాల, వేమవరం

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వరస్వామివారి ఆలయంసవరించు

1993లో ప్రతిష్ఠించిన ఈ ఆలయ ధ్వజస్థంభం శిధిలమవటంతో, దాతల వితరణతో, మూడు లక్షల రూపాయల వ్యయంతో, నూతన ధ్వజస్థంభం ఏర్పాటు చేసారు. ఈ నూతన జీవ, ధ్వజస్థంభ, విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలను, 2016,ఫిబ్రవరి-17 (మాఘమాసం) బుధవారం ప్రారంభించారు. బుధవారంనాడు అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠాపన, 18వ తేదీ గురువారం హోమాలు, గ్రామ ప్రదక్షిణలు, 19వ తేదీ శుక్రవారం ఉదయం 5-15 గంటలకు సుముహూర్తం, శాంతికళ్యాణం, అన్నసంతర్పణ నిర్వహించారు. [4]

శ్రీ కొండలమ్మ తల్లి దేవస్థానంసవరించు

ఈ గ్రామంలోని కొండలమ్మ తల్లి దేవస్థానం పేరుగాంచినది. గ్రామంలోని ఎం.ఎన్.కె. రహదారి ప్రక్కన అభివృద్ధి చెందిన ఈ ఆలయం, 2006 లో దేవాదాయశాఖ పరిధిలోనికి వచ్చినది. 2008 నవంబరులో, ఆలయ నిధులు రు.15 లక్షలతో పెద్ద ఆలయం, రు. 60 లక్షలతో భారీ అనివేటి మండపం నిర్మించారు. ఆనాటినుండి ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవాలను నిర్వహించుచున్నారు. 2014,అక్టోబరు-30 గురువారం నాడు ఆరవ వార్షికోత్సవం నిర్వహించెదరు. ఆరోజున ప్రత్యేకపూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించెదరు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు, విశేషహారతులు నిర్వహించెదరు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్ధప్రసదాలు స్వీకరించెదరు. ఇక్కడ ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా దేవీ శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహించెదరు. అమ్మవారు అప్పుడు రోజుకొక రూపంలో దర్శనమిస్తారు. [2]&[3]

దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఫోన్ నం. 9848569766.

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

1.2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 687.[2] ఇందులో పురుషుల సంఖ్య 345, స్త్రీల సంఖ్య 342, గ్రామంలో నివాస గృహాలు 178 ఉన్నాయి.
2.జనాభా (2011) - మొత్తం 489 - పురుషుల సంఖ్య 255 - స్త్రీల సంఖ్య 234 - గృహాల సంఖ్య 135

మూలాలుసవరించు

  1. "వేమవరం (గుడ్లవల్లేరు మండలం)". Retrieved 2 July 2016. Cite web requires |website= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-11-12. Cite web requires |website= (help)

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా; 2013,సెప్టెంబరు-21; 11వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014,అక్టోబరు-30; 6వపేజీ. [4] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016,ఫిబ్రవరి-20; 1వపేజీ.