శివలీలలు (ధారావాహిక)
శివలీలలు ఈటీవి లో ప్రసారం చేయబడిన ధారావాహిక. ఇది హిందూ దైవమైన శివుడు ప్రదర్శించిన లీలల్ని కనులవిందుగా చిత్రీకరించింది. ఇది మొదటిసారిగా 2001లో ప్రసారం చేయబడినది.
శివలీలలు | |
---|---|
తారాగణం | శ్రీధర్ ఉష అశోక్ కుమార్ సుబ్బరాయశర్మ మంచాల సూర్యనారాయణ వినోద్ |
Opening theme | "శివలీలలు" by ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సిరీస్ల | సంఖ్య |
ప్రొడక్షన్ | |
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ | రామోజీరావు |
ప్రొడక్షన్ స్థానం | హైదరాబాద్ (filming location) |
నిడివి | 20–22 minutes (per episode) |
ప్రొడక్షన్ కంపెనీ | ఈనాడు టెలివిజన్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | ఈటీవీ |
దీనికి ఫోటోగ్రఫీ, స్పెషల్ ఎఫెక్ట్స్, దర్శకత్వం మీర్ అందించగా, చెరుకూరి సుమన్ పర్యవేక్షణలో రామోజీరావు నిర్మించారు. ఇందులోని కథాంశాలను యామినీ సరస్వతి రచించారు.
పాత్రలు-పాత్రధారులు
మార్చు- శ్రీధర్
- ఉష
- అశోక్ కుమార్
- సుబ్బరాయశర్మ
- వినోద్
- సన
- మంచాల సూర్యనారాయణ
- రాగిణి
- విష్ణుమూర్తి - సాయి కిరణ్
- పార్థసారధి
- ఆదిత్య
- మధుమతి
- సుమనశ్రీ
- శోభారాణి
- పృథ్వీరాజ్
- పద్మా జయంత్
- సుర్య భగవాన్ రాజు
- కృష్ణమూర్తి
- భాస్కర్
- రాజేంద్ర కుమార్
- ప్రభంజన్
పాట
మార్చుఈ కార్యక్రమానికి చెందిన పాట :
శివలీలలు శివలీలలు
శివలీలలెంతో మధురం
శివస్మరణే ముక్తికి మార్గం
దీనిని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు.
అవార్డులు
మార్చుఈ ధారావాహిక 2000 సంవత్సరానికి గాను 5 నంది బహుమతుల్ని గెలుచుకున్నది.[1]
- ఉత్తమ ఆహార్యం - బాబూరావు
- ఉత్తమ రూపాలంకరణ - రాంబాబు
- ఉత్తమ నృత్యదర్శకత్వం - ప్రమీలారాణి
- ఉత్తమ గ్రాఫిక్స్ - ఈనాడు టెలివిజన్
- ప్రత్యేక జ్యూరీ బహుమతి - మీర్
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-08-17. Retrieved 2014-06-08.