సత్యమేవ జయతే (సినిమా)

సత్యమేవ జయతే 2009 లో విడూదలైన సినిమా. ఇది 2004 లో వచ్చిన హిందీ చిత్రం, ఖాకీకి రీమేక్. ఇందులో రాజశేఖర్, శివాజీ, సాయి కిరణ్, నీతూ చంద్ర, సంజన గల్రానీ, షెరిల్ పింటో నటించారు. చిన్నా సంగీతం దర్శకత్వం వహించగా, జీవిత దర్శకత్వం వహించింది. ఈ చిత్రం బాగా ఆడలేదు.[1]

సత్యమేవ జయతే
(2009 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం జీవిత
నిర్మాణం శివాని
శివాత్మిక
తారాగణం డా.రాజశేఖర్
నీతూ చంద్ర
బ్రహ్మానందం
సాయాజీ షిండే
సంగీతం చిన్నా
ఛాయాగ్రహణం లోకేశ్వర్ వంశీ
కూర్పు నందమూరి హరి
నిర్మాణ సంస్థ శివాని & శివాత్మిక ఫిల్స్మ్
విడుదల తేదీ 2009 ఫిబ్రవరి 13
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అన్సారీ ( అతుల్ కులకర్ణి ) ని విశాఖపట్నం నుండి హైదరాబాద్‌కు సురక్షితంగా తీసుకురావడానికి డిసిపి సత్య ( డాక్టర్ రాజశేఖర్ ), అతని బృందం రక్షణ బృందంగా ఉన్నారు. హోంమంత్రి సయాజీ షిండే ఆదేశాల మేరకు అన్సారీని చంపెయ్యడానికి రణదేవ్ ( మిలింద్ సోమన్ ), అతని బృందం బయలుదేరింది. డిసిపి సత్య అన్సారీని ఎలా కాపాడుతాడు, దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది సినిమా కథ.

నటవర్గం

మార్చు

సాంకేతివర్గం

మార్చు

తాను ఖాకీ యొక్క ప్రాథమిక కథాంశాన్ని మాత్రమే తీసుకుని, తెలుగు వెర్షన్ కోసం వేరే చిత్రానువాదంని తానే తయారు చేసానని రాజశేఖర్ వెల్లడించాడు.[2]

పాటలు

మార్చు
క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "సత్యమేవ జయతే"  రాహుల్ నంబియార్, నవీన్ 3:53
2. "సాగనీ"  కార్తిక్, శ్వేత 5:26
3. "ఐపిఎస్ అందాలే"  రీటా 4:40
4. "లవ్ యూ లవ్ యూ"  రాహుల్ నంబియార్, చిన్మయి 4:39
5. "ఎంత జాదూ"  రాహుల్ నంబియార్, ఉజ్జయిని 4:13
6. "సీత సీమంతం"  రీటా 2:31
25:22

మూలాలు

మార్చు
  1. [1]
  2. [2]