శంభు
శంభు 2003 జూలై 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. సురేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, సారిక, చంద్రమోహన్, చిత్రం శ్రీను, వేణుమాధవ్, రామిరెడ్డి, తెలంగాణ శకుంతల, విజయ నరేష్ ముఖ్యపాత్రలలో నటించగా, ఇళయరాజా సంగీతం అందించారు.[1]
శంభు | |
---|---|
దర్శకత్వం | సురేష్ వర్మ |
రచన | పోసాని కృష్ణ మురళి (మాటలు) |
స్క్రీన్ ప్లే | సురేష్ వర్మ |
కథ | చింతలపూడి వెంకట్ |
నిర్మాత | రుద్రరాజు రమేష్ |
తారాగణం | ఆర్యన్ రాజేష్, సారిక, చంద్రమోహన్, చిత్రం శ్రీను, వేణుమాధవ్, రామి రెడ్డి, తెలంగాణ శకుంతల, విజయ నరేష్ |
ఛాయాగ్రహణం | వి. జయరామ్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | శబరి గిరీశ |
విడుదల తేదీ | 25 జూలై 2003 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- ఆర్యన్ రాజేష్
- సారిక
- శ్రీనివాస రెడ్డి
- చంద్రమోహన్
- చిత్రం శ్రీను
- వేణుమాధవ్
- రామిరెడ్డి
- తెలంగాణ శకుంతల
- విజయ నరేష్
- రఘు బాబు
- జెన్నీ
- రఘునాథ రెడ్డి
- నర్రా వెంకటేశ్వర రావు
- దేవదాస్ కనకాల
- ప్రకాష్ రాజ్ (అతిథి పాత్ర)
- సంఘవి (అతిథి పాత్ర)
సాంకేతికవర్గం
మార్చు- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సురేష్ వర్మ
- నిర్మాత: రుద్రరాజు రమేష్
- రచన: పోసాని కృష్ణ మురళి (మాటలు)
- కథ: చింతలపూడి వెంకట్
- సంగీతం: ఇళయరాజా
- ఛాయాగ్రహణం: వి. జయరామ్
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- నిర్మాణ సంస్థ: శబరి గిరీశ