శాంభవి ఐపిఎస్ 2003లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] మని మూవీ మేకర్స్ బ్యానరులో ఎ. మల్లికార్జున నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. ఇందులో విజయశాంతి, సిజ్జు, మోనా చోప్రా, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు నటించగా, గోవర్ధన్ సంగీతం అందించాడు.[2]

శాంభవి ఐపిఎస్
దర్శకత్వంకె.ఎస్. నాగేశ్వరరావు
రచనపరుచూరి బ్రదర్స్
జలదంకి సుధాకర్ (మాటలు)
నిర్మాతఎ. మల్లికార్జున
తారాగణంవిజయశాంతి
సిజ్జు
మోనా చోప్రా
పరుచూరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణంకిషన్ సాగర్
కూర్పువి. రాంబాబు
సంగీతంగోవర్ధన్
నిర్మాణ
సంస్థ
మని మూవీ మేకర్స్
విడుదల తేదీ
2003
సినిమా నిడివి
136 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

నటవర్గం సవరించు

పాటలు సవరించు

ఈ సినిమాకు గోవర్ధన్ సంగీతం అందించాడు. భాస్కరభట్ల రవికుమార్ పాటలు రాశాడు. మనో, స్వర్ణలత పాటలు పాడారు.

  1. అబ్బా నీ అందం

మూలాలు సవరించు

  1. "Shambhavi I.P.S. 2003 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-13.
  2. "Shambhavi I P S (2003)". Indiancine.ma. Retrieved 2021-07-13.

బయటి లింకులు సవరించు