సైమా ఉత్తమ తొలిచిత్ర నటి - తెలుగు

తెలుగులో సైమా ఉత్తమ తొలిచిత్ర నటి

విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ తొలిచిత్ర నటీమణులను ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది. 2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డును అందించారు.

సైమా ఉత్తమ తొలిచిత్ర నటి - తెలుగు
శృతి హాసన్ (తొలి విజేత)
వివరణతెలుగులో ఉత్తమ తొలిచిత్ర నటి
దేశంభారతదేశం
అందజేసినవారువిబ్రి మీడియా గ్రూప్
Established2012
మొదటి బహుమతి2012
Currently held byరూప కొడువాయూర్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య
Total recipients10 (2021 నాటికి)
వెబ్‌సైట్సైమా తెలుగు
Television/radio coverage
Produced byవిబ్రి మీడియా గ్రూప్

విశేషాలు

మార్చు
విభాగం గ్రహీత ఇతర వివరాలు
అతి పిన్న వయస్కురాలైన విజేత అవికా గోర్ వయస్సు 17
అతి పెద్ద వయస్కురాలైన విజేత శృతి హాసన్ వయస్సు 26

విజేతలు

మార్చు
సంవత్సరం నటి సినిమా మూలాలు
2011 శృతి హాసన్ అనగనగా ఓ ధీరుడు [1]
2012 రెజీనా కసాండ్రా శివ మనసులో శృతి [2]
2013 అవికా గోర్ ఉయ్యాల జంపాలా [3]
2014 రాశి ఖన్నా ఊహలు గుసగుసలాడే [4]
2015 ప్రగ్యా జైస్వాల్ కంచె [5]
2016 నివేతా థామస్ జెంటిల్ మేన్ [6]
2017 కళ్యాణి ప్రియదర్శన్ హలో [7]
2018 పాయల్ రాజ్‌పుత్ ఆర్‌ఎక్స్ 100 [8]
2019 శివాత్మిక రాజశేఖర్ దొరసాని [9]
2020 రూప కొడువాయూర్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య [10][11]

నామినేషన్లు

మార్చు

మూలాలు

మార్చు
  1. "SIIMA Awards 2012 in Dubai Day1 Photos Stills". 22 June 2012. Retrieved 2023-04-08.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Dhanush, Shruti Haasan win top laurels at SIIMA awards". www.indiatvnews.com. 14 September 2013. Retrieved 2023-04-08.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "SIIMA 2014 Telugu Winners List: Mahesh Babu, Samantha Bag Best Actor Awards". Filmibeat. 13 September 2014. Retrieved 2023-04-08.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Shruti Haasan, Dhanush, Rana Daggubati shine at SIIMA 2015". The Indian Express. 9 August 2015. Retrieved 2023-04-08.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "SIIMA 2016 Telugu winners list". Asianet Newsable. 1 July 2016. Archived from the original on 11 October 2020. Retrieved 2023-04-08.
  6. Davis, Maggie (1 July 2017). "SIIMA Awards 2017 winners: Telugu stars Jr NTR and Rakul Preet Singh wins the most prestigious award". India.com. Retrieved 2023-04-08.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. "SIIMA 2018: Baahubali multi-lingual film soars high in the Telugu category". The Free Press Journal. 17 September 2018. Retrieved 2023-04-08.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. "SIIMA 2019 winners full list: Dhanush, Trisha, Prithviraj win big". The Indian Express (in ఇంగ్లీష్). 2019-08-16. Retrieved 2023-04-08.
  9. "SIIMA awards 2021 winners list: Jersey, Lucifer, Asuran, Yajamana win big". News9 Live. 19 September 2021. Archived from the original on 2021-09-20. Retrieved 2023-04-08.
  10. "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 21 September 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  11. The Times of India (20 September 2021). "SIIMA 2021 Telugu winners' full list: Mahesh Babu, Allu Arjun, Nani, Rashmika Mandanna, and others win big". Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.