ఎవడైతే నాకేంటి, 2007లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇది ఒక విజయనంతమైన సినిమాగా భావింపబడుతుంది. ఈ సినిమా విడుదలైన సమయంలోనే జీవిత, రాజశేఖర్‌లకు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు బలపడడం, చిరంజీవి పెట్టబోతున్న పార్టీ గురించి విభేదాలు వ్యక్తీకరించడం జరిగింది.

ఎవడైతేనాకేంటి
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం వి. సముద్ర
నిర్మాణం సామా చంద్రశేఖర్‌రెడ్డి, శివాత్మిక, శివాని
రచన పరుచూరి బ్రదర్స్‌
తారాగణం రాజశేఖర్‌,
సంవృత సునీల్,
రఘువరన్‌,
గిరిబాబు,
దేవరాజ్,
చక్రి,
భానుచందర్‌,
భరత్ రెడ్డి,
కళాభవన్‌ మణి,
కృష్ణభగవాన్‌,
పృథ్వీ,
అన్నపూర్ణ,
ఝాన్సీ,
ప్రభావతి,
సంధ్య,
శివపార్వతి,
కాదంబరి కిరణ్,
ముమైత్‌ఖాన్
సంగీతం చిన్నా
గీతరచన గురుచరణ్‌, అనంతశ్రీరామ్‌
ఛాయాగ్రహణం మధు ఎ. నాయుడు
కళ రమణ వంక
నిర్మాణ సంస్థ ‌‌కౌశిక్‌ మూవీస్‌
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఈ సినిమాను తమిళంలో "ఉడంబు ఎప్పడి ఇరుక్కు" అనే పేరుతో డబ్ చేశారు.